తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  President Hyderabad Visit : ఈనెల 18న హైదరాబాద్‌కు రాష్ట్రపతి ముర్ము

President Hyderabad Visit : ఈనెల 18న హైదరాబాద్‌కు రాష్ట్రపతి ముర్ము

13 December 2023, 16:28 IST

    • President Murmu Hyderabad Tour 2023: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ రానున్నారు. దక్షిణాది విడిది కోసం ఏటా డిసెంబర్ చివర్లో రాష్ట్రపతి హైదరాబాద్ వస్తుంటారు. ఇందులో భాగంగా… డిసెంబర్ 18వ తేదీన హైదరాబాద్ కు రానున్నారు. ఈ మేరకు టూర్ షెడ్యూల్ ఖరారైంది.
రాష్ట్రపతి ముర్ము
రాష్ట్రపతి ముర్ము (President of India Twitter)

రాష్ట్రపతి ముర్ము

President Murmu Hyderabad Visit 2023: దక్షిణాది విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాష్ట్రానికి రానున్నారు. డిసెంబర్ 18వ తేదీన రాష్ట్రానికి రానున్న రాష్ట్రపతి.. 5 రోజుల పాటు హైదరాబాద్ లోనే ఉండనున్నారు. దక్షిణాది విడిది కోసం ప్రతి ఏటా డిసెంబర్ చివర్లో రాష్ట్రపతి హైదరాబాద్ వస్తుంటారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు.

ట్రెండింగ్ వార్తలు

Medak Thunderstrom: మెదక్ జిల్లాలో అకాల వర్షం… పిడుగు పాటుతో తాత మనుమడి మృతి, ధాన్యం కాపాడుకునే ప్రయత్నంలో విషాదం

Hyd Bike Blast: హైదరాబాద్‌లో ఘోరం, బైక్‌‌లో మంటలు ఆర్పుతుండగా భారీ పేలుడు, పలువురికి తీవ్ర గాయాలు

Electrocution : ఉమ్మడి మెదక్ జిల్లాలో విద్యుత్ షాక్ కు గురై నలుగురు దుర్మరణం

IRCTC Tamilnadu Tour Package : 6 రోజుల్లో తమిళనాడులోని ప్రముఖ దేవాలయాల సందర్శన, హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ

దక్షిణాది రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.తిరిగి డిసెబర్ 23వ తేదీన ఢిల్లీకి వెళ్ల‌నున్నారు. ఈ నేప‌థ్యంలో.. రాష్ట్రపతి పర్యటనపై ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి ఏర్పాట్లపై స‌మీక్షించారు. ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. ట్రాఫిక్ స‌మ‌స్య‌లు త‌లెత్త‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని దిశానిర్దేశం చేశారు.

తదుపరి వ్యాసం