తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Try These Effective Home Remedies To Get Instant Relief From Acidity

Acidity Home Remedies | ఎసిడిటీ వేధిస్తుందా? ఈ చిట్కాలతో మీ కడుపుమంట చల్లార్చుకోండి!

03 October 2022, 14:24 IST

Acidity Home Remedies: ఇది పండుగల సీజన్, ఈ కాలంలో మనం విందులు, వినోదాల్లో ఎక్కువగా పాల్గొంటాం. కానీ అది కడుపులో గ్యాస్ సమస్యను సృష్టిస్తుంది. మీరు ఎసిడిటీ, అజీర్ణంతో బాధపడుతున్నట్లయితే, దానికి ఇంటి చిట్కాలు ఏమిటో చూద్దాం.

  • Acidity Home Remedies: ఇది పండుగల సీజన్, ఈ కాలంలో మనం విందులు, వినోదాల్లో ఎక్కువగా పాల్గొంటాం. కానీ అది కడుపులో గ్యాస్ సమస్యను సృష్టిస్తుంది. మీరు ఎసిడిటీ, అజీర్ణంతో బాధపడుతున్నట్లయితే, దానికి ఇంటి చిట్కాలు ఏమిటో చూద్దాం.
Acidity Home Remedies: మీరు తినే వేపుడు పదార్థాలు మీ జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తాయి, దీనివల్ల కడుపులో మంటగా ఉంటుంది..
(1 / 6)
Acidity Home Remedies: మీరు తినే వేపుడు పదార్థాలు మీ జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తాయి, దీనివల్ల కడుపులో మంటగా ఉంటుంది..
Acidity Home Remedies: జీలకర్రను ఒక గ్లాసు నీటిలో నానబెట్టండి. కాసేపయ్యాక మరికొంత నీళ్లు పోసి చిక్కగా మరిగించాలి. గోరువెచ్చగా ఈ జీలకర్ర నీరు త్రాగాలి. ఇది ఎసిడిటీ , అజీర్ణ సమస్యల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.
(2 / 6)

Acidity Home Remedies: అజీర్తికి మెంతులు చాలా మంచివి. ఒక కప్పు నీటిలో మెంతులు వేసి మరిగించి ఆ నీటిని తాగాలి. మీకు తక్షణ ఉపశమనం లభిస్తుంది.
(3 / 6)
Acidity Home Remedies: అజీర్తికి మెంతులు చాలా మంచివి. ఒక కప్పు నీటిలో మెంతులు వేసి మరిగించి ఆ నీటిని తాగాలి. మీకు తక్షణ ఉపశమనం లభిస్తుంది.
Acidity Home Remedies: కడుపు సమస్యలను తగ్గించడంలో అల్లం టీ చాలా పనిచేస్తుంది. ఆహారం ఎక్కువగా తిన్నప్పుడు వికారం, వాంతులు వంటి సమస్యలు ఉంటే, 1 టీస్పూన్ అల్లం పొడిని 1 కప్పు నీటిలో మరిగించి త్రాగాలి. ఇంకా, కడుపు నొప్పి, తిమ్మిర్లు, గ్యాస్, మలబద్ధకం, అజీర్ణం మొదలైన వాటి నుండి తక్షణ ఉపశమనం పొందేందుకు అల్లం మ్యాజిక్‌లా పనిచేస్తుంది.
(4 / 6)

Acidity Home Remedies: పాలలోని కాల్షియం కడుపులో యాసిడ్ ఏర్పడకుండా చేస్తుంది. కాబట్టి మీకు ఎప్పుడైనా గుండెల్లో మంట అనిపిస్తే, ఒక గ్లాసు చల్లని పాలు తాగండి.
(5 / 6)
Acidity Home Remedies: పాలలోని కాల్షియం కడుపులో యాసిడ్ ఏర్పడకుండా చేస్తుంది. కాబట్టి మీకు ఎప్పుడైనా గుండెల్లో మంట అనిపిస్తే, ఒక గ్లాసు చల్లని పాలు తాగండి.(Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి