తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Weight Loss Soups | ఈ సూప్‌లు తాగండి.. బరువు తగ్గించుకోండి!

Weight Loss Soups | ఈ సూప్‌లు తాగండి.. బరువు తగ్గించుకోండి!

20 October 2022, 15:16 IST

తింటూ, తాగుతూ కూడా బరువు తగ్గొచ్చు. ఇక్కడ పేర్కొన్న సూప్‌లు తాగండి. ఇవి రుచికరం, ఆరోగ్యంకరమే కాదు. మీ బరువును కూడా నియంత్రణలో ఉంచుతాయి.

  • తింటూ, తాగుతూ కూడా బరువు తగ్గొచ్చు. ఇక్కడ పేర్కొన్న సూప్‌లు తాగండి. ఇవి రుచికరం, ఆరోగ్యంకరమే కాదు. మీ బరువును కూడా నియంత్రణలో ఉంచుతాయి.
ఏదైనా పెద్ద రెస్టారెంట్‌కు వెళ్లినపుడు మీరు అందించిన ఆర్డర్ తీసుకొచ్చేలోపు సూప్‌లు సర్వ్ చేస్తారు. ఎందుకంటే ఇవి ఆకలిని అదుపులో ఉంచుతాయి. ఆకలిని అదుపులో ఉంచడం ద్వారా బరువు పెరగటాన్ని అదుపులో ఉంచవచ్చు.
(1 / 8)

బరువు తగ్గడానికి సూప్ ఒక గొప్ప మార్గం. సూప్‌లు మీ ఆకలిని తీర్చగలవు, కేలరీలు తక్కువగా ఉంటాయి, కాబట్టి మీరు ఎక్కువ శ్రమ పడకుండానే బరువు తక్కువ కావచ్చు. బరువును తగ్గించే కొన్ని అద్భుమైన సూప్‌లు ఇక్కడ ఉన్నాయి.
(2 / 8)

క్లియర్ సూప్- ఈ సూప్ చేయడానికి మీకు నచ్చిన కూరగాయలను (దుంపలు కాదు) ఉడకబెట్టాలి. బాగా మరిగిన తర్వాత ప్యూరీలా చేసుకోవాలి. ఈ సూప్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. రుచి కోసం, దీనిలో కొన్ని నల్ల మిరియాలు లేదా వెల్లుల్లిని కలుపవచ్చు.
(3 / 8)

క్యాబేజీ సూప్ - క్యాబేజీ, క్యారెట్, బఠానీలు, క్యాప్సికమ్ అన్ని కూరగాయలను కలిపి ప్రెజర్ కుక్కర్‌లో బాగా ఉడికించాలి. ఆపై వాటిని స్మూతీ చేసి, చిటికెడు ఉప్పు వేసి తాగాలి. అయితే థైరాయిడ్ ఉన్నవారు ఈ సూప్ నివారించాలి.
(4 / 8)

చికెన్ సూప్- మీరు నాన్ వెజిటేరియన్ అయితే అప్పుడప్పుడు చికెన్ సూప్ చేసుకోవచ్చు. ఇందులో కొవ్వు తక్కువ ఉంటుంది లేదా ఫిల్టర్ చేసిన చికెన్ రసం తీసుకోవచ్చు.
(5 / 8)

గ్రీన్ వెజిటబుల్ సూప్- గ్రీన్ వెజిటేబుల్స్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది వేగంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. పాలకూర సూప్‌లో కేవలం చిటికెడు ఉప్పు వేసుకొని తాగాలి. అదనంగా, టోఫును వెజ్ సూప్‌లలో చేర్చవచ్చు.
(6 / 8)

ఈ విషయాలను గుర్తుంచుకోండి- స్వీట్ కార్న్ సూప్ లేదా బంగాళాదుంప సూప్ వంటివి ఎక్కువ క్యాలరీలు కలిగి ఉండవచ్చు. అలాంటి వాటిని మానుకోండి, ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది.
(7 / 8)

    ఆర్టికల్ షేర్ చేయండి