Piercing | పోగులు కుట్టించుకోవడంతో అయిన తాజా గాయాలను ఇలా నయం చేసుకోవచ్చు
24 February 2022, 16:28 IST
సాధారణంగా చెవికి, ముక్కుకు పోగులు కుట్టించుకోవడం మనకు తెలిసిందే. ఈ మధ్య స్టైల్ కోసం కూడా శరీర భాగాల్లో ఎక్కడపడితే అక్కడ పోగులు కుట్టించుకుంటున్నారు. అయితే ఆ గాయాలు కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ కు దారితీయవచ్చు. వేగంగా నయం చేసుకోవాలంటే ఈ చిట్కాలు పాటించండి
- సాధారణంగా చెవికి, ముక్కుకు పోగులు కుట్టించుకోవడం మనకు తెలిసిందే. ఈ మధ్య స్టైల్ కోసం కూడా శరీర భాగాల్లో ఎక్కడపడితే అక్కడ పోగులు కుట్టించుకుంటున్నారు. అయితే ఆ గాయాలు కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ కు దారితీయవచ్చు. వేగంగా నయం చేసుకోవాలంటే ఈ చిట్కాలు పాటించండి