తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Holi 2022: హోలీ రోజు.. ఈ హీరోయిన్లను ఫాలో అయిపోండి..

Holi 2022: హోలీ రోజు.. ఈ హీరోయిన్లను ఫాలో అయిపోండి..

15 March 2022, 14:14 IST

హోలీ పండుగకు దగ్గరలోనే ఉంది. కానీ ఇంకా మీరు ఏమి దుస్తులు ధరించాలో తేల్చుకోవడంలోనే మునిగిపోయారా?అయితే మీరు చింతించకండి. ఈ హోలీ 2022లో ఫ్యాషనబుల్‌గా, ఉత్తమంగా కనిపించడానికి ఇక్కడ కొన్ని దుస్తులు ఉన్నాయి. ఓ లుక్కేయండి. 

  • హోలీ పండుగకు దగ్గరలోనే ఉంది. కానీ ఇంకా మీరు ఏమి దుస్తులు ధరించాలో తేల్చుకోవడంలోనే మునిగిపోయారా?అయితే మీరు చింతించకండి. ఈ హోలీ 2022లో ఫ్యాషనబుల్‌గా, ఉత్తమంగా కనిపించడానికి ఇక్కడ కొన్ని దుస్తులు ఉన్నాయి. ఓ లుక్కేయండి. 
భారతదేశంలో అన్ని వయసుల వారు ఆనందంగా చేసుకునే పండుగల్లో హోలీ ముందు ఉంటుంది. దేశవ్యాప్తంగా అన్ని మతాల ఈ పండుగను జరుపుకునేందుకు ఉత్సాహంగా ముందుకు వస్తారు. దాదాపుగా అందరూ తెల్లని దుస్తులు ధరించి ఈ పండుగను చేసుకుంటారు. 
(1 / 7)
భారతదేశంలో అన్ని వయసుల వారు ఆనందంగా చేసుకునే పండుగల్లో హోలీ ముందు ఉంటుంది. దేశవ్యాప్తంగా అన్ని మతాల ఈ పండుగను జరుపుకునేందుకు ఉత్సాహంగా ముందుకు వస్తారు. దాదాపుగా అందరూ తెల్లని దుస్తులు ధరించి ఈ పండుగను చేసుకుంటారు. (Instagram)
మినీ స్కర్ట్, షార్ట్ లేదా స్కార్ట్‌లతో కూడిన తెల్లటి క్రాప్ టాప్‌లో రకుల్ ప్రీత్ లాగా క్యాజువల్‌గా.. ఇంకా ట్రెండీగా మీరు ట్రై చేయవచ్చు. వీటికి తెల్లని షూష్ జత చేస్తే.. ఆ లుక్కేే వేరప్పా.
(2 / 7)
మినీ స్కర్ట్, షార్ట్ లేదా స్కార్ట్‌లతో కూడిన తెల్లటి క్రాప్ టాప్‌లో రకుల్ ప్రీత్ లాగా క్యాజువల్‌గా.. ఇంకా ట్రెండీగా మీరు ట్రై చేయవచ్చు. వీటికి తెల్లని షూష్ జత చేస్తే.. ఆ లుక్కేే వేరప్పా.(Instagram/@rakulpreet)
మీరు దేశీ సెలబ్రేషన్స్​కి, కుటంబ సభ్యులతో హోలీని చేసుకుంటుంటే.. మీకు ఇష్టమైన తెల్లటి చికంకారి సల్వార్ సెట్‌ని ఎంచుకోవచ్చు. దానిని జాన్వీ కపూర్ లుక్‌తో వైబ్రెంట్ కలర్ దుపట్టాతో జత చేసుకోవచ్చు.
(3 / 7)
మీరు దేశీ సెలబ్రేషన్స్​కి, కుటంబ సభ్యులతో హోలీని చేసుకుంటుంటే.. మీకు ఇష్టమైన తెల్లటి చికంకారి సల్వార్ సెట్‌ని ఎంచుకోవచ్చు. దానిని జాన్వీ కపూర్ లుక్‌తో వైబ్రెంట్ కలర్ దుపట్టాతో జత చేసుకోవచ్చు.(Instagram/@janhvikapoor)
సారా అలీ ఖాన్ ధరించిన క్లాసిక్, టైమ్‌లెస్ ఆల్-వైట్ సల్వార్ సూట్‌తో మీ హోలీని అందంగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. 
(4 / 7)
సారా అలీ ఖాన్ ధరించిన క్లాసిక్, టైమ్‌లెస్ ఆల్-వైట్ సల్వార్ సూట్‌తో మీ హోలీని అందంగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. (Instagram/@saraalikhan95)
స్నేహితులతో చేసుకునే పార్టీలకు కియారా అద్వానీ స్టైల్​ను పాటిస్తే సరి. జాగర్స్, బ్యాగీ ప్యాంట్‌లు లేదా కార్గో ప్యాంట్‌లతో కూడిన కామీ టాప్‌ని ధరించవచ్చు.
(5 / 7)
స్నేహితులతో చేసుకునే పార్టీలకు కియారా అద్వానీ స్టైల్​ను పాటిస్తే సరి. జాగర్స్, బ్యాగీ ప్యాంట్‌లు లేదా కార్గో ప్యాంట్‌లతో కూడిన కామీ టాప్‌ని ధరించవచ్చు.(Instagram/@kiaraaliaadvani)
మీ వద్ద ఏదైనా పెద్ద పరిమాణంలో ఉండే బ్యాగీ ఫిట్ టీ-షర్ట్ లేదా షర్ట్​ను మీ హోలీ దుస్తులగా మార్చేయవచ్చు, 
(6 / 7)
మీ వద్ద ఏదైనా పెద్ద పరిమాణంలో ఉండే బ్యాగీ ఫిట్ టీ-షర్ట్ లేదా షర్ట్​ను మీ హోలీ దుస్తులగా మార్చేయవచ్చు, (Instagram/@aliaabhatt)

    ఆర్టికల్ షేర్ చేయండి