తెలుగు న్యూస్  /  ఫోటో  /  Healthy Juices | కేవలం ఈ మూడు జ్యూస్‌లు తాగితే చాలు.. మీ ఆరోగ్యానికి ఢోకా లేదు!

Healthy Juices | కేవలం ఈ మూడు జ్యూస్‌లు తాగితే చాలు.. మీ ఆరోగ్యానికి ఢోకా లేదు!

18 September 2022, 14:07 IST

Healthy Juices: కొన్ని జ్యూస్‌లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. తులసి జ్యూస్‌ను రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ఉబ్బసం, బ్రోన్కైటిస్, జలుబు దగ్గు, సైనస్ సమస్యలు, అసిడిటీ, జ్వరం వంటి వివిధ వ్యాధులకు తులసి నివారణగా పనిచేస్తుంది. మరిన్ని జ్యూస్ రకాలు చూడండి.

  • Healthy Juices: కొన్ని జ్యూస్‌లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. తులసి జ్యూస్‌ను రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ఉబ్బసం, బ్రోన్కైటిస్, జలుబు దగ్గు, సైనస్ సమస్యలు, అసిడిటీ, జ్వరం వంటి వివిధ వ్యాధులకు తులసి నివారణగా పనిచేస్తుంది. మరిన్ని జ్యూస్ రకాలు చూడండి.
ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి, ప్రతిరోజూ పండ్లు, కూరగాయల రసాలను త్రాగాలని పోషకాహార నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. వేయించిన ఆహార పదార్థాలు, ఎరేటెడ్ పానీయాలు, చక్కెర వినియోగాన్ని తగ్గించాలని చెబుతున్నారు. న్యూట్రిషనిస్ట్ అంజలి ముఖర్జీ మూడు జ్యూస్‌లను సూచించారు. వీటిలో ఏదో ఒక దానిని ప్రతిరోజూ ఆహారంలో తీసుకున్నారు.
(1 / 9)
ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి, ప్రతిరోజూ పండ్లు, కూరగాయల రసాలను త్రాగాలని పోషకాహార నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. వేయించిన ఆహార పదార్థాలు, ఎరేటెడ్ పానీయాలు, చక్కెర వినియోగాన్ని తగ్గించాలని చెబుతున్నారు. న్యూట్రిషనిస్ట్ అంజలి ముఖర్జీ మూడు జ్యూస్‌లను సూచించారు. వీటిలో ఏదో ఒక దానిని ప్రతిరోజూ ఆహారంలో తీసుకున్నారు.(Unsplash)
తులసి ఆకులు రసం చేసి జ్యూస్‌లను రోజూ తాగితే ఉబ్బసం, బ్రోన్కైటిస్, జలుబు దగ్గు, సైనస్ సమస్యలు, అసిడిటీ, జ్వరం వంటి వివిధ వ్యాధులకు నివారణగా పనిచేస్తుంది.
(2 / 9)
తులసి ఆకులు రసం చేసి జ్యూస్‌లను రోజూ తాగితే ఉబ్బసం, బ్రోన్కైటిస్, జలుబు దగ్గు, సైనస్ సమస్యలు, అసిడిటీ, జ్వరం వంటి వివిధ వ్యాధులకు నివారణగా పనిచేస్తుంది.(Unsplash)
ఆకుపచ్చని తులసి కంటే కృష్ణ తులసి ఆకుల్లో ఔషధ గుణాలు ఎక్కువ ఉంటాయని అంజలి ముఖర్జీ తెలిపారు.
(3 / 9)
ఆకుపచ్చని తులసి కంటే కృష్ణ తులసి ఆకుల్లో ఔషధ గుణాలు ఎక్కువ ఉంటాయని అంజలి ముఖర్జీ తెలిపారు.(Unsplash)
పుచ్చకాయ రసంలో పొటాషియం అధికంగా ఉంటుంది, ఇది శరీరంలో నీరు నిలిపి ఉంచడంలో సహాయపడుతుంది. రక్తపోటును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.
(4 / 9)
పుచ్చకాయ రసంలో పొటాషియం అధికంగా ఉంటుంది, ఇది శరీరంలో నీరు నిలిపి ఉంచడంలో సహాయపడుతుంది. రక్తపోటును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.(Unsplash)
పుచ్చకాయ జ్యూస్ రోజూ తాగటంతో పాటు ఆహారంలో ఉప్పు, పంచదార, మైదా వంటివి తీసుకోవడం తగ్గించాలని సిఫార్సు చేస్తున్నారు.
(5 / 9)
పుచ్చకాయ జ్యూస్ రోజూ తాగటంతో పాటు ఆహారంలో ఉప్పు, పంచదార, మైదా వంటివి తీసుకోవడం తగ్గించాలని సిఫార్సు చేస్తున్నారు.(Unsplash)
క్యారెట్ జ్యూస్‌ తాగితే విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా అందుతాయి. ఈ జ్యూస్‌ తాగటం ద్వారా కాల్షియం, విటమిన్ ఎ, సోడియం, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కె శరీరానికి అందుతాయి.
(6 / 9)
క్యారెట్ జ్యూస్‌ తాగితే విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా అందుతాయి. ఈ జ్యూస్‌ తాగటం ద్వారా కాల్షియం, విటమిన్ ఎ, సోడియం, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కె శరీరానికి అందుతాయి.(Unsplash)
శరీర ఆరోగ్యానికి అవసరమయ్యే అన్ని పోషకాలను ఒక్క క్యారెట్ జ్యూస్ భర్తీ చేస్తుంది.
(7 / 9)
శరీర ఆరోగ్యానికి అవసరమయ్యే అన్ని పోషకాలను ఒక్క క్యారెట్ జ్యూస్ భర్తీ చేస్తుంది.(Unsplash)
క్యారెట్ జ్యూస్ తాగితే వచ్చే ప్రయోజనాలు ఇంకా చాలానే ఉన్నాయి. ఇది నాడీ వ్యవస్థ, చర్మం, జుట్టు, రక్తం పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది శరీరం ఏపడిన కణితిలను నయం చేయడంలో , ఆకలిని పెంచడంలో కూడా సహాయపడుతుంది.
(8 / 9)
క్యారెట్ జ్యూస్ తాగితే వచ్చే ప్రయోజనాలు ఇంకా చాలానే ఉన్నాయి. ఇది నాడీ వ్యవస్థ, చర్మం, జుట్టు, రక్తం పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది శరీరం ఏపడిన కణితిలను నయం చేయడంలో , ఆకలిని పెంచడంలో కూడా సహాయపడుతుంది.(Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి