Alzheimer: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? మీరు అల్జీమర్స్ బారిన పడినట్టే!
08 May 2022, 16:30 IST
ప్రపంచవ్యాప్తంగా అల్జీమర్స్ వ్యాధి (AD)తో బాధపడే వారి సంఖ్య పెరుగుతుంది. ఇది ఒక రకమైన న్యూరోడెజెనరేటివ్ వ్యాధి, దీని వల్ల మతిమరుపు తీవ్రతరం కావడం, పదే పదే సుపరిచిత ప్రాంతాలను మరిచిపోవడం, మల్టీ టాస్కింగ్ చేయడంలో ఇబ్బంది, సమస్య పరిష్కారంలో ఇబ్బందులు వంటి లక్షణాలు ఈ వ్యాధిలో కనిపిస్తాయి.
- ప్రపంచవ్యాప్తంగా అల్జీమర్స్ వ్యాధి (AD)తో బాధపడే వారి సంఖ్య పెరుగుతుంది. ఇది ఒక రకమైన న్యూరోడెజెనరేటివ్ వ్యాధి, దీని వల్ల మతిమరుపు తీవ్రతరం కావడం, పదే పదే సుపరిచిత ప్రాంతాలను మరిచిపోవడం, మల్టీ టాస్కింగ్ చేయడంలో ఇబ్బంది, సమస్య పరిష్కారంలో ఇబ్బందులు వంటి లక్షణాలు ఈ వ్యాధిలో కనిపిస్తాయి.