తెలుగు న్యూస్  /  ఫోటో  /  Mahindra Xuv700 Price Hike : మహీంద్రా ఎక్స్​యూవీ700.. మరింత ప్రియం- ప్రైజ్​ హైక్​ ఎంతంటే!

Mahindra XUV700 price hike : మహీంద్రా ఎక్స్​యూవీ700.. మరింత ప్రియం- ప్రైజ్​ హైక్​ ఎంతంటే!

31 January 2023, 8:15 IST

Mahindra XUV700 price hike : తమ వాహనాల ధరలను సైలెంట్​గా పెంచుకుంటూ పోతోంది మహీంద్రా అండ్​ మహీంద్రా. స్కార్పియో ఎన్​, స్కార్పియో క్లాసిక్​ ధరలను ఇప్పటికే పెంచింది. ఇప్పుడు ఈ జాబితాలోకి మాహీంద్రా ఎక్స్​యూవీ700 కూడా చేరింది.

  • Mahindra XUV700 price hike : తమ వాహనాల ధరలను సైలెంట్​గా పెంచుకుంటూ పోతోంది మహీంద్రా అండ్​ మహీంద్రా. స్కార్పియో ఎన్​, స్కార్పియో క్లాసిక్​ ధరలను ఇప్పటికే పెంచింది. ఇప్పుడు ఈ జాబితాలోకి మాహీంద్రా ఎక్స్​యూవీ700 కూడా చేరింది.
మహీంద్రా ఎక్స్​యూవీ700 బేస్​ వేరియంట్​పై ధర పెరగలేదు. ఇతర వేరియంట్లపై ధరలు పెరిగాయి. ఫలితంగా.. బేస్​ వేరియంట్​ ప్రారంభ ధర రూ. 15.89లక్షలుగా ఉంది. టాప్​ ఎండ్​ డీజిల్​ వేరియంట్​ ప్రారంభ ధర రూ. 25.48లక్షలుగా ఉంది.
(1 / 6)
మహీంద్రా ఎక్స్​యూవీ700 బేస్​ వేరియంట్​పై ధర పెరగలేదు. ఇతర వేరియంట్లపై ధరలు పెరిగాయి. ఫలితంగా.. బేస్​ వేరియంట్​ ప్రారంభ ధర రూ. 15.89లక్షలుగా ఉంది. టాప్​ ఎండ్​ డీజిల్​ వేరియంట్​ ప్రారంభ ధర రూ. 25.48లక్షలుగా ఉంది.(HT AUTO)
మహీంద్రా ఎక్స్​యూవీ700 లాంచ్​ నుంచి ఇది నాలుగో ప్రైజ్​ హైక్​! చివరిగా 2022లో ఈ వాహన ధరలు పెరిగాయి.
(2 / 6)
మహీంద్రా ఎక్స్​యూవీ700 లాంచ్​ నుంచి ఇది నాలుగో ప్రైజ్​ హైక్​! చివరిగా 2022లో ఈ వాహన ధరలు పెరిగాయి.(HT AUTO)
తాజాగా.. మహీంద్రా ఎక్స్​యూవీ700పై కనిష్టంగా రూ. 32వేలు, గరిష్ఠంగా రూ.64వేలు పెరిగాయి.
(3 / 6)
తాజాగా.. మహీంద్రా ఎక్స్​యూవీ700పై కనిష్టంగా రూ. 32వేలు, గరిష్ఠంగా రూ.64వేలు పెరిగాయి.(HT AUTO)
మహీంద్రా ఎక్స్​యూవీ700లో 2.0 లీటర్​ పెట్రోల్​, 2.2 లీటర్​ డీజిల్​ ఇంజిన్​ ఉన్నాయి. రెండు ఇంజిన్​లలో 6 స్పీడ్​ మేన్యువల్​, 6 స్పీడ్​ ఆటోమెటిక్​ గేర్​బాక్స్​ ఉంటాయి.
(4 / 6)
మహీంద్రా ఎక్స్​యూవీ700లో 2.0 లీటర్​ పెట్రోల్​, 2.2 లీటర్​ డీజిల్​ ఇంజిన్​ ఉన్నాయి. రెండు ఇంజిన్​లలో 6 స్పీడ్​ మేన్యువల్​, 6 స్పీడ్​ ఆటోమెటిక్​ గేర్​బాక్స్​ ఉంటాయి.(HT AUTO)
2 లీటర్​ పెట్రోల్​ ఇంజిన్​ 200హెచ్​పీ పవర్​ను, 2.2లీటర్​ డీజిల్​ ఇంజిన్​ 185హెచ్​పీ పీక్​ పవర్​ను జనరేట్​ చేస్తాయి.
(5 / 6)
2 లీటర్​ పెట్రోల్​ ఇంజిన్​ 200హెచ్​పీ పవర్​ను, 2.2లీటర్​ డీజిల్​ ఇంజిన్​ 185హెచ్​పీ పీక్​ పవర్​ను జనరేట్​ చేస్తాయి.(HT AUTO)
2021 నుంచి మహీంద్రా ఎక్స్​యూవీ700కి సుదీర్ఘ వెయిటింగ్​ పీరియడ్​ కొనసాగుతోంది. బేస్​ వేరియంట్లకు 2-3 నెలలు, మిడ్​ వేరియంట్​లకు 5 నెలలు, టాప్​ ఎండ్​ మోడల్స్​కు గరిష్ఠంగా ఏడాది కాలం వెయిటింగ్​ పీరియడ్​ ఉంది.
(6 / 6)
2021 నుంచి మహీంద్రా ఎక్స్​యూవీ700కి సుదీర్ఘ వెయిటింగ్​ పీరియడ్​ కొనసాగుతోంది. బేస్​ వేరియంట్లకు 2-3 నెలలు, మిడ్​ వేరియంట్​లకు 5 నెలలు, టాప్​ ఎండ్​ మోడల్స్​కు గరిష్ఠంగా ఏడాది కాలం వెయిటింగ్​ పీరియడ్​ ఉంది.(HT AUTO)

    ఆర్టికల్ షేర్ చేయండి