తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Nit Warangal Recruitment: వరంగల్ Nitలో నాన్ టీచింగ్ ఉద్యోగాలు - వివరాలివే

NIT Warangal Recruitment: వరంగల్ NITలో నాన్ టీచింగ్ ఉద్యోగాలు - వివరాలివే

HT Telugu Desk HT Telugu

03 February 2023, 21:17 IST

google News
    • National Institute of Technology Warangal: వరంగల్ లోని నిట్ (నేషనల్ ఇనిస్ట్యూట్ ఇఫ్ టెక్నాలజీ) నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చింది. ఇందులో భాగంగా పలు నాట్ టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
వరంగల్ నిట్ లో ఉద్యోగాలు
వరంగల్ నిట్ లో ఉద్యోగాలు

వరంగల్ నిట్ లో ఉద్యోగాలు

National Institute of Technology Recruitment 2023: వరంగల్ లోని నిట్ (నేషనల్ ఇనిస్ట్యూట్ ఇఫ్ టెక్నాలజీ) ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా 10 రకాల నాన్ టీచింగ్ సిబ్బంది పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం 29 ఉద్యోగాలను రెగ్యూలర్ పద్దతిలోనే రిక్రూట్ చేయనుంది. ఈ మేరకు విడుదల చేసిన నోటిఫికేషన్ లో పోస్టుల వివరాలతో పాటు.. అర్హతలను పేర్కొంది.

పోస్టులు: నాన్ టీచింగ్

విభాలు -10

మొత్తం ఉద్యోగాలు - 29

పోస్టుల పేర్లు - రిజిస్ట్రారర్, ప్రిన్సిపాల్ టెక్నికల్ ఆఫీసర్, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్, సీనియర్ మెడికల్ ఆఫీసర్, టెక్నిల్ అసిస్టెంట్స సీనియర్ అసిస్టెంట్, టెక్నిషియన్, టెక్నిషియన్, అస్టిసెంట్ ఇంజినీర్,

ఎంపిక విధానం : పోస్టును అనుసరించి అర్హతలు పేర్కొనన్నారు. ఎగ్జామ్ ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్షతో పాటు మరో రెండు ఎగ్జామ్స్ ఉంటాయి.

దరఖాస్తు విధానం : ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తు తుది గడువు - ఫిబ్రవరి 28, 2023

దరఖాస్తు రుసుం - రూ. 1000

వరంగల్ నిట్ www.nitw.ac.in అధికార సైట్ ను సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

India Post GDS 2023 Jobs in AP and Telangana: ఇండియా పోస్ట్... దేశవ్యాప్తంగా ఉన్న పోస్ట్ ఆఫీసుల్లో 40,889 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి పూర్తి చేస్తే సరిపోతుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో 2480, తెలంగాణ పరిధిలో 1266 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు అర్హత, ఆసక్తి ఉన్నవారు ఫిబ్రవరి 16 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

మొత్తం ఖాళీల సంఖ్య: 40,889.

భర్తీ చేసే పోస్టులు - గ్రామీణ డాక్ సేవక్స్- బ్రాంచ్ పోస్టు మాస్టర్/ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్/

డాక్ సేవక్ సర్కిల్ వారీగా ఖాళీల వివరాలు

తెలంగాణ- 1266

ఆంధ్రప్రదేశ్- 2480

అసోం- 407

బిహార్- 1461

ఢిల్లీ - 46

ఛత్తీస్‌గఢ్-1593

గుజరాత్- 2017

హర్యానా- 354

హిమాచల్‌ప్రదేశ్- 603

జమ్ము కశ్మీర్- 300

ఝార్ఖండ్- 1590

కర్ణాటక- 3036

కేరళ- 2462

మధ్యప్రదేశ్- 1841

మహారాష్ట్ర- 2508

నార్త్ ఈస్టర్న్- 923

ఒడిశా- 1382

పంజాబ్- 766

రాజస్థాన్- 1684

తమిళనాడు- 3167

ఉత్తర ప్రదేశ్- 7987

ఉత్తరాఖండ్- 889

పశ్చిమ్ బెంగాల్- 2127

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత సాధించినవారై ఉండాలి. సైకిల్ తొక్కటం రావాలి. వీటితో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.

వయసు: 16.02.2023 నాటికి 18-40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్ ఉమెన్‌లకు ఫీజు చెల్లింపు లేదు. మిగిలిన అభ్యర్థులు రూ.100 చెల్లించాలి.

దరఖాస్తు విధానం: దరఖాస్తును ఆన్‌లైన్‌లో సమర్పించాలి.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 27.01.2023.

ఆన్‌లైన్ దరఖాస్తుకు తుది గడువు: 16.02.2023.

తదుపరి వ్యాసం