తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Parenting Tips । పిల్లలపై అరుస్తున్నారా..? అలాంటి పేరేంట్స్ ఇవి తప్పక తెలుసుకోవాలి!

Parenting Tips । పిల్లలపై అరుస్తున్నారా..? అలాంటి పేరేంట్స్ ఇవి తప్పక తెలుసుకోవాలి!

10 October 2022, 10:46 IST

పిల్లలు ఏదైనా తప్పుచేసినపుడు కొంతమంది తల్లిదండ్రులు వారిని తిడతారు లేదా దండిస్తారు. మరి ఇలా చేస్తే పిల్లల్లో మార్పు వస్తుందా? నిపుణులు ఏమంటున్నారో ఇక్కడ తెలుసుకోండి.

  • పిల్లలు ఏదైనా తప్పుచేసినపుడు కొంతమంది తల్లిదండ్రులు వారిని తిడతారు లేదా దండిస్తారు. మరి ఇలా చేస్తే పిల్లల్లో మార్పు వస్తుందా? నిపుణులు ఏమంటున్నారో ఇక్కడ తెలుసుకోండి.
పిల్లలు తప్పులు చేయడం చాలా సాధారణ విషయం. అది చూసి తల్లిదండ్రులు వారిపై అరవడం, దండిచడం చేస్తారు. కానీ ఇలా చేయడం వలన పిల్లలు తప్పులు మానేస్తారా అంటే? కొంతమంది మానేయవచ్చు లేదా తల్లిదండ్రులు చూడనపుడు ఆ తప్పులు చేయవచ్చు. కానీ పిల్లలపై అరవడం వలన వారి మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాంటి తల్లిదండ్రుల్లోనూ ఒత్తిడి, ఆందోళన స్థాయిలు ఎక్కువ ఉంటాయి.
(1 / 9)

పిల్లల్లో ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటుంది. అదే సమయంలో పిల్లలను ఎప్పుడూ తిట్టడం వల్ల వారిలో ఏదో లోపం ఉందని లేదా వారు బాగాలేరని భావించడం చేస్తారు. ఎల్లప్పుడూ ఆత్మన్యూనత భావంతో ఉంటారు.
(2 / 9)

పిల్లలపై తరచుగా అరవటం చేస్తే వారు ఇతరులతోనూ తప్పుగా ప్రవర్తిస్తారు. పిల్లల మనసుల్లో కోపం, పగ ఎంతగానో పెరుగుతాయి. మీరు వారిపై చూపిన కోపాన్ని ఇతర పిల్లలు లేదా వారి తోబుట్టువులపై ప్రదర్శించడం ప్రారంభిస్తారు.
(3 / 9)

పిల్లలు తల్లిదండ్రుల ప్రేమను ఇతరులను చూసి పోల్చుకుంటారు. మీరు వారిపై అరవడం వలన మీకు ప్రేమ లేదని భావిస్తారు. ఈ క్రమంలో ఇతరులకు దగ్గరవుతారు.
(4 / 9)

పిల్లలపై మీరు ఇప్పుడు మీ ప్రతాపం చూపవచ్చు. ఇప్పుడు మిమ్మల్ని వారు ఏం చేయకపోవచ్చు. కానీ మీరు అన్న మాటలు వారు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. ఇది పిల్లలకు, మీకు మధ్య ఉన్న సంబంధాలను ప్రభావితం చేస్తుంది. 
(5 / 9)

మీ అరుపులు పిల్లలను ఎల్లప్పుడూ భయపెట్టేలా చేస్తాయి. వారు ఏదైనా పని చేయాలన్నా భయపడతారు. ఇది పిల్లల ఎదుగుదలకు మంచిది కాదు.
(6 / 9)

మీరు ఎప్పుడూ అరిచేవారైతే పిల్లలు మిమ్మల్ని సీరియస్‌గా తీసుకోవడం మానేస్తారు. ఆ తర్వాత మీరు చెప్పేది మంచైనా, చెడైనా వారికి డోంట్ కేర్.
(7 / 9)

పిల్లలతో పేరేంట్స్ స్నేహంగా లేనపుడు వారు చాలా విషయాలు వారిలోనే దాచుకుంటారు. ఇది కొన్నిసార్లు తీవ్రపరిణామాలకు దారితీయవచ్చు.
(8 / 9)

    ఆర్టికల్ షేర్ చేయండి

Parenting Tips : పిల్లల్లో తరచూ ఎక్కిళ్లు వస్తున్నాయా? అయితే ఇలా ట్రై చేయండి..

Jul 21, 2022, 04:23 PM
Helicopter Parenting | మీ పిల్లలను ఎదగనివ్వండి.. స్వేచ్ఛగా ఎగరనివ్వండి!

May 05, 2022, 12:50 PM
Abusive Parenting | పిల్లల భావోద్వేగాలతో పేరేంట్స్ ఆటలాడొద్దు!

Jun 13, 2022, 02:50 PM
 Parenting Tips : వీకెండ్ సమయంలో పిల్లలతో ఇలా టైం స్పెండ్ చేయండి..

Jul 09, 2022, 11:58 AM
Parenting | పిల్లలు మీ మాట వినడం లేదా.. అయితే ఇలా చేసి చూడండి!

Feb 13, 2022, 11:21 AM