Redmi Note 11S | రెడ్‌మీ నోట్ 11ఎస్ ధర, ఫీచర్లు ఇవిగో
21 February 2022, 12:34 IST
Redmi Note 11S మార్కెట్లో లాంఛ్ అయ్యింది. అమెజాన్‌లో దీని ప్రారంభ ధర రూ. 15,499. రెడ్‌మి నోట్ 11ఎస్ రెడ్ మి నోట్ 11తో పాటు ఆవిష్కృతమైంది. బేసిక్ ఫీచర్లు రెండింటిలోనూ ఒకేరకంగా ఉంటాయి. అయితే రెడ్ మి నోట్ 11ఎస్‌లో ప్రాసెసర్, ప్రైమరీ కెమెరా ఫీచర్ భిన్నంగా ఉంటాయి. Redmi Note 11S ధర Redmi Note 11 కంటే కొంచెం ఎక్కువగా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు ఒకసారి చూద్దాం..
- Redmi Note 11S మార్కెట్లో లాంఛ్ అయ్యింది. అమెజాన్‌లో దీని ప్రారంభ ధర రూ. 15,499. రెడ్‌మి నోట్ 11ఎస్ రెడ్ మి నోట్ 11తో పాటు ఆవిష్కృతమైంది. బేసిక్ ఫీచర్లు రెండింటిలోనూ ఒకేరకంగా ఉంటాయి. అయితే రెడ్ మి నోట్ 11ఎస్‌లో ప్రాసెసర్, ప్రైమరీ కెమెరా ఫీచర్ భిన్నంగా ఉంటాయి. Redmi Note 11S ధర Redmi Note 11 కంటే కొంచెం ఎక్కువగా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు ఒకసారి చూద్దాం..