తెలుగు న్యూస్  /  ఫోటో  /  Mahindra Scorpio Classic | సరికొత్త లుక్‌తో రాబోతున్న మహీంద్రా స్కార్పియో వాహనం!

Mahindra Scorpio Classic | సరికొత్త లుక్‌తో రాబోతున్న మహీంద్రా స్కార్పియో వాహనం!

14 August 2022, 14:02 IST

దేశీయ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా తమ సరికొత్త స్కార్పియో క్లాసిక్‌ని ఆవిష్కరించింది. ఇది క్లాసిక్ S అలాగే క్లాసిక్ S11 అనే రెండు వేరియంట్‌లలో లభింంచనుంది. ఆగస్టు 20, 2022 నుంచి మార్కెట్లో లాంచ్ అవుతుంది.

  • దేశీయ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా తమ సరికొత్త స్కార్పియో క్లాసిక్‌ని ఆవిష్కరించింది. ఇది క్లాసిక్ S అలాగే క్లాసిక్ S11 అనే రెండు వేరియంట్‌లలో లభింంచనుంది. ఆగస్టు 20, 2022 నుంచి మార్కెట్లో లాంచ్ అవుతుంది.
సరికొత్త మహీంద్రా స్కార్పియో క్లాసిక్ 2022 మోడల్ వచ్చేసింది. ఇది పాత తరం స్కార్పియో SUVకు అప్డేటెడ్ వెర్షన్. ఈ సరికొత్త స్కార్పియో క్లాసిక్ మోడల్ ధరను ఆగస్టు 20న ప్రకటించనున్నారు.
(1 / 6)

ఈ సరికొత్త మహీంద్రా వాహనం డిజైన్ పరిశీలిస్తే.. ఇది దాని ఒరిజినల్ SUV సిల్హౌట్‌ను అలాగే కలిగి ఉంది. అయితే కొత్త స్కార్పియో క్లాసిక్ క్రోమ్ స్లాట్‌లతో రీడిజైన్ చేసిన ఫ్రంట్ గ్రిల్‌ను కలిగి ఉంటుంది. దీని మధ్యలో కొత్త లోగో కనిపిస్తుంది.
(2 / 6)

కొత్త మహీంద్రా స్కార్పియో క్లాసిక్ 17-అంగుళాల రీడిజైన్ చేసిన డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్‌పై కూర్చుంది. SUV వెనుక భాగంలో సిగ్నేచర్ స్కార్పియో టవర్ LED టెయిల్ ల్యాంప్‌లు ఉన్నాయి.
(3 / 6)

కొత్త మహీంద్రా స్కార్పియో క్లాసిక్ వాహనంలో ముందు బంపర్ , బానెట్ దాని పాత వెర్షన్‌తో పోలిస్తే బోల్డ్‌గా ఉన్నాయి. కొత్త మోడల్ ఇంటీరియర్స్ డ్యూయల్-టోన్ కలర్ థీమ్‌లో వస్తాయి. ఇది వుడెన్ ఫినిషింగ్ తో సెంటర్ కన్సోల్‌తో పాటు తొమ్మిది అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌ను కలిగి ఉంటుంది.
(4 / 6)

మహీంద్రా రాబోయే స్కార్పియో క్లాసిక్‌లో సరికొత్త 2.2-లీటర్ GEN-2 mHawk డీజిల్ ఇంజన్‌ను అందిస్తున్నారు. ఈ కొత్త పవర్‌ట్రెయిన్ 132 PS పవర్ అవుట్‌పుట్, 300 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఈ కొత్త ఇంజన్ పాత వెర్షన్ కంటే 50 శాతం తేలికైనదని, మెరుగైన మైలేజీని కూడా అందిస్తుందని మహీంద్రా కంపెనీ పేర్కొంది.
(5 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి