Netflix Price | సబ్‌స్క్రిప్షన్ ధరలు తగ్గించే యోచనలో నెట్‌ఫ్లిక్స్.. కారణం అదే..
21 April 2022, 8:32 IST
కావాల్సినంత కంటెంట్, అధిక నాణ్యత నెట్‌ఫ్లిక్స్ సొంతం. కానీ దాని సబ్‌స్క్రిప్షన్ ఖర్చు మాత్రం గట్టిగానే ఉంటుంది. ఇతర ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్‌తో పోల్చితే.. నెట్‌ఫ్లిక్స్ ధరలు ఎక్కువే. అందుకే ఈ ప్లాట్‌ఫామ్‌కి సబ్‌స్క్రైబర్లు తగ్గిపోతున్నారు. ఈ క్రమంలోనే.. సబ్‌స్క్రైబర్‌లను నిలుపుకోవడానికి నెట్‌ఫ్లిక్స్ సంస్థ సబ్‌స్క్రిప్షన్ ఖర్చు తగ్గించాలని ప్రణాళికలు చేస్తుంది.