Benefits of Soaked Walnut : వాల్‌నట్స్ నానబెట్టుకుని తింటే ఎన్ని లాభాలో తెలుసా?
03 November 2022, 13:56 IST
Benefits of Soaked Walnut : వాల్‌నట్స్ ఆరోగ్యానికి మంచివని అందరికీ తెలుసు. బరువు తగ్గడంలో, అల్జీమర్స్తో బాధపడేవారికి ఇవి మెరుగైన ఫలితాలను ఇస్తాయి. అంతేనా వీటితో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే వీటిని నేరుగా తినడం కాకుండా నానబెట్టి తింటే.. మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు నిపుణులు.
- Benefits of Soaked Walnut : వాల్‌నట్స్ ఆరోగ్యానికి మంచివని అందరికీ తెలుసు. బరువు తగ్గడంలో, అల్జీమర్స్తో బాధపడేవారికి ఇవి మెరుగైన ఫలితాలను ఇస్తాయి. అంతేనా వీటితో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే వీటిని నేరుగా తినడం కాకుండా నానబెట్టి తింటే.. మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు నిపుణులు.