తెలుగు న్యూస్  /  Photo Gallery  /  On Rose Day Ananya Panday's Stunning Looks In Red Cutout Mini Skirt Will Steal Your Breath Away

Ananya Panday Rose Day| రోజ్ డే రోజున రోజ్.. రోజ్.. రోజాపువ్వులా మెరిసిన అనన్య

07 February 2022, 22:14 IST

Rose Day 2022 | వాలైంటైన్స్ వీక్ ప్రారంభమైంది. ఫిబ్రవరి 14న జరుపుకునే ప్రేమికుల రోజుకు వారం రోజుల ముందుగా అంటే ఫిబ్రవరి 7 నుంచే ప్రేమికుల వారంగా జరుపుకుంటూ వస్తున్నారు. ఈరోజు నుంచి ఒక్కో రోజును ఒక్కో పేరుతో పిలుస్తారు. మొదటి రోజును 'రోజ్ డే'గా పిలుస్తారు. 

  • Rose Day 2022 | వాలైంటైన్స్ వీక్ ప్రారంభమైంది. ఫిబ్రవరి 14న జరుపుకునే ప్రేమికుల రోజుకు వారం రోజుల ముందుగా అంటే ఫిబ్రవరి 7 నుంచే ప్రేమికుల వారంగా జరుపుకుంటూ వస్తున్నారు. ఈరోజు నుంచి ఒక్కో రోజును ఒక్కో పేరుతో పిలుస్తారు. మొదటి రోజును 'రోజ్ డే'గా పిలుస్తారు. 
 'లైగర్' బ్యూటీ అనన్య పాండే ఈ ప్రేమికుల వారాన్ని తన కొత్త మూవీ ప్రమోషన్ కోసం ఫుల్లుగా వాడేసుకుంటోంది. Rose Day రోజున ఎర్రని రోజా పువ్వులా రెడ్ కలర్ డ్రెస్సులో ఫోటోలకు పోజులిచ్చి ఫ్యాన్స్ హృదయాలను కొల్లగొడుతుంది.
(1 / 7)
 'లైగర్' బ్యూటీ అనన్య పాండే ఈ ప్రేమికుల వారాన్ని తన కొత్త మూవీ ప్రమోషన్ కోసం ఫుల్లుగా వాడేసుకుంటోంది. Rose Day రోజున ఎర్రని రోజా పువ్వులా రెడ్ కలర్ డ్రెస్సులో ఫోటోలకు పోజులిచ్చి ఫ్యాన్స్ హృదయాలను కొల్లగొడుతుంది.(Instagram/@ananyapanday)
తాను నటించిన హిందీ చిత్రం 'గెహ్రాయాన్' (Gehraiyaan) సినిమా కోసం అనన్య పాండే ప్రమోషన్ చేస్తోంది.
(2 / 7)
తాను నటించిన హిందీ చిత్రం 'గెహ్రాయాన్' (Gehraiyaan) సినిమా కోసం అనన్య పాండే ప్రమోషన్ చేస్తోంది.(Instagram/@ananyapanday)
అమెజాన్ ప్రైమ్' లో ఫిబ్రవరి 11న Gehraiyaan  విడుదల కానుంది. ఇందులో అనన్య పాండేతో పాటు స్టార్ హీరోయిన్ దీపిక పడుకోన్ నటించింది.
(3 / 7)
అమెజాన్ ప్రైమ్' లో ఫిబ్రవరి 11న Gehraiyaan  విడుదల కానుంది. ఇందులో అనన్య పాండేతో పాటు స్టార్ హీరోయిన్ దీపిక పడుకోన్ నటించింది.(Instagram/@ananyapanday)
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న 'లైగర్' సినిమాతో అనన్య పాండే టాలీవుడ్ కు పరిచయం కాబోతుంది.
(4 / 7)
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న 'లైగర్' సినిమాతో అనన్య పాండే టాలీవుడ్ కు పరిచయం కాబోతుంది.(Instagram/@ananyapanday)
ఈ ఏడాది ఆగష్టు 25న లైగర్ చిత్రం పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతుంది.
(5 / 7)
ఈ ఏడాది ఆగష్టు 25న లైగర్ చిత్రం పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతుంది.(Instagram/@ananyapanday)
ఇప్పుట్నించే టాలీవుడ్ ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ.. తన ఎర్రని అందాలతో కుర్రకారును ఊరిస్తోంది.
(6 / 7)
ఇప్పుట్నించే టాలీవుడ్ ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ.. తన ఎర్రని అందాలతో కుర్రకారును ఊరిస్తోంది.(Instagram/@ananyapanday)

    ఆర్టికల్ షేర్ చేయండి