LIVE UPDATES
TG Liquor Revenue: మద్యం అమ్మకాలతో తెలంగాణలో రూ.20వేల కోట్ల ఆదాయం, ఎనిమిది నెలల్లో రికార్డు స్థాయి ఆదాయం
Telangana News Live December 17, 2024: TG Liquor Revenue: మద్యం అమ్మకాలతో తెలంగాణలో రూ.20వేల కోట్ల ఆదాయం, ఎనిమిది నెలల్లో రికార్డు స్థాయి ఆదాయం
17 December 2024, 8:08 IST
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
తెలంగాణ News Live: TG Liquor Revenue: మద్యం అమ్మకాలతో తెలంగాణలో రూ.20వేల కోట్ల ఆదాయం, ఎనిమిది నెలల్లో రికార్డు స్థాయి ఆదాయం
- TG Liquor Revenue: తెలంగాణలో మద్యం విక్రయాల ద్వారా ఎనిమిది నెలల్లో రూ.20వేల కోట్ల ఆదాయం సమకూరింది. ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య కాలంలో మద్యం విక్రయాల ద్వారా ఈ ఆదాయం సమకూరినట్టు తెలంగాణ అసెంబ్లీలో ఎక్సైజ్ శాఖ ప్రకటించింది.
తెలంగాణ News Live: Jagityala ACB trap: జగిత్యాల జిల్లాలో ఏసిబి కి చిక్కిన ఫారెస్ట్ అధికారి..కర్ర రవాణాకు లంచం వసూలు
- Jagityala ACB trap: జగిత్యాల జిల్లాలో అవినీతి అటవీశాఖ అధికారి ఏసీబీకి చిక్కారు. కేవలం 4500 రూపాయలు లంచంగా తీసుకుంటూ అడ్డంగా బుక్ అయ్యాడు. అవినీతి అటవీశాఖ అధికారిని అరెస్టు చేసిన ఏసిబి అధికారులు లంచం డబ్బులు సీజ్ చేశారు.
తెలంగాణ News Live: Tgpsc Group2: గ్రూప్-2 పరీక్షకు హాజరైన వారి కంటే గైర్హాజరైన వారే ఎక్కువ... వెలిచాలకు సంబంధించి రెండు ప్రశ్నలు
- Tgpsc Group2: కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య గ్రూప్ 2 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది.ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పరీక్షకు హాజరైన వారి కంటే హాజరు కాని వారి సంఖ్యే ఎక్కువగా ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 54 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా తొలి రోజు 49.22శాతం,రెండోరోజు 49శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు.