తెలుగు న్యూస్ / ఫోటో /
Suzuki Jimny Sierra 4Sport | అడ్వెంచర్లకు సిద్ధమైన సుజుకి జిమ్నీ!
- సుజుకి జిమ్నీ వాహనానికి మరింత అడ్వెంచర్-రెడీ వెర్షన్ గా 'జిమ్నీ సియెర్రా 4స్పోర్ట్' అనే జీపు విడుదలైంది. ఈ వాహనంలో కొన్ని అదనపు యాక్సెసరీస్‌లు ఉంటాయి. అయినప్పటికీ దాని ప్రామాణిక వాహనం డిజైన్ చెడిపోకుండా మేకర్స్ జాగ్రత్తపడ్డారు..

(1 / 7)
మూడు-డోర్ల సుజుకి జిమ్నీ సియెర్రా 4స్పోర్ట్ అనేది ఒక పరిమిత ఎడిషన్ SUV. కేవలం 100 యూనిట్లు మాత్రమే ఉత్పత్తి చేశారు.
(2 / 7)
మరింత మెరుగైన ఆఫ్‌రోడ్ పనితీరు కోసం సుజుకి జిమ్నీ సియెర్రా 4స్పోర్ట్ వాహనానికి అవసరమయ్యే యాక్సెసరీలు ఫిక్స్ చేశారు.
(3 / 7)
కఠిన పరిస్థితులను తట్టుకునేలా సుజుకి జిమ్నీ సియెర్రా 4స్పోర్ట్ వాహనంలో మందపాటి బాడీ క్లాడింగ్, స్నార్కెల్, ముందు, వెనుక స్కిడ్ ప్లేట్లు, రూఫ్ రాక్ ను కొత్తగా అమర్చారు.
(5 / 7)
Suzuki Jimny Sierra 4Sport gets power from the same 1.5-litre petrol engine as the standard Jimny Sierra. This engine is paired with a four-speed automatic transmission.
సంబంధిత కథనం
ఇతర గ్యాలరీలు