తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Ways To Protect Your Baby From Cold And Fever In The Winter

Baby Care । శీతాకాలంలో మీ శిశువును జ్వరం, జలుబుల నుంచి ఇలా సంరక్షించండి!

19 January 2023, 14:18 IST

Baby Care in Winter: మీ ఇంట్లో చిన్న పిల్లలు, శిశువులు ఉన్నారా? ఈ చలికాలంలో వారిని దగ్గు, జలుబు, జ్వరం నుంచి రక్షించేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూడండి.

  • Baby Care in Winter: మీ ఇంట్లో చిన్న పిల్లలు, శిశువులు ఉన్నారా? ఈ చలికాలంలో వారిని దగ్గు, జలుబు, జ్వరం నుంచి రక్షించేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూడండి.
చలికాలం అంటే జ్వరం, జలుబు ఎవరికైనా సాధారణం. ఇలాంటి సీజన్ లో శిశువుల ఆరోగ్యంపై మరింత జాగ్రత్త అవసరం. వారిలో ఇంకా రోగనిరోధక వ్యవస్థ అభివృద్ధి చెంది ఉండదు కాబట్టి, ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఎక్కువ.
(1 / 6)
చలికాలం అంటే జ్వరం, జలుబు ఎవరికైనా సాధారణం. ఇలాంటి సీజన్ లో శిశువుల ఆరోగ్యంపై మరింత జాగ్రత్త అవసరం. వారిలో ఇంకా రోగనిరోధక వ్యవస్థ అభివృద్ధి చెంది ఉండదు కాబట్టి, ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఎక్కువ.(Freepik)
 మీ చేతులు కడుక్కోకుండా శిశువును తాకవద్దు, మీ చేతులను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి. అప్పుడు మాత్రమే బిడ్డను తాకండి. మురికి చేతులతో తాకడం వలన మీ చేతుల్లోని క్రిములు శిశుకు చేరి వ్యాధుల సంక్రమణకు కారణం అవుతాయి. 
(2 / 6)
 మీ చేతులు కడుక్కోకుండా శిశువును తాకవద్దు, మీ చేతులను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి. అప్పుడు మాత్రమే బిడ్డను తాకండి. మురికి చేతులతో తాకడం వలన మీ చేతుల్లోని క్రిములు శిశుకు చేరి వ్యాధుల సంక్రమణకు కారణం అవుతాయి. (Freepik)
మీ ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినపుడు వారు నేరుగా శిశువులను తాకకుండా జాగ్రత్తపడండి, వారు చేతులు, కాళ్లు శుభ్రపరుచుకున్నట్లు నిర్ధారించుకోండి. 
(3 / 6)
మీ ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినపుడు వారు నేరుగా శిశువులను తాకకుండా జాగ్రత్తపడండి, వారు చేతులు, కాళ్లు శుభ్రపరుచుకున్నట్లు నిర్ధారించుకోండి. (Freepik)
జ్వరం, జలుబు లేదా గొంతు నొప్పి ఉన్న వ్యక్తుల నుంచి శిశువులను దూరంగా ఉంచండి, అలాగే మీరు కూడా జాగ్రత్తలు తీసుకోండి. 
(4 / 6)
జ్వరం, జలుబు లేదా గొంతు నొప్పి ఉన్న వ్యక్తుల నుంచి శిశువులను దూరంగా ఉంచండి, అలాగే మీరు కూడా జాగ్రత్తలు తీసుకోండి. (Freepik)
మొదటి ఆరు నెలలు బిడ్డకు క్రమం తప్పకుండా తల్లిపాలు ఇవ్వడం ముఖ్యం. తల్లి పాలలో ఉండే పోషకాలు బిడ్డ రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి
(5 / 6)
మొదటి ఆరు నెలలు బిడ్డకు క్రమం తప్పకుండా తల్లిపాలు ఇవ్వడం ముఖ్యం. తల్లి పాలలో ఉండే పోషకాలు బిడ్డ రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి(Freepik)
బిడ్డకు సన్నిహితంగా ఉండే తల్లులు తరచుగా బయట తిరగటం చేయరాదు, ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యకరమైనవి తినాలి, అప్పుడే వారి బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారు.  
(6 / 6)
బిడ్డకు సన్నిహితంగా ఉండే తల్లులు తరచుగా బయట తిరగటం చేయరాదు, ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యకరమైనవి తినాలి, అప్పుడే వారి బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారు.  (Freepik)

    ఆర్టికల్ షేర్ చేయండి