తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Off-roading In India | కఠిన దారుల్లో సాహసోపేతమైన డ్రైవ్‌కు వెళ్లాలా..?

Off-roading in India | కఠిన దారుల్లో సాహసోపేతమైన డ్రైవ్‌కు వెళ్లాలా..?

31 August 2022, 18:05 IST

మీకు కఠినమైన దారుల్లో వాహనాలతో అడ్వెంచర్లు చేయటమంటే ఇష్టమా? ఇండియాలో ఆఫ్-రోడింగ్ ఎంజాయ్ చేయటానికి అనువైన, అద్భుతమైన ప్రదేశాలను ఇక్కడ తెలియజేస్తున్నాం. అయితే ఇలాంటి సాహసాలు చేయాలంటే ముందు మీరు సరైన SUVని ఎంచుకోవాలి, అన్ని రకాల ముందస్తు భద్రత చర్యలను తీసుకోవాలి.

  • మీకు కఠినమైన దారుల్లో వాహనాలతో అడ్వెంచర్లు చేయటమంటే ఇష్టమా? ఇండియాలో ఆఫ్-రోడింగ్ ఎంజాయ్ చేయటానికి అనువైన, అద్భుతమైన ప్రదేశాలను ఇక్కడ తెలియజేస్తున్నాం. అయితే ఇలాంటి సాహసాలు చేయాలంటే ముందు మీరు సరైన SUVని ఎంచుకోవాలి, అన్ని రకాల ముందస్తు భద్రత చర్యలను తీసుకోవాలి.
వీకెండ్స్ లేదా ఏవైనా సెలవులు వచ్చినపుడు కొందరు లాంగ్ డ్రైవ్ లను ఇష్టపడితే, మరికొందరు అడ్వెంచర్ రైడ్లను ఇష్టపడతారు. మీరు మీ SUVతో ఆఫ్-రోడింగ్ ట్రయల్స్‌కు వెళ్లాలనుకుంటే.. అందుకు భారతదేశంలో కొన్ని అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి.
(1 / 7)
వీకెండ్స్ లేదా ఏవైనా సెలవులు వచ్చినపుడు కొందరు లాంగ్ డ్రైవ్ లను ఇష్టపడితే, మరికొందరు అడ్వెంచర్ రైడ్లను ఇష్టపడతారు. మీరు మీ SUVతో ఆఫ్-రోడింగ్ ట్రయల్స్‌కు వెళ్లాలనుకుంటే.. అందుకు భారతదేశంలో కొన్ని అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి.(Representative Image (Unsplash))
జోజి లా పాస్: జమ్మూ- కాశ్మీర్‌లో ఉన్న ఈ బాట చాలా ఎత్తులో ఉంటుంది. ఏదైనా వాహనం వెళ్లాలంటే కూడా దారులు చాలా ఇరుకుగా ఉంటాయి. కానీ ఆఫ్-రోడింగ్ ట్రయల్స్‌ను ఇష్టపడేవారికి ఈ ప్రదేశం చాలా బాగుంటుంది. చుట్టూ మంచు దుప్పటి కప్పకున్న ఎత్తైన పర్వతాలు, దృశ్యాలు ఎంతో మనోహరంగా అనిపిస్తుంది.
(2 / 7)
జోజి లా పాస్: జమ్మూ- కాశ్మీర్‌లో ఉన్న ఈ బాట చాలా ఎత్తులో ఉంటుంది. ఏదైనా వాహనం వెళ్లాలంటే కూడా దారులు చాలా ఇరుకుగా ఉంటాయి. కానీ ఆఫ్-రోడింగ్ ట్రయల్స్‌ను ఇష్టపడేవారికి ఈ ప్రదేశం చాలా బాగుంటుంది. చుట్టూ మంచు దుప్పటి కప్పకున్న ఎత్తైన పర్వతాలు, దృశ్యాలు ఎంతో మనోహరంగా అనిపిస్తుంది.(Representative Image (Unsplash))
బిలిగిరిరంగ హిల్స్: దీనినే BR-బెట్ట అని కూడా పిలుస్తారు. ఈ బాట కర్ణాటకలో ఉంది. మీరు బెంగుళూరులో నివసిస్తుంటే, మీ స్నేహితులతో కలిసి ఇక్కడకు ఆఫ్-రోడింగ్‌కు వెళ్లవచ్చు. మొత్తం 60 కి.మీ దారిలో అడ్వెంచర్ ఒక గొప్ప అనుభూతినిస్తుంది.
(3 / 7)
బిలిగిరిరంగ హిల్స్: దీనినే BR-బెట్ట అని కూడా పిలుస్తారు. ఈ బాట కర్ణాటకలో ఉంది. మీరు బెంగుళూరులో నివసిస్తుంటే, మీ స్నేహితులతో కలిసి ఇక్కడకు ఆఫ్-రోడింగ్‌కు వెళ్లవచ్చు. మొత్తం 60 కి.మీ దారిలో అడ్వెంచర్ ఒక గొప్ప అనుభూతినిస్తుంది.(Representative Image (Unsplash))
బిస్లే ఘాట్: కర్ణాటకలోని సకలేష్‌పూర్ నుండి 34 కిలోమీటర్ల దూరంలో ఉంది. వర్షాకాలంలో ఈ ప్రదేశమంతా పచ్చదనం పరుచుకున్న స్వర్గధామంలా కనిపిస్తుంది. ఇది ఆఫ్-రోడింగ్ కోసం ఈ ప్రదేశం ఎంచుకోవచ్చు. ఈ మార్గంలో మీరు సుమారు 15 జలపాతాలను కూడా చూడవచ్చు.
(4 / 7)
బిస్లే ఘాట్: కర్ణాటకలోని సకలేష్‌పూర్ నుండి 34 కిలోమీటర్ల దూరంలో ఉంది. వర్షాకాలంలో ఈ ప్రదేశమంతా పచ్చదనం పరుచుకున్న స్వర్గధామంలా కనిపిస్తుంది. ఇది ఆఫ్-రోడింగ్ కోసం ఈ ప్రదేశం ఎంచుకోవచ్చు. ఈ మార్గంలో మీరు సుమారు 15 జలపాతాలను కూడా చూడవచ్చు.(Representative Image (Unsplash))
థానమీర్: నాగాలాండ్‌లోని కిఫిరే జిల్లాలో ఉన్న ఈ ప్రదేశం అత్యంత కష్టతరమైన ఆఫ్-రోడింగ్ ట్రయల్స్‌లో ఒకటి. 80 కిలోమీటర్ల వరకు ఉండే ఈ మార్గంలో అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను ఆస్వాదించవచ్చు.
(5 / 7)
థానమీర్: నాగాలాండ్‌లోని కిఫిరే జిల్లాలో ఉన్న ఈ ప్రదేశం అత్యంత కష్టతరమైన ఆఫ్-రోడింగ్ ట్రయల్స్‌లో ఒకటి. 80 కిలోమీటర్ల వరకు ఉండే ఈ మార్గంలో అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను ఆస్వాదించవచ్చు.(Representative Image (Unsplash))
సచ్ పాస్: సముద్ర మట్టానికి 4,420 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ మార్గం జూలై నుండి అక్టోబర్ వరకు మాత్రమే సందర్శకుల కోసం తెరిచి ఉంటుంది. ఈ మార్గంలో ఆఫ్-రోడింగ్ ఒక గొప్ప అనుభూతి.
(6 / 7)
సచ్ పాస్: సముద్ర మట్టానికి 4,420 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ మార్గం జూలై నుండి అక్టోబర్ వరకు మాత్రమే సందర్శకుల కోసం తెరిచి ఉంటుంది. ఈ మార్గంలో ఆఫ్-రోడింగ్ ఒక గొప్ప అనుభూతి.(Representative Image (Unsplash))

    ఆర్టికల్ షేర్ చేయండి

Hero Xpulse 200 4V Rally Edition । ఆఫ్- రోడ్ రైడింగ్ అడ్వెంచర్ల కోసం ఇది బెస్ట్!

Hero Xpulse 200 4V Rally Edition । ఆఫ్- రోడ్ రైడింగ్ అడ్వెంచర్ల కోసం ఇది బెస్ట్!

Jul 20, 2022, 09:09 PM
Suzuki Jimny Sierra 4Sport | అడ్వెంచర్లకు సిద్ధమైన సుజుకి జిమ్నీ!

Suzuki Jimny Sierra 4Sport | అడ్వెంచర్లకు సిద్ధమైన సుజుకి జిమ్నీ!

Jul 28, 2022, 06:09 PM
 Royal Enfield Scram 411 బైక్‌తో అడ్వెంచర్ కూడా.. డైలీ అవసరాల కోసం‌ కూడా

Royal Enfield Scram 411 బైక్‌తో అడ్వెంచర్ కూడా.. డైలీ అవసరాల కోసం‌ కూడా

Mar 15, 2022, 05:42 PM
2022 Jeep Compass | జీప్ కంపాస్ SUV యానివర్శరీ ఎడిషన్ విడుదల, ప్రత్యేకతలివే!

2022 Jeep Compass | జీప్ కంపాస్ SUV యానివర్శరీ ఎడిషన్ విడుదల, ప్రత్యేకతలివే!

Aug 11, 2022, 08:56 PM
కౌబాయ్ కారు తరహాలో మాడిఫై చేసిన Land Rover Defender.. ధర కేవలం రూ.70 లక్షలే!

కౌబాయ్ కారు తరహాలో మాడిఫై చేసిన Land Rover Defender.. ధర కేవలం రూ.70 లక్షలే!

Apr 24, 2022, 11:11 AM