Ananya Panday: జాకెట్ ఓపెన్ చేసి కైపెక్కించే చూపులతో అనన్య పాండే.. ఫోటోలు వైరల్!-ananya panday ditches bodycon dresses for this uber in gehraiyaan promotion ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ananya Panday: జాకెట్ ఓపెన్ చేసి కైపెక్కించే చూపులతో అనన్య పాండే.. ఫోటోలు వైరల్!

Ananya Panday: జాకెట్ ఓపెన్ చేసి కైపెక్కించే చూపులతో అనన్య పాండే.. ఫోటోలు వైరల్!

Feb 02, 2022, 07:16 PM IST Rekulapally Saichand
Feb 02, 2022, 07:16 PM , IST

బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే గెహ్రైయాన్‌ ప్రమోషన్‌లో బిజీగా మారిపోయింది. ఫిబ్రవరి 11న విడుదల కానున్న ఈ చిత్రం ప్రచారంలో భాగంగా అనన్య డెనిమ్ వేర్‌ కాస్టూట్ ‌తో చేసిన ఫోటో షూట్ అదిరిపోయింది.

గెహ్రైయాన్ ప్రమోషన్‌లో భాగంగా అనన్య పాండే ట్రెండీ, స్టైలిష్ ఫ్యాషన్‌ డ్రెస్‌లో మెరిసింది. తాజా ఫొటో షూట్‌తో అభిమానులను మైమరిపించింది. ఆ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన అనన్య స్ట్రీట్ స్టైల్ లుక్‌లో క్యూట్‌గా కనిపించింది.

(1 / 7)

గెహ్రైయాన్ ప్రమోషన్‌లో భాగంగా అనన్య పాండే ట్రెండీ, స్టైలిష్ ఫ్యాషన్‌ డ్రెస్‌లో మెరిసింది. తాజా ఫొటో షూట్‌తో అభిమానులను మైమరిపించింది. ఆ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన అనన్య స్ట్రీట్ స్టైల్ లుక్‌లో క్యూట్‌గా కనిపించింది.(Instagram/@ananyapanday)

గోల్డ్ కలర్ బటన్స్, ఓపెన్ జాకెట్, స్ట్రెయిట్ కట్ ప్యాంట్‌ పాటు బస్టియర్ క్రాప్ టాప్‌ను ధరించి అనన్య పాండే టె డెనిమ్‌ లుక్‌లో అదిరిపోయింది.

(2 / 7)

గోల్డ్ కలర్ బటన్స్, ఓపెన్ జాకెట్, స్ట్రెయిట్ కట్ ప్యాంట్‌ పాటు బస్టియర్ క్రాప్ టాప్‌ను ధరించి అనన్య పాండే టె డెనిమ్‌ లుక్‌లో అదిరిపోయింది.(Instagram/@ananyapanday)

స్ట్రీట్ స్టైల్ డెనిమ్ లుక్‌లో అనన్య పాండే

(3 / 7)

స్ట్రీట్ స్టైల్ డెనిమ్ లుక్‌లో అనన్య పాండే(Instagram/@ananyapanday)

తీరైన, ఒత్తైన కనుబొమ్మలు, గోధుమ రంగు కను రెప్పలు, సొట్ట బుగ్గలతో  మెస్మరైజ్ చేసింది

(4 / 7)

తీరైన, ఒత్తైన కనుబొమ్మలు, గోధుమ రంగు కను రెప్పలు, సొట్ట బుగ్గలతో  మెస్మరైజ్ చేసింది(Instagram/@ananyapanday)

"బ్లూ జీన్ బేబీ" అనే క్యాప్షన్‌తో ఇన్‌స్ట్రాగామ్‌లో ఈ ఫోటోలను షేర్ చేసింది అనన్య

(5 / 7)

"బ్లూ జీన్ బేబీ" అనే క్యాప్షన్‌తో ఇన్‌స్ట్రాగామ్‌లో ఈ ఫోటోలను షేర్ చేసింది అనన్య(Instagram/@ananyapanday)

వెవ్స్‌లా కనిపించే స్టైలిష్ లుక్ జుట్టుతో తన రూపానికి సరికొత్త టచ్‌ ఇచ్చింది

(6 / 7)

వెవ్స్‌లా కనిపించే స్టైలిష్ లుక్ జుట్టుతో తన రూపానికి సరికొత్త టచ్‌ ఇచ్చింది(Instagram/@ananyapanday)

ఒక చేతిని తన జేబులో పెట్టుకుని, మరో చేతిని నిటారుగా ఉంచి, అనన్య పాండే కెమెరాకు సాసీ పోజు ఇచ్చింది.

(7 / 7)

ఒక చేతిని తన జేబులో పెట్టుకుని, మరో చేతిని నిటారుగా ఉంచి, అనన్య పాండే కెమెరాకు సాసీ పోజు ఇచ్చింది.(Instagram/@ananyapanday)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు