తెలుగు న్యూస్  /  ఫోటో  /  Mahindra Xuv400 Waiting Period : మహీంద్రా ఎక్స్​యూవీ400కు వెయిటింగ్​ పీరియడ్​ ఎక్కువే!

Mahindra XUV400 waiting period : మహీంద్రా ఎక్స్​యూవీ400కు వెయిటింగ్​ పీరియడ్​ ఎక్కువే!

07 August 2023, 14:13 IST

Mahindra XUV400 waiting period: మహీంద్రా అండ్​ మహీంద్రా వాహనాలకు డిమాండ్​తో పాటు వెయిటింగ్​ పీరియడ్​ కూడా ఎక్కువగానే ఉంటోంది. ఇక సంస్థ నుంచి వచ్చిన తొలి ఈవీకి విపరీతమైన డిమాండ్​ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఎక్స్​యూవీ400 ఈవీ డెలివరీకి 4 నెలల టైమ్​ పడుతున్నట్టు తెలుస్తోంది!

Mahindra XUV400 waiting period: మహీంద్రా అండ్​ మహీంద్రా వాహనాలకు డిమాండ్​తో పాటు వెయిటింగ్​ పీరియడ్​ కూడా ఎక్కువగానే ఉంటోంది. ఇక సంస్థ నుంచి వచ్చిన తొలి ఈవీకి విపరీతమైన డిమాండ్​ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఎక్స్​యూవీ400 ఈవీ డెలివరీకి 4 నెలల టైమ్​ పడుతున్నట్టు తెలుస్తోంది!
ప్రస్తుతానికి టాప్​ ఎండ్​ వేరియంట్​ ఈఎల్​ను మాత్రమే సంస్థ డెలవరీ చేస్తోంది. బేస్​ వేరియంట్​ డెలివరీలు ఈ ఏడాది రెండో భాగంలో మొదలవుతాయని తెలుస్తోంది.
(1 / 6)
ప్రస్తుతానికి టాప్​ ఎండ్​ వేరియంట్​ ఈఎల్​ను మాత్రమే సంస్థ డెలవరీ చేస్తోంది. బేస్​ వేరియంట్​ డెలివరీలు ఈ ఏడాది రెండో భాగంలో మొదలవుతాయని తెలుస్తోంది.(HT)
మహీంద్రా ఎక్స్​యూవ400 ఈవీ కోసం ఢిల్లీలో 3 నెలలు వెయిట్​ చేయాల్సిన పరిస్థితి. బెంగళూరులో నాలుగు నెలల తర్వాతే డెలివరీ అవుతుంది.
(2 / 6)
మహీంద్రా ఎక్స్​యూవ400 ఈవీ కోసం ఢిల్లీలో 3 నెలలు వెయిట్​ చేయాల్సిన పరిస్థితి. బెంగళూరులో నాలుగు నెలల తర్వాతే డెలివరీ అవుతుంది.(HT)
ఇక ముంబైలో ఈ ఈవీని ఇంటికి తీసుకెళ్లాలంటే 3-4 నెలలు వెయిట్​ చేయాల్సిందే. పుణెలో నాలుగు నెలల సమయం పడుతోంది.
(3 / 6)
ఇక ముంబైలో ఈ ఈవీని ఇంటికి తీసుకెళ్లాలంటే 3-4 నెలలు వెయిట్​ చేయాల్సిందే. పుణెలో నాలుగు నెలల సమయం పడుతోంది.(HT)
హైదరాబాద్​లో మహీంద్రా ఎక్స్​యూవీ400 ఈవీ డెలివరీకి 2-3 నెలల సమయం పడుతోంది. దేశవ్యాప్తంగా తక్కువ టైమ్​లో డెలివరీ అవుతున్న నగరాల్లో హైదరాబాద్​ ఒకటి!
(4 / 6)
హైదరాబాద్​లో మహీంద్రా ఎక్స్​యూవీ400 ఈవీ డెలివరీకి 2-3 నెలల సమయం పడుతోంది. దేశవ్యాప్తంగా తక్కువ టైమ్​లో డెలివరీ అవుతున్న నగరాల్లో హైదరాబాద్​ ఒకటి!(HT)
ఇక జైపూర్​, లక్నో, పట్నా, ఇండోర్​లకు కనీసం 4 నెలల తర్వాతే డెలివరీ అవుతోంది ఈ ఈవీ.
(5 / 6)
ఇక జైపూర్​, లక్నో, పట్నా, ఇండోర్​లకు కనీసం 4 నెలల తర్వాతే డెలివరీ అవుతోంది ఈ ఈవీ.(HT)
మహీంద్రా ఎక్స్​యూవీ400 ఈవీ.. మార్కెట్​లో ఉన్న టాటా నెక్సాన్​ ఈవీ ప్రైమ్​, ఈవీ మ్యాక్స్​కు గట్టిపోటీనిస్తోంది. ఎక్స్​యూవీ400 ఈవీ ఎక్స్​షోరూం ధర రూ. 15.99లక్షలు- రూ. 18.99లక్షల మధ్యలో ఉంది.
(6 / 6)
మహీంద్రా ఎక్స్​యూవీ400 ఈవీ.. మార్కెట్​లో ఉన్న టాటా నెక్సాన్​ ఈవీ ప్రైమ్​, ఈవీ మ్యాక్స్​కు గట్టిపోటీనిస్తోంది. ఎక్స్​యూవీ400 ఈవీ ఎక్స్​షోరూం ధర రూ. 15.99లక్షలు- రూ. 18.99లక్షల మధ్యలో ఉంది.(HT)

    ఆర్టికల్ షేర్ చేయండి