Samsung Galaxy Tab S8 Trio| శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్8 సిరీస్.. ఇదిగో ఎలా ఉన్నాయో చూసేయండి-samsung galaxy tab s8 trio unveiled check out the pics ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Samsung Galaxy Tab S8 Trio| శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్8 సిరీస్.. ఇదిగో ఎలా ఉన్నాయో చూసేయండి

Samsung Galaxy Tab S8 Trio| శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్8 సిరీస్.. ఇదిగో ఎలా ఉన్నాయో చూసేయండి

Feb 10, 2022, 03:36 PM IST HT Telugu Desk
Feb 10, 2022, 03:36 PM , IST

వర్చువల్ గెలాక్సీ అన్ ప్యాక్ట్ ఈవెంట్ ను శాంసంగ్ నిర్వహించింది. ఎంతగానో ఎదురుచూస్తున్న శాంసంగ్ గెలాక్సీ ఎస్8 సిరీస్ ను విడుదల చేసింది. 

Galaxy Tab S8 సిరీస్ ను శాంసంగ్ కొత్తగా ప్రారంభించింది. ఇందులో భాగంగా Galaxy Tab S8, Galaxy Tab S8+, Galaxy Tab S8 Ultraను విడుదల చేసింది.

(1 / 6)

Galaxy Tab S8 సిరీస్ ను శాంసంగ్ కొత్తగా ప్రారంభించింది. ఇందులో భాగంగా Galaxy Tab S8, Galaxy Tab S8+, Galaxy Tab S8 Ultraను విడుదల చేసింది.(Samsung)

గెలాక్సీ ట్యాబ్ ఎస్8 సిరీస్లో 4NM-64 బిట్ ఆక్టాకోర్ ప్రాసెసర్ ఉంటుంది. 11 అంగుళాల డిస్ ప్లే, 2500x 1600 కెమెరా రిజల్యూషన్ కలిగి ఉంటుంది. గెలాక్సీ ట్యాబ్ ఎస్8 ప్లస్ 12.40 అంగుళాల డిస్ ప్లే వస్తుంది. అంతేకాదు 2800x1752 రిజల్యూషన్ కెమెరా ఉంటుంది. ఇక గెలాక్సీ ట్యాబ్ అల్ట్రాలో 14.8px 14.60 రిజల్యూషన్ తో 14.06 OLED6 డిస్ ప్లై వస్తుంది.

(2 / 6)

గెలాక్సీ ట్యాబ్ ఎస్8 సిరీస్లో 4NM-64 బిట్ ఆక్టాకోర్ ప్రాసెసర్ ఉంటుంది. 11 అంగుళాల డిస్ ప్లే, 2500x 1600 కెమెరా రిజల్యూషన్ కలిగి ఉంటుంది. గెలాక్సీ ట్యాబ్ ఎస్8 ప్లస్ 12.40 అంగుళాల డిస్ ప్లే వస్తుంది. అంతేకాదు 2800x1752 రిజల్యూషన్ కెమెరా ఉంటుంది. ఇక గెలాక్సీ ట్యాబ్ అల్ట్రాలో 14.8px 14.60 రిజల్యూషన్ తో 14.06 OLED6 డిస్ ప్లై వస్తుంది.(Samsung)

మూడు ట్యాబ్స్.. Qualcomm Snapdragon 8 Gen 1 చిప్ సెట్, Android 12పై ఆధారపడి పని చేస్తాయి.

(3 / 6)

మూడు ట్యాబ్స్.. Qualcomm Snapdragon 8 Gen 1 చిప్ సెట్, Android 12పై ఆధారపడి పని చేస్తాయి.(Samsung)

గెలాక్సీ ట్యాబ్ ఎస్8 అల్ట్రా 11,200 mAH బ్యాటరీతో 45W వరకు ఫాస్ట్ వైర్ ఛార్జింగ్ ఉంటుంది. గెలాక్సీ ట్యాబ్ ఎస్8 8,000 mAH బ్యాటరీ ఉంటుంది. ఎస్8 ప్లస్ మోడల్ లో 10,090 mAH ఉంది.

(4 / 6)

గెలాక్సీ ట్యాబ్ ఎస్8 అల్ట్రా 11,200 mAH బ్యాటరీతో 45W వరకు ఫాస్ట్ వైర్ ఛార్జింగ్ ఉంటుంది. గెలాక్సీ ట్యాబ్ ఎస్8 8,000 mAH బ్యాటరీ ఉంటుంది. ఎస్8 ప్లస్ మోడల్ లో 10,090 mAH ఉంది.(Samsung)

మూడు ట్యాబ్స్ బండిల్ చేసిన S పెన్ ఉంటాయని కంపెనీ తెలిపింది. మూడు టాబ్లెట్స్ లోని షెల్ అల్యూమినీయంతో తయారు చేశామని శాంసంగ్ పేర్కొంది. ఎక్కువ మన్నికైందని చెప్పింది. Wi-fi 6E కి సపోర్ట్ చేస్తాయి.

(5 / 6)

మూడు ట్యాబ్స్ బండిల్ చేసిన S పెన్ ఉంటాయని కంపెనీ తెలిపింది. మూడు టాబ్లెట్స్ లోని షెల్ అల్యూమినీయంతో తయారు చేశామని శాంసంగ్ పేర్కొంది. ఎక్కువ మన్నికైందని చెప్పింది. Wi-fi 6E కి సపోర్ట్ చేస్తాయి.(Samsung)

బ్యాక్ కెమెరా 13 మెగా పిక్సెల్ ఉంటుంది. అయితే ఎస్8, ఎస్8 ప్లస్ లో మాత్రం సెల్ఫీల కోసం 12 మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. ఎస్8 అల్ట్రా స్పోర్ట్ డ్యూయెల్ కెమెరా 12 మెగా పిక్సెల్.

(6 / 6)

బ్యాక్ కెమెరా 13 మెగా పిక్సెల్ ఉంటుంది. అయితే ఎస్8, ఎస్8 ప్లస్ లో మాత్రం సెల్ఫీల కోసం 12 మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. ఎస్8 అల్ట్రా స్పోర్ట్ డ్యూయెల్ కెమెరా 12 మెగా పిక్సెల్.(Samsung)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు