తెలుగు న్యూస్  /  ఫోటో  /  Langya Virus : కరోనా లాంటి మరో వైరస్.. వణికిపోతున్న చైనా!

Langya Virus : కరోనా లాంటి మరో వైరస్.. వణికిపోతున్న చైనా!

11 August 2022, 18:23 IST

New Langya Virus in China : చైనాలోని షాన్‌డాంగ్,  హెనాన్ ప్రావిన్స్‌లలో లాంగా హెనిపా వైరస్ సోకిన 35 మంది రోగులను గుర్తించారు.  కరోనా వైరస్ వలే వేగంగా వ్యాపించే లక్షణం లాంగా వైరస్‌ల ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. 

New Langya Virus in China : చైనాలోని షాన్‌డాంగ్,  హెనాన్ ప్రావిన్స్‌లలో లాంగా హెనిపా వైరస్ సోకిన 35 మంది రోగులను గుర్తించారు.  కరోనా వైరస్ వలే వేగంగా వ్యాపించే లక్షణం లాంగా వైరస్‌ల ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. 

లాంగ్యా అనే వైరస్ చైనాలోని షాన్‌డాంగ్, హెనాన్ ప్రావిన్సులలో కనుగొనబడింది, ఇది జంతువుల నుండి మానవులకు సంక్రమించినట్లు పరిశోధకులు గుర్తించారు. ఇది కాకుండా, ఈ వైరస్ లక్షణాలు ఉన్న చాలా మంది రోగులును చైనాలో గుర్తించడంతో ప్రపంచం మెుత్తం ఆందోళన చెందుతుంది.
(1 / 7)
లాంగ్యా అనే వైరస్ చైనాలోని షాన్‌డాంగ్, హెనాన్ ప్రావిన్సులలో కనుగొనబడింది, ఇది జంతువుల నుండి మానవులకు సంక్రమించినట్లు పరిశోధకులు గుర్తించారు. ఇది కాకుండా, ఈ వైరస్ లక్షణాలు ఉన్న చాలా మంది రోగులును చైనాలో గుర్తించడంతో ప్రపంచం మెుత్తం ఆందోళన చెందుతుంది.(REUTERS)
తూర్పు చైనాలో జ్వరంతో బాధపడుతున్న కొంత మంది రోగుల గొంతు నమూనాలలో పరీక్షించగా వాటిలో లాంగావైరస్ కనుగొనబడిందని చైనా ప్రభుత్వ గ్లోబల్ టైమ్స్ నివేదించింది.
(2 / 7)
తూర్పు చైనాలో జ్వరంతో బాధపడుతున్న కొంత మంది రోగుల గొంతు నమూనాలలో పరీక్షించగా వాటిలో లాంగావైరస్ కనుగొనబడిందని చైనా ప్రభుత్వ గ్లోబల్ టైమ్స్ నివేదించింది.(REUTERS)
చైనాలో విడుదలైన ఓ వైద్య నివేదిక ప్రకారం, లాంగ్యా వైరస్ జంతువుల నుండి మనుషులకు వ్యాపిస్తుందని. అయితే కరోనాతో పోలిస్తే దీని ప్రమాదం ఎంత ఉంటుందో ఇంకా స్పష్టంగా తెలయదని వెల్లడైంది
(3 / 7)
చైనాలో విడుదలైన ఓ వైద్య నివేదిక ప్రకారం, లాంగ్యా వైరస్ జంతువుల నుండి మనుషులకు వ్యాపిస్తుందని. అయితే కరోనాతో పోలిస్తే దీని ప్రమాదం ఎంత ఉంటుందో ఇంకా స్పష్టంగా తెలయదని వెల్లడైంది(Bloomberg)
చైనాలో 35 మందికి ఈ వైరస్ సోకగా వారిని ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. రోగులకు దగ్గరి బంధువులు లేదా కుటుంబ సభ్యులు వైరస్ బారిన పడలేదు. అందువల్ల, ఈ వ్యాధి ఖచ్చితమైన తీవ్రతను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు.
(4 / 7)
చైనాలో 35 మందికి ఈ వైరస్ సోకగా వారిని ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. రోగులకు దగ్గరి బంధువులు లేదా కుటుంబ సభ్యులు వైరస్ బారిన పడలేదు. అందువల్ల, ఈ వ్యాధి ఖచ్చితమైన తీవ్రతను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు.(Bloomberg)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ చైనాలోని వుహాన్ నగరం నుంచే పుట్టింది. ప్రస్తుత లాంగ్యా వైరస్ కూడా చైనాలోనే ప్రారంభం కావడంతో దీని ప్రభావం కూడా ఎలా ఉంటుందో తెలయక ప్రపంచం ఆందోళన చెందుతుంది.
(5 / 7)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ చైనాలోని వుహాన్ నగరం నుంచే పుట్టింది. ప్రస్తుత లాంగ్యా వైరస్ కూడా చైనాలోనే ప్రారంభం కావడంతో దీని ప్రభావం కూడా ఎలా ఉంటుందో తెలయక ప్రపంచం ఆందోళన చెందుతుంది.(Bloomberg)
లాంగ్యా వైరస్ సంబంధించిన ఔషధాలు, వ్యాక్సిన్ ఇంకా అభివృద్ధి చేయబడలేదు. దీంతో ఈ వ్యాధి గనుక విజృభిస్తే కంట్రోల్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ప్రస్తుతం చైనాలో కుష్టు వ్యాధి కేసులు నమోదవుతుండడంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన పెరిగింది.
(6 / 7)
లాంగ్యా వైరస్ సంబంధించిన ఔషధాలు, వ్యాక్సిన్ ఇంకా అభివృద్ధి చేయబడలేదు. దీంతో ఈ వ్యాధి గనుక విజృభిస్తే కంట్రోల్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ప్రస్తుతం చైనాలో కుష్టు వ్యాధి కేసులు నమోదవుతుండడంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన పెరిగింది.(REUTERS)

    ఆర్టికల్ షేర్ చేయండి