పాన్ కార్డు పోయిందా..? ఇలా రూ.50 చెల్లిస్తే ఇంటికే వద్దకే కొత్త కార్డు!
14 July 2022, 16:16 IST
ఆధార్,పాన్ కార్డు అనేది అతి ముఖ్యమైన డాక్యుమెంట్స్‌గా మారి పోయాయి. ముఖ్యంగా ఆర్థిక వ్వవహరాల్లో వీటికి అధిక ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్సింగ్ లావాదేవీలకు చాలా వరకు పాన్ అవసరమవుతోంది. అయితే, ఒకవేళ పాన్ కార్డు పోగొట్టుకుంటే పరిస్థితి ఏంటి? కొత్త కార్డు రావాలంటే ఏం చేయాలి? ఒక్కవేళ అత్యవసరంగా పాన్ పొందాలంటే ఉన్న మార్గమేమిటో ఇప్పుడు చూద్దాం..
- ఆధార్,పాన్ కార్డు అనేది అతి ముఖ్యమైన డాక్యుమెంట్స్‌గా మారి పోయాయి. ముఖ్యంగా ఆర్థిక వ్వవహరాల్లో వీటికి అధిక ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్సింగ్ లావాదేవీలకు చాలా వరకు పాన్ అవసరమవుతోంది. అయితే, ఒకవేళ పాన్ కార్డు పోగొట్టుకుంటే పరిస్థితి ఏంటి? కొత్త కార్డు రావాలంటే ఏం చేయాలి? ఒక్కవేళ అత్యవసరంగా పాన్ పొందాలంటే ఉన్న మార్గమేమిటో ఇప్పుడు చూద్దాం..