Mahindra Scorpio Classic price hike : భారీగా పెరిగిన స్కార్పియో క్లాసిక్​ ధరలు..-mahindra scorpio classic prices hiked by 85 000 check full details here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Mahindra Scorpio Classic Price Hike : భారీగా పెరిగిన స్కార్పియో క్లాసిక్​ ధరలు..

Mahindra Scorpio Classic price hike : భారీగా పెరిగిన స్కార్పియో క్లాసిక్​ ధరలు..

Jan 29, 2023, 09:16 AM IST Chitturi Eswara Karthikeya Sharath
Jan 29, 2023, 09:16 AM , IST

  • Mahindra Scorpio Classic price hike : స్కార్పియో ఎన్​ ధరను ఇటీవలే భారీగా పెంచిన మహీంద్రా అండ్​ మహీంద్రా.. తాజాగా స్కార్పియో క్లాసిక్​పైనా ప్రైజ్​ హైక్​ తీసుకుంది. ఇలా ఒక్కో వాహనంపై సైలెంట్​గా ధరలను పెంచుకుంటూ వెళుతోంది మహీంద్రా అండ్​ మహీంద్రా సంస్థ.

మహీంద్రా స్కార్పియో క్లాసిక్​ ధరలను సైలెంట్​గా పెంచేసింది ఆటో సంస్థ. గరష్ఠంగా రూ. 85వేల ప్రైజ్​ హైక్​ తీసుకుంది.

(1 / 5)

మహీంద్రా స్కార్పియో క్లాసిక్​ ధరలను సైలెంట్​గా పెంచేసింది ఆటో సంస్థ. గరష్ఠంగా రూ. 85వేల ప్రైజ్​ హైక్​ తీసుకుంది.(HT AUTO)

మహీంద్రా స్కార్పియో క్లాసిక్​లో రెండు వేరియంట్స్​ ఉంటాయి. బేస్​ వేరియంట్​ ఎస్​లో 2 సీటింగ్​ అప్షన్స్​ ఉంటాయి. ప్రైజ్​ హైక్​ తర్వాత.. 7 సీటర్​ మోడల్​ ఎక్స్​షోరూం ధర రూ. 12.64లక్షలుగా ఉంది. 9 సీటర్​ ఎక్స్​షోరూం ధర రూ. 12.84లక్షలుగా ఉంది.

(2 / 5)

మహీంద్రా స్కార్పియో క్లాసిక్​లో రెండు వేరియంట్స్​ ఉంటాయి. బేస్​ వేరియంట్​ ఎస్​లో 2 సీటింగ్​ అప్షన్స్​ ఉంటాయి. ప్రైజ్​ హైక్​ తర్వాత.. 7 సీటర్​ మోడల్​ ఎక్స్​షోరూం ధర రూ. 12.64లక్షలుగా ఉంది. 9 సీటర్​ ఎక్స్​షోరూం ధర రూ. 12.84లక్షలుగా ఉంది.(HT AUTO)

ఇక రెండో వేరియంట్​.. మహీంద్రా స్కార్పియో క్లాసిక్​ ఎస్​ 11 ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 16.14లక్షలుగా ఉంది.

(3 / 5)

ఇక రెండో వేరియంట్​.. మహీంద్రా స్కార్పియో క్లాసిక్​ ఎస్​ 11 ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 16.14లక్షలుగా ఉంది.(HT AUTO)

మహీంద్రా స్కార్పియో క్లాసిక్​లో 2.2 లీటర్​ 4 సిలిండర్​ ఎంహాక్​ డీజిల్​ ఉంటుంది. ఇది 130బీహెచ్​పీ పవర్​ను, 300ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. ఇందులో 6 స్పీడ్​ మేన్యువల్​ గేర్​బాక్స్​ ఉంటుంది.

(4 / 5)

మహీంద్రా స్కార్పియో క్లాసిక్​లో 2.2 లీటర్​ 4 సిలిండర్​ ఎంహాక్​ డీజిల్​ ఉంటుంది. ఇది 130బీహెచ్​పీ పవర్​ను, 300ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. ఇందులో 6 స్పీడ్​ మేన్యువల్​ గేర్​బాక్స్​ ఉంటుంది.(HT AUTO)

మహీంద్రా స్కార్పియో- ఎన్​ ధరలను కూడా ఇటీవలే పెంచింది ఆటో సంస్థ. వేరియంట్లపై రూ. 1లక్ష వరకు ప్రైజ్​ హైక్​ను తీసుకుంది. లాంచ్​ అయిన ఆరు నెలల్లోనే.. స్కార్పియో- ఎన్​ ధరలను ఈ స్థాయిలో పెంచడం గమనార్హం

(5 / 5)

మహీంద్రా స్కార్పియో- ఎన్​ ధరలను కూడా ఇటీవలే పెంచింది ఆటో సంస్థ. వేరియంట్లపై రూ. 1లక్ష వరకు ప్రైజ్​ హైక్​ను తీసుకుంది. లాంచ్​ అయిన ఆరు నెలల్లోనే.. స్కార్పియో- ఎన్​ ధరలను ఈ స్థాయిలో పెంచడం గమనార్హం(HT AUTO)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు