తెలుగు న్యూస్  /  ఫోటో  /   Mercedes Amg Eqs 53 | ఇండియాకు వచ్చేస్తున్న మరో సరికొత్త ఎలక్ట్రిక్ సెడాన్!

Mercedes AMG EQS 53 | ఇండియాకు వచ్చేస్తున్న మరో సరికొత్త ఎలక్ట్రిక్ సెడాన్!

21 July 2022, 16:48 IST

లగ్జరీ కార్ మేకర్ మెర్సిడెస్-బెంజ్ ఇండియాలో తన  ఎలక్ట్రిక్ వెహికల్ లైనప్‌ను మరింత విస్తరింస్తోంది. ఆగస్టు 24, 2022న Mercedes-AMG EQS 53 4MATIC+ అనే మరొక ఎలక్ట్రిక్ సెడాన్‌ను కంప్లీట్‌లీ బిల్ట్ అప్ (CBU) మార్గంలో తీసుకురావడానికి సిద్ధంగా ఉంది.

  • లగ్జరీ కార్ మేకర్ మెర్సిడెస్-బెంజ్ ఇండియాలో తన  ఎలక్ట్రిక్ వెహికల్ లైనప్‌ను మరింత విస్తరింస్తోంది. ఆగస్టు 24, 2022న Mercedes-AMG EQS 53 4MATIC+ అనే మరొక ఎలక్ట్రిక్ సెడాన్‌ను కంప్లీట్‌లీ బిల్ట్ అప్ (CBU) మార్గంలో తీసుకురావడానికి సిద్ధంగా ఉంది.
Mercedes-Benz 2020లో తొలిసారిగా ఒక విలాసవంతమైన ఎలక్ట్రిక్ వాహనం EQCని భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇప్పుడు, AMG EQS 53 రూపంలో EVని లైనప్ విస్తరించడానికి సిద్ధంగా ఉంది.
(1 / 7)

Mercedes AMG EQS 53 ఆగస్టు 24న భారత మార్కెట్లోకి CBUగా రాబోతుంది. .
(2 / 7)
Mercedes AMG EQS 53 ఆగస్టు 24న భారత మార్కెట్లోకి CBUగా రాబోతుంది. .
EQS 53 మెర్సిడెస్‌కు ఇండియాలో రెండవ EV అవుతుండగా, స్థానికంగా అసెంబుల్ చేసే వేరియంట్ - EQS 580 ఈ సంవత్సరం చివర్లో వస్తుంది.
(3 / 7)

కొత్త Mercedes-AMG EQS 53 4MATIC+ కేవలం 3.4 సెకన్లలోనే 0-100 kmph నుండి వేగం పొందుతుంది. అయితే అందుకు కనీసం 80 శాతం బ్యాటరీ ఛార్జ్ స్థాయి కలిగి ఉండాలి.
(4 / 7)

ఈ కార్ గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్లకు పరిమితం చేశారు. దీని బ్యాటరీ ఫుల్ ఛార్జ్ మీద ఆదర్శవంతమైన పరిస్థితుల్లో 570 కిమీల రేంజ్ అందించగలదు.
(5 / 7)

ఈ కార్ లోపలి భాగంలో, AMG EQS 53 MBUX హైపర్‌స్క్రీన్, AMG పర్ఫర్మెన్స్ స్టీరింగ్ వీల్, ఫోర్-వే లంబార్ సపోర్ట్‌తో కూడిన స్పోర్ట్ సీట్లు, యాంబియంట్ లైటింగ్ తదితర ఫీచర్లు ఉన్నాయి.
(6 / 7)

    ఆర్టికల్ షేర్ చేయండి