భారత్‌లో ఉపయోగిస్తున్న టాప్ ఈ-వాలెట్స్ ఇవే!
04 July 2022, 23:09 IST
పెద్ద నోట్ల రద్దు, కరొనా తర్వాత ఈ వాలెట్స్ డిమాండ్ పెరిగింది. గత కొన్నేళ్లగా డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరిగాయి. చాలా మంది ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్‌కే మొగ్గుచూపుతున్నారు. చిన్న చిన్న దుకాణాల్లో కూడా డిజిటల్ పేమెంట్ యాప్ చెల్లింపులకు అంగీకరిస్తున్నాయి.
- పెద్ద నోట్ల రద్దు, కరొనా తర్వాత ఈ వాలెట్స్ డిమాండ్ పెరిగింది. గత కొన్నేళ్లగా డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరిగాయి. చాలా మంది ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్‌కే మొగ్గుచూపుతున్నారు. చిన్న చిన్న దుకాణాల్లో కూడా డిజిటల్ పేమెంట్ యాప్ చెల్లింపులకు అంగీకరిస్తున్నాయి.