తెలుగు న్యూస్  /  ఫోటో  /  Turkey Earthquake : తుది దశకు సహాయక చర్యలు.. భూకంపంతో టర్కీకి 84 బిలియన్​ డాలర్ల నష్టం!

Turkey earthquake : తుది దశకు సహాయక చర్యలు.. భూకంపంతో టర్కీకి 84 బిలియన్​ డాలర్ల నష్టం!

14 February 2023, 7:20 IST

Turkey earthquake death toll : వారం రోజుల క్రితం సంభవించిన భూకంపం ఘటన నుంచి టర్కీ, సిరియాలు ఇప్పట్లో కోలుకునే పరిస్థితులు కనిపించడం లేదు! శిథిలాల కింద మనుషులకు సంబంధించి ఎలాంటి కదలికలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఆయా దేశాల్లో సహాయక చర్యలు తుది దశకు చేరుకున్నాయి. రెండు దేశాలను కలుపుకుంటే.. భూకంపం ఘటనలో మృతుల సంఖ్య 35వేలు దాటింది.  వందలాది మంది గల్లంతయ్యారు. 85వేలకుపైగా ప్రజలు గాయపడ్డారు.

  • Turkey earthquake death toll : వారం రోజుల క్రితం సంభవించిన భూకంపం ఘటన నుంచి టర్కీ, సిరియాలు ఇప్పట్లో కోలుకునే పరిస్థితులు కనిపించడం లేదు! శిథిలాల కింద మనుషులకు సంబంధించి ఎలాంటి కదలికలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఆయా దేశాల్లో సహాయక చర్యలు తుది దశకు చేరుకున్నాయి. రెండు దేశాలను కలుపుకుంటే.. భూకంపం ఘటనలో మృతుల సంఖ్య 35వేలు దాటింది.  వందలాది మంది గల్లంతయ్యారు. 85వేలకుపైగా ప్రజలు గాయపడ్డారు.
హటాయ్​ ప్రాంతంలో శిథిలాల మధ్య తమ బంధువల కోసం రోదిస్తున్న మహిళ. ఇక్కడ చాలా మంది పరిస్థితి ఇదే విధంగా ఉంది!
(1 / 5)
హటాయ్​ ప్రాంతంలో శిథిలాల మధ్య తమ బంధువల కోసం రోదిస్తున్న మహిళ. ఇక్కడ చాలా మంది పరిస్థితి ఇదే విధంగా ఉంది!(AFP)
వారం రోజులగా జరుగుతున్న సహాయక చర్యలు.. చివరి దశకు చేరుకున్నట్టు తెలుస్తోంది. అనేక ప్రాంతాల్లో సహాయక సిబ్బంది అలసిపోయారు. పైగా.. శిథిలాల కింద ఎలాంటి కదలికలు కూడా కనిపంచడం లేదు.
(2 / 5)
వారం రోజులగా జరుగుతున్న సహాయక చర్యలు.. చివరి దశకు చేరుకున్నట్టు తెలుస్తోంది. అనేక ప్రాంతాల్లో సహాయక సిబ్బంది అలసిపోయారు. పైగా.. శిథిలాల కింద ఎలాంటి కదలికలు కూడా కనిపంచడం లేదు.(AFP)
అంటాయా ప్రాంతంలో శిథిలాల కింద నుంచి మృతదేహాన్ని తీస్తున్న సహాయక శిబ్బంది. ఈ ప్రాంతంలో వేలాది మంది నిరాశ్రయులైయ్యారు.
(3 / 5)
అంటాయా ప్రాంతంలో శిథిలాల కింద నుంచి మృతదేహాన్ని తీస్తున్న సహాయక శిబ్బంది. ఈ ప్రాంతంలో వేలాది మంది నిరాశ్రయులైయ్యారు.(AP)
అంటాక్య ప్రాంతంలో నిరాశ్రయుల కోసం తాత్కాలిక టెంట్లను ఏర్పాటు చేశారు. ఆ మధ్యలో కూర్చున్న ఓ బాలుడు.. కుప్పకూలిన తన ఇంటి గురించి ఆలోచిస్తూ ఇలా కనిపించాడు.
(4 / 5)
అంటాక్య ప్రాంతంలో నిరాశ్రయుల కోసం తాత్కాలిక టెంట్లను ఏర్పాటు చేశారు. ఆ మధ్యలో కూర్చున్న ఓ బాలుడు.. కుప్పకూలిన తన ఇంటి గురించి ఆలోచిస్తూ ఇలా కనిపించాడు.(AP)
అయితే ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలు పలు ప్రాంతాల ప్రజలకు ఇంకా అందడం లేదు. ఫలితంగా అనేక కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయి. జీవించేందుకు.. టెంట్లు పంచుకుంటున్నాయి. సాయం చేసే చేయి కోసం బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నాయి.
(5 / 5)
అయితే ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలు పలు ప్రాంతాల ప్రజలకు ఇంకా అందడం లేదు. ఫలితంగా అనేక కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయి. జీవించేందుకు.. టెంట్లు పంచుకుంటున్నాయి. సాయం చేసే చేయి కోసం బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నాయి.(AP)

    ఆర్టికల్ షేర్ చేయండి