తెలుగు న్యూస్  /  ఫోటో  /  Mrunal Thakur | సమ్మర్​లుక్​లో మృణాల్​.. జెర్సీ మూవీ ప్రమోషన్​లతో బిజీ..

Mrunal Thakur | సమ్మర్​లుక్​లో మృణాల్​.. జెర్సీ మూవీ ప్రమోషన్​లతో బిజీ..

09 April 2022, 13:23 IST

తెలుగులో సూపర్ హిట్​ అయిన జెర్సీ సినిమాను హిందీలో షాహిద్​కపూర్​ హీరోగా రిమేక్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ఏప్రిల్​ 16వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్ మొదలుపెట్టింది. ప్రమోషన్స్​లో భాగంగా ఆ చిత్ర హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మిడ్​ సమ్మర్ ప్రింటెడ్ స్ట్రిప్ డ్రెస్‌లో మెరిసింది. 

  • తెలుగులో సూపర్ హిట్​ అయిన జెర్సీ సినిమాను హిందీలో షాహిద్​కపూర్​ హీరోగా రిమేక్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ఏప్రిల్​ 16వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్ మొదలుపెట్టింది. ప్రమోషన్స్​లో భాగంగా ఆ చిత్ర హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మిడ్​ సమ్మర్ ప్రింటెడ్ స్ట్రిప్ డ్రెస్‌లో మెరిసింది. 
మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం తన చిత్రం జెర్సీ విడుదల కోసం ఎదురుచూస్తోంది, ఈ సినిమాలో ఆమె షాహిద్ కపూర్​తో జోడికట్టింది. ఈ సినిమా మరో వారం రోజుల్లో విడుదలవుతుంది. తాజాగా ఆమె చిత్ర ప్రమోషన్​లలో పాల్గొంది. సమ్మర్​ సెప్షల్​ డ్రెస్​లో మెరిసి అందరినీ ఆకట్టుకుంది.
(1 / 7)
మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం తన చిత్రం జెర్సీ విడుదల కోసం ఎదురుచూస్తోంది, ఈ సినిమాలో ఆమె షాహిద్ కపూర్​తో జోడికట్టింది. ఈ సినిమా మరో వారం రోజుల్లో విడుదలవుతుంది. తాజాగా ఆమె చిత్ర ప్రమోషన్​లలో పాల్గొంది. సమ్మర్​ సెప్షల్​ డ్రెస్​లో మెరిసి అందరినీ ఆకట్టుకుంది.(Instagram/@mrunalthakur)
మృణాల్ ఠాకూర్ డబుల్ స్ట్రాప్‌లు, స్ట్రిప్స్‌తో కూడిన ఈ ఫ్లీ డ్రెస్‌లో ఉన్న తన అందమైన చిత్రాలతో అభిమానులతో పంచుకుంది. 
(2 / 7)
మృణాల్ ఠాకూర్ డబుల్ స్ట్రాప్‌లు, స్ట్రిప్స్‌తో కూడిన ఈ ఫ్లీ డ్రెస్‌లో ఉన్న తన అందమైన చిత్రాలతో అభిమానులతో పంచుకుంది. (Instagram/@mrunalthakur)
మృణాల్ ఠాకూర్ ఈ వేసవి దుస్తులను మూన్‌రే దుస్తుల శ్రేణి నుంచి ఎంచుకుంది. ఈ సింపుల్​ బ్రీజీ బ్లూ వైట్​ టైడ్​ ప్రింటెడ్​ దుస్తులు ధర రూ.19 వేలు.
(3 / 7)
మృణాల్ ఠాకూర్ ఈ వేసవి దుస్తులను మూన్‌రే దుస్తుల శ్రేణి నుంచి ఎంచుకుంది. ఈ సింపుల్​ బ్రీజీ బ్లూ వైట్​ టైడ్​ ప్రింటెడ్​ దుస్తులు ధర రూ.19 వేలు.(Instagram/@mrunalthakur)
సింపుల్​ బ్రీజీ బ్లూ మరియు వైట్ టైడ్ ప్రింటెడ్ దుస్తుల్లో మృణాల్ అదిరిపోయే ఫోజులిచ్చింది.
(4 / 7)
సింపుల్​ బ్రీజీ బ్లూ మరియు వైట్ టైడ్ ప్రింటెడ్ దుస్తుల్లో మృణాల్ అదిరిపోయే ఫోజులిచ్చింది.(Instagram/@mrunalthakur)
మృణాల్ ఠాకూర్ ఆమె హెయిర్​ లీవ్​ చేసి.. తక్కువ మేకప్​తో సమ్మర్​ లుక్​ను తీర్చిదిద్దింది.
(5 / 7)
మృణాల్ ఠాకూర్ ఆమె హెయిర్​ లీవ్​ చేసి.. తక్కువ మేకప్​తో సమ్మర్​ లుక్​ను తీర్చిదిద్దింది.(Instagram/@mrunalthakur)
ఈ డ్రెస్​లో సోషల్​ మీడియా వేదికగా ఓ వీడియోను కూడా విడుదలచేసింది.
(6 / 7)
ఈ డ్రెస్​లో సోషల్​ మీడియా వేదికగా ఓ వీడియోను కూడా విడుదలచేసింది.(Instagram/@mrunalthakur)

    ఆర్టికల్ షేర్ చేయండి