తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Toyota Innova Hycross : ఇదిగో ఇన్నోవా హైక్రాస్​.. ఇండియాలో లాంచ్​ ఎప్పుడంటే!

Toyota Innova HyCross : ఇదిగో ఇన్నోవా హైక్రాస్​.. ఇండియాలో లాంచ్​ ఎప్పుడంటే!

21 November 2022, 13:54 IST

Toyota Innova Hycross : కొత్త ఇన్నోవా మోడల్​తో కస్టమర్ల ముందుకొచ్చేసింది టయోటా. ఇన్నోవా జెనిక్స్​ను ఇండోనేషియా మార్కెట్​లో లాంచ్​ చేసింది. ఇదే మోడల్​.. ఇన్నోవా హైక్రాస్​ పేరుతో త్వరలోనే ఇండియాలో లాంచ్​ కానుంది. ఆ వివరాలు..

  • Toyota Innova Hycross : కొత్త ఇన్నోవా మోడల్​తో కస్టమర్ల ముందుకొచ్చేసింది టయోటా. ఇన్నోవా జెనిక్స్​ను ఇండోనేషియా మార్కెట్​లో లాంచ్​ చేసింది. ఇదే మోడల్​.. ఇన్నోవా హైక్రాస్​ పేరుతో త్వరలోనే ఇండియాలో లాంచ్​ కానుంది. ఆ వివరాలు..
ఇండోనేషియాలో జరిగిన ఈవెంట్​లో ఇన్నోవా జెనిక్స్​ను లాంచ్​ చేస్తున్న టయోటా యాజమాన్యం
(1 / 5)
ఇండోనేషియాలో జరిగిన ఈవెంట్​లో ఇన్నోవా జెనిక్స్​ను లాంచ్​ చేస్తున్న టయోటా యాజమాన్యం(Youtube screenshot)
ఇన్నోవా జెనిక్స్​ ఇంటీరియర్​ ఇలా ఉంటుంది. వెనకాల కూర్చున్న ప్యాసింజర్లకు కూడా డిజిటల్​ స్క్రిన్స్​ ఉంటాయి.
(2 / 5)
ఇన్నోవా జెనిక్స్​ ఇంటీరియర్​ ఇలా ఉంటుంది. వెనకాల కూర్చున్న ప్యాసింజర్లకు కూడా డిజిటల్​ స్క్రిన్స్​ ఉంటాయి.
ఈ ఇన్నోవా హైక్రాస్​ (జెనిక్స్​).. 4,755ఎంఎం పొడవు, 1,850ఎంఎం వెడల్పు, 1,795 ఎత్తు ఉంటుంది. ఇండియాలో లాంచ్​ అయ్యే మోడల్​లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు.
(3 / 5)
ఈ ఇన్నోవా హైక్రాస్​ (జెనిక్స్​).. 4,755ఎంఎం పొడవు, 1,850ఎంఎం వెడల్పు, 1,795 ఎత్తు ఉంటుంది. ఇండియాలో లాంచ్​ అయ్యే మోడల్​లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు.(HT AUTO)
2లీటర్​ పెట్రోల్​ ఇంజిన్​తో పాటు స్ట్రాంగ్​ హైబ్రీడ్​ వేరియంట్లలో ఇన్నోవా హైక్రాస్​ అందుబాటులోకి రానుంది.
(4 / 5)
2లీటర్​ పెట్రోల్​ ఇంజిన్​తో పాటు స్ట్రాంగ్​ హైబ్రీడ్​ వేరియంట్లలో ఇన్నోవా హైక్రాస్​ అందుబాటులోకి రానుంది.(HT AUTO)
ఇండియాలో ఈ నెల 25న టయోటా ఇన్నోవా హైక్రాస్​ లాంచ్​ కానుంది. ఇప్పటివరకు ఉన్న ఇన్నోవా మోడల్స్​లో ఇదే పెద్దదిగా ఉండనుంది.
(5 / 5)
ఇండియాలో ఈ నెల 25న టయోటా ఇన్నోవా హైక్రాస్​ లాంచ్​ కానుంది. ఇప్పటివరకు ఉన్న ఇన్నోవా మోడల్స్​లో ఇదే పెద్దదిగా ఉండనుంది.(HT AUTO)

    ఆర్టికల్ షేర్ చేయండి