తెలుగు న్యూస్  /  ఫోటో  /  New Year In India । స్నేహితులతో కలిసి న్యూ ఇయర్ పార్టీకి ఇండియాలో ఈ ప్రదేశాలు బెస్ట్!

New Year in India । స్నేహితులతో కలిసి న్యూ ఇయర్ పార్టీకి ఇండియాలో ఈ ప్రదేశాలు బెస్ట్!

28 December 2022, 19:17 IST

Places for New Year Celebration in India: న్యూ ఇయర్ పార్టీ కోసం ఇంకెంతో సమయం లేదు. మీరు మీ స్నేహితులతో కలిసి గొప్పగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు, ఇండియాలో కొన్ని ఉత్తమ ప్రదేశాలు ఇక్కడ చూడండి.

  • Places for New Year Celebration in India: న్యూ ఇయర్ పార్టీ కోసం ఇంకెంతో సమయం లేదు. మీరు మీ స్నేహితులతో కలిసి గొప్పగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు, ఇండియాలో కొన్ని ఉత్తమ ప్రదేశాలు ఇక్కడ చూడండి.
నూతన సంవత్సరం 2023 ప్రారంభం కానుంది. ఈ కొత్త సంవత్సరాన్ని స్వాగతించడానికి ప్రజలు ఇప్పుడు పార్టీ మోడ్‌లో ఉన్నారు. మీరు మీ స్నేహితులు లేదా మీ ప్రియమైన వారితో కలిసి సెలెబ్రేట్ చేసుకోడానికి ఇవి బెస్ట్ డెస్టినేషన్స్
(1 / 8)

 గోవా- మీరు కొత్త సంవత్సరాన్ని పార్టీ మూడ్‌తో ప్రారంభించాలనుకుంటే గోవా ఒక స్వర్గం. బీచ్ పార్టీల నుండి నైట్ క్లబ్ పార్టీల వరకు, మీ ఎంజాయ్మెంట్ కు కొదువే ఉండదు.
(2 / 8)

 ఊటీ- మీరు కొత్త సంవత్సరాన్ని ప్రకృతి అందాల నడుమ ప్రశాంతంగా స్వాగతించాలనుకుంటే, మీరు మీ భాగస్వామి లేదా స్నేహితులతో కలిసి ఊటీ వెళ్లండి. 
(3 / 8)

వారణాసి - ఇదొక ఆధ్యాత్మిక పట్టణం. మీరు మీ న్యూ ఇయర్ పార్టీని వినూత్నంగా, భక్తి భావనలతో జరుపుకునేందుకు ఇక్కడకు వెళ్లండి. 
(4 / 8)

పాండిచ్చేరి- పాండిచ్చేరిలో పార్టీ చేసుకుంటే ఫారెన్ లో చేసుకున్న అనుభూతి కలుగుతుంది. కొత్త సంవత్సరాన్ని ప్రశాంతంగా గడపడానికి మీరు ఇక్కడకు వెళ్లవచ్చు.
(5 / 8)

డయ్యూ- చుట్టూ నీరు మధ్యలో మీరు, ద్వీపంలో పార్టీ అంటే చాలా స్పెషల్. అందుకోసం డయ్యూ వెళ్లవచ్చు.
(6 / 8)

లక్షద్వీప్- న్యూ ఇయర్ 2023 జరుపుకోవడానికి భారతదేశంలోని అత్యుత్తమ ప్రదేశాలలో ఇది ఒకటి.
(7 / 8)

మనాలి- మంచు లోయలలో నూతన సంవత్సరాన్ని స్వాగతించడం ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది.
(8 / 8)

    ఆర్టికల్ షేర్ చేయండి