తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tips For Glowing Skin : మెరిసే చర్మం కావాలంటే కొన్నింటికి నో చెప్పాల్సిందే..

Tips for glowing skin : మెరిసే చర్మం కావాలంటే కొన్నింటికి నో చెప్పాల్సిందే..

22 July 2022, 15:03 IST

తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవడం మీకే కాదు మీ చర్మానికి కూడా మంచిది. మెరిసే చర్మాన్ని పొందాలనుకునేవారు కచ్చితంగా ధూమాపానం మానేయాలంటున్నారు నిపుణులు. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే.. మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది అంటున్నారు. మరి ఆ చిట్కాలు ఏంటంటే..

  • తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవడం మీకే కాదు మీ చర్మానికి కూడా మంచిది. మెరిసే చర్మాన్ని పొందాలనుకునేవారు కచ్చితంగా ధూమాపానం మానేయాలంటున్నారు నిపుణులు. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే.. మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది అంటున్నారు. మరి ఆ చిట్కాలు ఏంటంటే..
కాలం గడిచే కొద్దీ.. మన చర్మంపై గీతలు, ముడతలు, వృద్ధాప్య సంకేతాలు వస్తాయి. ఇలాంటివి చూస్తున్నప్పుడు ఆరోగ్యకరమైన, మెరిసే చర్మాన్ని కలిగి ఉండాలనే కోరిక పెరుగుతుంది. అలాంటప్పుడు చర్మానికి అవసరమైన పోషకాలను అందించడానికి మన ఆహారం, జీవనశైలిలో కొన్ని మార్పులు చేయాలి. 
(1 / 10)
కాలం గడిచే కొద్దీ.. మన చర్మంపై గీతలు, ముడతలు, వృద్ధాప్య సంకేతాలు వస్తాయి. ఇలాంటివి చూస్తున్నప్పుడు ఆరోగ్యకరమైన, మెరిసే చర్మాన్ని కలిగి ఉండాలనే కోరిక పెరుగుతుంది. అలాంటప్పుడు చర్మానికి అవసరమైన పోషకాలను అందించడానికి మన ఆహారం, జీవనశైలిలో కొన్ని మార్పులు చేయాలి. (Unsplash)
రోజుకు కనీసం ఒక గ్లాసు కూరగాయల రసం తాగాలి. క్యారెట్, టొమాటో, బీట్‌రూట్ జ్యూస్ తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది టాక్సిన్స్, చర్మాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది.
(2 / 10)
రోజుకు కనీసం ఒక గ్లాసు కూరగాయల రసం తాగాలి. క్యారెట్, టొమాటో, బీట్‌రూట్ జ్యూస్ తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది టాక్సిన్స్, చర్మాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది.(Unsplash)
ధూమపానం చర్మాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. వీలైనంత త్వరగా ధూమపానం మానేయాలి.
(3 / 10)
ధూమపానం చర్మాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. వీలైనంత త్వరగా ధూమపానం మానేయాలి.(Unsplash)
మసాలా వేయించిన ఆహారాలు శరీరంలో విషపూరిత ఓవర్‌లోడ్‌కు దోహదం చేస్తాయి. ఇవి చర్మాన్ని ఇబ్బందులకు గురిచేస్తాయి. అందుకే మసాలాలు ఎక్కువగా లేని ఆరోగ్యకరమైన భోజనాన్ని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
(4 / 10)
మసాలా వేయించిన ఆహారాలు శరీరంలో విషపూరిత ఓవర్‌లోడ్‌కు దోహదం చేస్తాయి. ఇవి చర్మాన్ని ఇబ్బందులకు గురిచేస్తాయి. అందుకే మసాలాలు ఎక్కువగా లేని ఆరోగ్యకరమైన భోజనాన్ని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.(Unsplash)
చేప నూనెలు, కనోలా ఆయిల్, ఆలివ్ ఆయిల్, వాల్‌నట్స్ వంటి మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్‌లు, ఒమేగా ఫ్యాటీ యాసిడ్‌లు అధికంగా ఉండే ఆహార పదార్థాలను మీరు తినే ఆహారంలో చేర్చుకోండి.
(5 / 10)
చేప నూనెలు, కనోలా ఆయిల్, ఆలివ్ ఆయిల్, వాల్‌నట్స్ వంటి మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్‌లు, ఒమేగా ఫ్యాటీ యాసిడ్‌లు అధికంగా ఉండే ఆహార పదార్థాలను మీరు తినే ఆహారంలో చేర్చుకోండి.(Unsplash)
ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు రఫ్‌గేజ్‌కి దోహదం చేస్తాయి. ఇవి శరీరంలో ఉండే మలినాలను డిటాక్స్ చేస్తాయి.
(6 / 10)
ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు రఫ్‌గేజ్‌కి దోహదం చేస్తాయి. ఇవి శరీరంలో ఉండే మలినాలను డిటాక్స్ చేస్తాయి.(Unsplash)
ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తాజాగా వండిన ఇంటి భోజనంతో భర్తీ చేయాలి.
(7 / 10)
ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తాజాగా వండిన ఇంటి భోజనంతో భర్తీ చేయాలి.(Unsplash)
విటమిన్ ఎ, బి, సి, ఇ చర్మాన్ని పోషించడంలో సహాయపడతాయి. ఈ పోషకాలు అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం చాలా ముఖ్యం.
(8 / 10)
విటమిన్ ఎ, బి, సి, ఇ చర్మాన్ని పోషించడంలో సహాయపడతాయి. ఈ పోషకాలు అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం చాలా ముఖ్యం.(Unsplash)
ముఖ్యంగా మెరిసే చర్మాన్ని పొందాలి అనుకుంటే.. తాజా పండ్లు, కూరగాయలు, తాజాగా వండిన భోజనం తీసుకోవడం చాలా ముఖ్యం.
(9 / 10)
ముఖ్యంగా మెరిసే చర్మాన్ని పొందాలి అనుకుంటే.. తాజా పండ్లు, కూరగాయలు, తాజాగా వండిన భోజనం తీసుకోవడం చాలా ముఖ్యం.(Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి