తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Galaxy Z Fold 4 | శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ పనితీరు ఎలా ఉంది? రివ్యూ ఇదిగో..!

Galaxy Z Fold 4 | శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ పనితీరు ఎలా ఉంది? రివ్యూ ఇదిగో..!

17 August 2022, 15:48 IST

Samsung Galaxy Z Fold 4 అనేది శాంసంగ్ నుంచి వచ్చిన అతి గొప్ప ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్. ఇందులో వేగవంతమైన చిప్, దృఢమైన నిర్మాణం, ఆకర్షణీయమైన డిజైన్ ఇంకా అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ ప్రత్యేకతలు చూడండి.

Samsung Galaxy Z Fold 4 అనేది శాంసంగ్ నుంచి వచ్చిన అతి గొప్ప ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్. ఇందులో వేగవంతమైన చిప్, దృఢమైన నిర్మాణం, ఆకర్షణీయమైన డిజైన్ ఇంకా అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ ప్రత్యేకతలు చూడండి.

Samsung Galaxy Z Fold 4 ఫోల్డబుల్ ఫోన్ మళ్లీ ఫోల్డింగ్ ఫాబ్లెట్ ఫ్యాక్టర్‌ను తిరిగి తీసుకువచ్చింది. దీని డిస్‌ప్లేలు ఇప్పుడు పొడవు చిన్నవిగా ఉన్నాయి, కానీ వెడల్పుగా ఉన్నాయి.
(1 / 7)
Samsung Galaxy Z Fold 4 ఫోల్డబుల్ ఫోన్ మళ్లీ ఫోల్డింగ్ ఫాబ్లెట్ ఫ్యాక్టర్‌ను తిరిగి తీసుకువచ్చింది. దీని డిస్‌ప్లేలు ఇప్పుడు పొడవు చిన్నవిగా ఉన్నాయి, కానీ వెడల్పుగా ఉన్నాయి.(Amritanshu / HT Tech)
Samsung Galaxy Z Fold 4లో అతిపెద్ద అప్ డేట్ ఇందులోని టాస్క్‌బార్ ఫీచర్. Windows PC లో లాగా ఇది ఫోన్ దిగువన ఉంటుంది. లైబ్రరీ నుండి యాప్‌లను పిన్ చేసుకోవచ్చు, త్వరితగతిన యాక్సెస్‌ను పొందవచ్చు. ఈ టాస్క్‌బార్ ద్వారా యాప్‌లతో మల్టీ టాస్కింగ్ కూడా చేయవచ్చు.
(2 / 7)
Samsung Galaxy Z Fold 4లో అతిపెద్ద అప్ డేట్ ఇందులోని టాస్క్‌బార్ ఫీచర్. Windows PC లో లాగా ఇది ఫోన్ దిగువన ఉంటుంది. లైబ్రరీ నుండి యాప్‌లను పిన్ చేసుకోవచ్చు, త్వరితగతిన యాక్సెస్‌ను పొందవచ్చు. ఈ టాస్క్‌బార్ ద్వారా యాప్‌లతో మల్టీ టాస్కింగ్ కూడా చేయవచ్చు.(Amritanshu / HT Tech)
Samsung Galaxy Z Fold 4లో ఫ్రేమ్ పూర్తిగా ఆర్మర్ అల్యూమినియంతో రూపొందించారు. ముందు, వెనుక గొరిల్లా గ్లాస్ విక్టస్+ ద్వారా రక్షణ ఇచ్చారు. అంతేకాకుండా IPX8 వాటర్ రెసిస్టెన్స్‌ రేటింగ్స్ కలిగి ఉంది. అంటే ఇది తేలికపాటి వర్షాలు, చెమట, తేమను సులభంగా తట్టుకోగలదు.
(3 / 7)
Samsung Galaxy Z Fold 4లో ఫ్రేమ్ పూర్తిగా ఆర్మర్ అల్యూమినియంతో రూపొందించారు. ముందు, వెనుక గొరిల్లా గ్లాస్ విక్టస్+ ద్వారా రక్షణ ఇచ్చారు. అంతేకాకుండా IPX8 వాటర్ రెసిస్టెన్స్‌ రేటింగ్స్ కలిగి ఉంది. అంటే ఇది తేలికపాటి వర్షాలు, చెమట, తేమను సులభంగా తట్టుకోగలదు.(Amritanshu / HT Tech)
Samsung Galaxy Z Fold 4లో 48Hz-120Hz వేరియబుల్ రిఫ్రెష్ రేట్‌ కలిగిన 6.2-అంగుళాల కవర్ డిస్‌ప్లే ఉంటుంది. ఇప్పుడు కవర్ డిస్‌ప్లేలో కూడా టెక్స్ట్ చేయడం, కంటెంట్‌ని చదవడం , యాప్‌లను యాక్సెస్ చేయటం చేయవచ్చు.
(4 / 7)
Samsung Galaxy Z Fold 4లో 48Hz-120Hz వేరియబుల్ రిఫ్రెష్ రేట్‌ కలిగిన 6.2-అంగుళాల కవర్ డిస్‌ప్లే ఉంటుంది. ఇప్పుడు కవర్ డిస్‌ప్లేలో కూడా టెక్స్ట్ చేయడం, కంటెంట్‌ని చదవడం , యాప్‌లను యాక్సెస్ చేయటం చేయవచ్చు.(Amritanshu / HT Tech)
Samsung Galaxy Z Fold 4లో మెయిన్ డిస్‌ప్లే చాలా వెడల్పుగా ఉంది. అయితే 7.6-అంగుళాల కొలత వస్తుంది. ఈ డైనమిక్ AMOLED ప్యానెల్ 1Hz-120Hz వేరియబుల్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. గరిష్ట ప్రకాశం 1200 నిట్‌ల వరకు ఉంటుంది. అండర్ డిస్‌ప్లే కెమెరా ఈసారి మెరుగ్గా ఉంది, సెల్ఫీ కెమెరాను చక్కగా మాస్క్ చేస్తుంది.
(5 / 7)
Samsung Galaxy Z Fold 4లో మెయిన్ డిస్‌ప్లే చాలా వెడల్పుగా ఉంది. అయితే 7.6-అంగుళాల కొలత వస్తుంది. ఈ డైనమిక్ AMOLED ప్యానెల్ 1Hz-120Hz వేరియబుల్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. గరిష్ట ప్రకాశం 1200 నిట్‌ల వరకు ఉంటుంది. అండర్ డిస్‌ప్లే కెమెరా ఈసారి మెరుగ్గా ఉంది, సెల్ఫీ కెమెరాను చక్కగా మాస్క్ చేస్తుంది.(Amritanshu / HT Tech)
Samsung Galaxy Z Fold 4లోని కెమెరాలు కూడా అప్‌గ్రేడ్‌ అయ్యాయి. ఇప్పుడు 50MP ప్రధాన కెమెరాసెన్సార్, 12MP అల్ట్రా-వైడ్ కెమెరా అలాగే 3X ఆప్టికల్ జూమ్‌తో కూడిన కొత్త 10MP టెలిఫోటో కెమెరా ఉంది. కవర్ సెల్ఫీ కెమెరా 10MP సెన్సార్ అయితే లోపలి వీడియో కాల్ కెమెరా 4MP సెన్సార్ కలిగి ఉంది.
(6 / 7)
Samsung Galaxy Z Fold 4లోని కెమెరాలు కూడా అప్‌గ్రేడ్‌ అయ్యాయి. ఇప్పుడు 50MP ప్రధాన కెమెరాసెన్సార్, 12MP అల్ట్రా-వైడ్ కెమెరా అలాగే 3X ఆప్టికల్ జూమ్‌తో కూడిన కొత్త 10MP టెలిఫోటో కెమెరా ఉంది. కవర్ సెల్ఫీ కెమెరా 10MP సెన్సార్ అయితే లోపలి వీడియో కాల్ కెమెరా 4MP సెన్సార్ కలిగి ఉంది.(Amritanshu / HT Tech)

    ఆర్టికల్ షేర్ చేయండి