తెలుగు న్యూస్  /  ఫోటో  /  Protein Deficiency । ఆహారంలో మాంసకృత్తులు ఉండాల్సిందే.. ప్రోటీన్ లోపంతో సమస్యలు!

Protein Deficiency । ఆహారంలో మాంసకృత్తులు ఉండాల్సిందే.. ప్రోటీన్ లోపంతో సమస్యలు!

01 December 2022, 13:32 IST

Protein Deficiency: శరీరానికి ప్రతిరోజూ కొంత మొత్తంలో ప్రోటీన్ అనేది అవసరం. నిర్దేశిత స్థాయి కంటే తగ్గితే సమస్యలు తప్పవు. కాబట్టి మీరు రోజూ తీసుకునే ఆహారంలో కొంత ప్రొటీన్ ఫుడ్ ఉండేలా చూసుకోవాలి.

  • Protein Deficiency: శరీరానికి ప్రతిరోజూ కొంత మొత్తంలో ప్రోటీన్ అనేది అవసరం. నిర్దేశిత స్థాయి కంటే తగ్గితే సమస్యలు తప్పవు. కాబట్టి మీరు రోజూ తీసుకునే ఆహారంలో కొంత ప్రొటీన్ ఫుడ్ ఉండేలా చూసుకోవాలి.
ప్రోటీన్ కండరాల బలానికి మాత్రమే అని చాలా మంది అనుకుంటారు. కానీ ఈ ప్రోటీన్ లోపంతో శరీరంలో వివిధ అనారోగ్య సమస్యలు వాటిని నివారించాలంటే తప్పనిసరిగా మీ ఆహారంలో ప్రోటీన్ ఉండాలి.
(1 / 6)
ప్రోటీన్ కండరాల బలానికి మాత్రమే అని చాలా మంది అనుకుంటారు. కానీ ఈ ప్రోటీన్ లోపంతో శరీరంలో వివిధ అనారోగ్య సమస్యలు వాటిని నివారించాలంటే తప్పనిసరిగా మీ ఆహారంలో ప్రోటీన్ ఉండాలి.(Pexels)
ప్రోటీన్ మెదడు పనితీరును మెరుగుపరచడంలో చాలా సహాయపడుతుంది. దీని లోపం శరీరంలో బలహీనతను పెంచుతుంది.
(2 / 6)
ప్రోటీన్ మెదడు పనితీరును మెరుగుపరచడంలో చాలా సహాయపడుతుంది. దీని లోపం శరీరంలో బలహీనతను పెంచుతుంది.
భారతదేశంలో 80 శాతం మంది ప్రజలు తగినంత ప్రొటీన్‌ను తీసుకోవడం లేదని ఇటీవలి అధ్యయనం వెల్లడించింది
(3 / 6)
భారతదేశంలో 80 శాతం మంది ప్రజలు తగినంత ప్రొటీన్‌ను తీసుకోవడం లేదని ఇటీవలి అధ్యయనం వెల్లడించింది
ప్రోటీన్ లోపం కారణంగా ప్రతి నలుగురిలో ఒకరు అధిక బరువును కలిగి ఉన్నారని సర్వే వెల్లడించింది. అంటే దేశంలో 25 శాతం మంది ఊబకాయ సమస్యలతో బాధపడుతున్నారు.
(4 / 6)
ప్రోటీన్ లోపం కారణంగా ప్రతి నలుగురిలో ఒకరు అధిక బరువును కలిగి ఉన్నారని సర్వే వెల్లడించింది. అంటే దేశంలో 25 శాతం మంది ఊబకాయ సమస్యలతో బాధపడుతున్నారు.
శరీరంలో తగినంత ప్రోటీన్ లేకుండా రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించబడవు. బరువు కూడా అకస్మాత్తుగా మారుతుంది.
(5 / 6)
శరీరంలో తగినంత ప్రోటీన్ లేకుండా రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించబడవు. బరువు కూడా అకస్మాత్తుగా మారుతుంది.

    ఆర్టికల్ షేర్ చేయండి