తెలుగు న్యూస్ / ఫోటో /
Alia Bhatt | తెల్లటి బ్లేజర్లో అందాలు ఆరబోసిన గంగూబాయి
- బాలీవుడ్ అగ్రతార ఆలియా భట్ ఫ్యాషన్‌లో ఎప్పుడో తన మార్క్‌ను సెట్ చేసేసింది. తాజాగా తెల్లటి బ్లేజర్ ధరించి.. తన అందచందాలు ఆరబోరిసింది.
- బాలీవుడ్ అగ్రతార ఆలియా భట్ ఫ్యాషన్‌లో ఎప్పుడో తన మార్క్‌ను సెట్ చేసేసింది. తాజాగా తెల్లటి బ్లేజర్ ధరించి.. తన అందచందాలు ఆరబోరిసింది.
(1 / 7)
గంగూబాయి కతియావాడితో ఘన విజయం అందుకున్న ఆలియభట్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తుంది. ఆమె పాత్రకు నూరు శాతం న్యాయం చేసి... విమర్శకులనుంచి ప్రశంసలు సైతం అందుకుంది. మూవీ సక్సెస్ మీట్లో భాగంగా తెల్లటి బ్లెజర్ ధరించిన ఈ సుందరి.. ఇన్‌స్టా వేదికగా చిత్రాలను విడుదల చేసింది. (Instagram/@aliabhatt)
(2 / 7)
తెల్లటి లోదుస్తులతో క్లీవేజ్ షో చేస్తూ.. దానిపై హుందాగా తెల్లని బ్లేజర్ ధరించింది. హాట్ ఫోజులిచ్చింది.(Instagram/@aliabhatt)
(3 / 7)
అలియా యొక్క తెల్లని దుస్సుల్లో ముత్యంలా మెరిసిపోయింది. బ్లేజర్‌కు మిడ్‌రిఫ్-బేరింగ్ వచ్చి.. ఈ బ్లేజర్ లుక్‌ను మరింత పెంచేశాయి. తెల్లటి బ్లేజర్‌కు స్లీవ్‌లు, పాకెట్‌ల దగ్గర ప్రింటెడ్ బటన్‌లు వచ్చాయి. (Instagram/@aliabhatt)
(4 / 7)
బంగారు చెవిపోగులు, ఉంగరాలతో ఆలియా తన లుక్కు మరింత స్టన్నింగ్‌గా మార్చేసింది. న్యూడ్ ఐషాడో, మాస్కరాతో నిండిన కనురెప్పలు, కాంటౌర్డ్ చెంపలు, న్యూడ్ లిప్‌స్టిక్‌తో ఆలియా లుక్ పర్ఫెక్ట్గా సూటైంది. (Instagram/@aliabhatt)
(5 / 7)
వస్త్రాలంకారణ, ఆభరణాలే కాకుండా మెస్సీ పోనిటైల్ ఆలియాకు మరింత అందాన్ని చేకూర్చింది. (Instagram/@aliabhatt)
(6 / 7)
మరో ఫోటోలో తెల్లటి వస్త్రధారణతో ఆలియా అభిమానులకు ట్రీట్ ఇచ్చింది. తెల్లని బ్లేజర్, తెల్లని శాటిన పలాజోస్తో ఆకట్టుకుంది. (Instagram/@aliabhatt)
ఇతర గ్యాలరీలు