తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Yoga For Menstrual Cramps : ఈ యోగాసనాలతో పీరియడ్స్ నొప్పిని తగ్గించుకోండి..

Yoga for menstrual cramps : ఈ యోగాసనాలతో పీరియడ్స్ నొప్పిని తగ్గించుకోండి..

12 August 2022, 16:03 IST

పీరియడ్స్ సమయంలో స్త్రీలు వెన్నునొప్పి, తొడల నొప్పి, వికారం, తల తిరగడం, తలనొప్పి వంటి సమస్యలను ఎదుర్కొంటారు. ఈ అసౌకర్యాన్ని తగ్గించడానికి.. మీ పీరియడ్స్ సమయంలో మీకు తిమ్మిరి లేకుండా ఉంచడానికి.. యోగా చేయాలి అంటున్నారు నిపుణులు. కొన్ని యోగా ఆసనాలు మీ నొప్పిని, ఒత్తిడిని తగ్గిస్తాయంటున్నారు. మీరు ఈ సమస్యతో ఇబ్బందిపడుతుంటే వీటిని ఫాలో అయిపోండి.

పీరియడ్స్ సమయంలో స్త్రీలు వెన్నునొప్పి, తొడల నొప్పి, వికారం, తల తిరగడం, తలనొప్పి వంటి సమస్యలను ఎదుర్కొంటారు. ఈ అసౌకర్యాన్ని తగ్గించడానికి.. మీ పీరియడ్స్ సమయంలో మీకు తిమ్మిరి లేకుండా ఉంచడానికి.. యోగా చేయాలి అంటున్నారు నిపుణులు. కొన్ని యోగా ఆసనాలు మీ నొప్పిని, ఒత్తిడిని తగ్గిస్తాయంటున్నారు. మీరు ఈ సమస్యతో ఇబ్బందిపడుతుంటే వీటిని ఫాలో అయిపోండి.

కొందరు మహిళలు వారి నెలవారీ సమయంలో ఋతు తిమ్మిరి సమస్యను ఎదుర్కొంటారు. గర్భాశయం ఎండోమెట్రియంను విస్మరించడానికి సంకోచించినప్పుడు ఇది జరుగుతుంది. అయితే ఋతు తిమ్మిరి బాధాకరంగా, అసౌకర్యంగా ఉంటుంది. యోగ మీ పీరియడ్స్ సమయంలో మీరు తిమ్మిరిని తగ్గించడానికి సహాయం చేస్తుంది. మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. 
(1 / 7)
కొందరు మహిళలు వారి నెలవారీ సమయంలో ఋతు తిమ్మిరి సమస్యను ఎదుర్కొంటారు. గర్భాశయం ఎండోమెట్రియంను విస్మరించడానికి సంకోచించినప్పుడు ఇది జరుగుతుంది. అయితే ఋతు తిమ్మిరి బాధాకరంగా, అసౌకర్యంగా ఉంటుంది. యోగ మీ పీరియడ్స్ సమయంలో మీరు తిమ్మిరిని తగ్గించడానికి సహాయం చేస్తుంది. మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. (cottonbro)
1. బాలసనా - చాప మీద మోకరిల్లండి. మీ చేతులను ముందుకు వంచి తలని నేలకు ఆన్చండి. ఇది మీ ఒత్తిడిని తగ్గిస్తుంది.
(2 / 7)
1. బాలసనా - చాప మీద మోకరిల్లండి. మీ చేతులను ముందుకు వంచి తలని నేలకు ఆన్చండి. ఇది మీ ఒత్తిడిని తగ్గిస్తుంది.(Instagram/mindfulbyminna)
2. వజ్రాసనం - నిజానికి భోజనం చేసిన వెంటనే ఈ ఆసనం చేయాలి. మీ కటిని మీ మడమల మీద ఉంచి.. మీ కాలి వేళ్లు బయటికి చూపించండి. మీ మడమలను ఒకదానికొకటి దగ్గరగా ఉంచండి. మీ అరచేతులను మీ మోకాళ్లపై పైన ఉంచి.. మీ వీపును నిఠారుగా ఉంచండి. ఈ ఆసనంలో కాసేపు ఉండండి.
(3 / 7)
2. వజ్రాసనం - నిజానికి భోజనం చేసిన వెంటనే ఈ ఆసనం చేయాలి. మీ కటిని మీ మడమల మీద ఉంచి.. మీ కాలి వేళ్లు బయటికి చూపించండి. మీ మడమలను ఒకదానికొకటి దగ్గరగా ఉంచండి. మీ అరచేతులను మీ మోకాళ్లపై పైన ఉంచి.. మీ వీపును నిఠారుగా ఉంచండి. ఈ ఆసనంలో కాసేపు ఉండండి.(Photo by Tim Chow on Unsplash)
3. బద్ధ కోనాసన - మీ కాళ్లను మడిచి.. మీ పాదాల అరికాళ్లను ఒకచోట చేర్చండి. మీ కటికి దగ్గరగా మీ మడమలను లాగండి. మీ పైభాగాన్ని ముందుకు వంచి మీ నుదిటిని నేలపై ఉంచండి.
(4 / 7)
3. బద్ధ కోనాసన - మీ కాళ్లను మడిచి.. మీ పాదాల అరికాళ్లను ఒకచోట చేర్చండి. మీ కటికి దగ్గరగా మీ మడమలను లాగండి. మీ పైభాగాన్ని ముందుకు వంచి మీ నుదిటిని నేలపై ఉంచండి.(Instagram/indirajoga)
4. దండసనా లేదా స్టాఫ్ పోజ్ - నేలపై కూర్చుని సుఖాసనంతో ప్రారంభించండి. మీ వెనుకభాగం నిటారుగా ఉంచి.. మీ కాళ్లను మీ ముందుకు చాచండి. మీ కాళ్లు ఒకదానికొకటి సమాంతరంగా ఉండాలి. మీ కటి, తొడల కండరాలను బిగించండి. ఇలా నిఠారుగా ఉంటూ.. మీ అరచేతులను మీ తుంటి పక్కన నేలపై ఉంచండి. ఇది మీ వెన్నెముకకు మద్దతు ఇస్తుంది. మీ భుజాలను కూడా రిలాక్స్ చేస్తుంది. ఆసనంలో కొంచెం సేపు ఉండండి.
(5 / 7)
4. దండసనా లేదా స్టాఫ్ పోజ్ - నేలపై కూర్చుని సుఖాసనంతో ప్రారంభించండి. మీ వెనుకభాగం నిటారుగా ఉంచి.. మీ కాళ్లను మీ ముందుకు చాచండి. మీ కాళ్లు ఒకదానికొకటి సమాంతరంగా ఉండాలి. మీ కటి, తొడల కండరాలను బిగించండి. ఇలా నిఠారుగా ఉంటూ.. మీ అరచేతులను మీ తుంటి పక్కన నేలపై ఉంచండి. ఇది మీ వెన్నెముకకు మద్దతు ఇస్తుంది. మీ భుజాలను కూడా రిలాక్స్ చేస్తుంది. ఆసనంలో కొంచెం సేపు ఉండండి.(Twitter/UKIYENGARYOGA)
5. పశ్చిమోత్తనాసనం - మీ కాళ్లు ముందుకు చాచి.. మీ మోకాలు కొద్దిగా వంగి ఉండేలా చూసుకోండి. మీ చేతులను పైకి చాచి.. మీ వెన్నెముకను నిటారుగా ఉంచి.. బ్రీత్ తీసుకోండి. ముందుకు వంగి మీ చేతి వేళ్లతో మీ బొటనవేళ్లను పట్టుకోండి. మీ ముక్కుతో మీ మోకాళ్లను తాకడానికి ప్రయత్నించండి. ఈ ఆసనాన్ని కాసేపు చేయండి. మీ ఋతు చక్రంలో తిమ్మిరి నుంచి ఉపశమనం పొందడానికి.. ఇది మీకు బాగా సహాయం చేస్తుంది. పైగా ఇది మీకు ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం ఇస్తుంది.
(6 / 7)
5. పశ్చిమోత్తనాసనం - మీ కాళ్లు ముందుకు చాచి.. మీ మోకాలు కొద్దిగా వంగి ఉండేలా చూసుకోండి. మీ చేతులను పైకి చాచి.. మీ వెన్నెముకను నిటారుగా ఉంచి.. బ్రీత్ తీసుకోండి. ముందుకు వంగి మీ చేతి వేళ్లతో మీ బొటనవేళ్లను పట్టుకోండి. మీ ముక్కుతో మీ మోకాళ్లను తాకడానికి ప్రయత్నించండి. ఈ ఆసనాన్ని కాసేపు చేయండి. మీ ఋతు చక్రంలో తిమ్మిరి నుంచి ఉపశమనం పొందడానికి.. ఇది మీకు బాగా సహాయం చేస్తుంది. పైగా ఇది మీకు ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం ఇస్తుంది.(Pexels)

    ఆర్టికల్ షేర్ చేయండి