తెలుగు న్యూస్  /  ఫోటో  /  Foods To Relieve Constipation | మలబద్ధకాన్ని వదిలించుకోవాలంటే.. ఇవి తీసుకోండి..

Foods to Relieve Constipation | మలబద్ధకాన్ని వదిలించుకోవాలంటే.. ఇవి తీసుకోండి..

28 May 2022, 6:55 IST

మలబద్ధకంతో ఇబ్బంది పడుతున్నారా? అయితే మీరు అధిక ఫైబర్ కలిగిన ఆహారాన్ని తీసుకోవడం మంచిది. హైడ్రేషన్, ఆరోగ్యకరమైన స్థాయిలను నిర్వహించడం కోసం.. మీ పేగు కదలికలను సులభతరం చేయడానికి ఇవి బాగా పనిచేస్తాయి. 

  • మలబద్ధకంతో ఇబ్బంది పడుతున్నారా? అయితే మీరు అధిక ఫైబర్ కలిగిన ఆహారాన్ని తీసుకోవడం మంచిది. హైడ్రేషన్, ఆరోగ్యకరమైన స్థాయిలను నిర్వహించడం కోసం.. మీ పేగు కదలికలను సులభతరం చేయడానికి ఇవి బాగా పనిచేస్తాయి. 
వేసవి కాలంలో మలబద్ధకం చాలా సాధారణం. ప్రధానంగా వేడి వాతావరణంలో మనం త్వరగా డీహైడ్రేట్ అవుతాము. మన లోపభూయిష్ట ఆహారపు అలవాట్లు కూడా మన పేగుల కదలికలను గందరగోళానికి గురిచేస్తాయి. కాబట్టి ఫైబర్ ఎక్కువ ఉన్న ఆహారాలను తీసుకోవడానికి మీరు ప్రయత్నించాలి. ఇవి మలబద్ధకాన్ని దూరం చేయడంలో మీకు సహాయపడతాయి.
(1 / 6)
వేసవి కాలంలో మలబద్ధకం చాలా సాధారణం. ప్రధానంగా వేడి వాతావరణంలో మనం త్వరగా డీహైడ్రేట్ అవుతాము. మన లోపభూయిష్ట ఆహారపు అలవాట్లు కూడా మన పేగుల కదలికలను గందరగోళానికి గురిచేస్తాయి. కాబట్టి ఫైబర్ ఎక్కువ ఉన్న ఆహారాలను తీసుకోవడానికి మీరు ప్రయత్నించాలి. ఇవి మలబద్ధకాన్ని దూరం చేయడంలో మీకు సహాయపడతాయి.(Pixabay)
బొప్పాయిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే.. సహజమైన భేదిమందులా పనిచేస్తుంది. మీకు మలబద్ధకం నుంచి విముక్తిని ఇస్తుంది. 
(2 / 6)
బొప్పాయిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే.. సహజమైన భేదిమందులా పనిచేస్తుంది. మీకు మలబద్ధకం నుంచి విముక్తిని ఇస్తుంది. (Pixabay)
ఎండుద్రాక్షాల్లో పీచు,  సార్బిటాల్ అధికంగా ఉంటుంది. ఇది మీ గట్​కు హెల్తీ వాతావారణాన్ని ఇస్తుంది. దీనిని తినడం వల్ల మలబద్ధకం నుంచి ఉపశమనం పొందవచ్చు.
(3 / 6)
ఎండుద్రాక్షాల్లో పీచు,  సార్బిటాల్ అధికంగా ఉంటుంది. ఇది మీ గట్​కు హెల్తీ వాతావారణాన్ని ఇస్తుంది. దీనిని తినడం వల్ల మలబద్ధకం నుంచి ఉపశమనం పొందవచ్చు.(Pixabay)
మీరు తగినంత నీరు తీసుకోకపోతే.. అది మీ మలాన్ని గట్టిగా చేస్తుంది, ఇది పూర్తిగా మలబద్ధకానికి దారితీస్తుంది. కాబట్టి తగినంత నీరు తాగండి. రోజూ కనీసం 3 లీటర్ల నీరు తీసుకోండి.
(4 / 6)
మీరు తగినంత నీరు తీసుకోకపోతే.. అది మీ మలాన్ని గట్టిగా చేస్తుంది, ఇది పూర్తిగా మలబద్ధకానికి దారితీస్తుంది. కాబట్టి తగినంత నీరు తాగండి. రోజూ కనీసం 3 లీటర్ల నీరు తీసుకోండి.(Pexels)
నిద్రవేళలో వెచ్చని పాలు, నెయ్యిని తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుంది. అంతేకాకుండా ఇది మీ నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఒకవేళ పాలు మీకు తీసుకోవాలని లేకపోతే.. గోరువెచ్చని నీటితో నెయ్యి కూడా తీసుకోవచ్చు.
(5 / 6)
నిద్రవేళలో వెచ్చని పాలు, నెయ్యిని తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుంది. అంతేకాకుండా ఇది మీ నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఒకవేళ పాలు మీకు తీసుకోవాలని లేకపోతే.. గోరువెచ్చని నీటితో నెయ్యి కూడా తీసుకోవచ్చు.(Pixabay)

    ఆర్టికల్ షేర్ చేయండి