తెలుగు న్యూస్  /  ఫోటో  /  Lamborghini Off-rad Car| దారులు ఎలా ఉన్నా దుమ్మురేపే లాంబోర్ఘిని సూపర్ కార్..

Lamborghini Off-Rad Car| దారులు ఎలా ఉన్నా దుమ్మురేపే లాంబోర్ఘిని సూపర్ కార్..

27 July 2022, 15:20 IST

లాంబోర్ఘిని బ్రాండ్ సూపర్ కార్ నునుపైన రోడ్లపై సర్రున దూసుకుపోతాయి. అయితే రోడ్లు బాగాలేకపోతే ఇలాంటి కార్లు కదలటానికే కష్టంగా ఉంటాయి. కానీ ఇది గతం మాట. ఇప్పుడు రోడ్డు ఎలా ఉన్నా దూసుకుపోయే సరికొత్త వేరియంట్‌ను లాంబోర్ఘిని తీసుకురాబోతుంది.

  • లాంబోర్ఘిని బ్రాండ్ సూపర్ కార్ నునుపైన రోడ్లపై సర్రున దూసుకుపోతాయి. అయితే రోడ్లు బాగాలేకపోతే ఇలాంటి కార్లు కదలటానికే కష్టంగా ఉంటాయి. కానీ ఇది గతం మాట. ఇప్పుడు రోడ్డు ఎలా ఉన్నా దూసుకుపోయే సరికొత్త వేరియంట్‌ను లాంబోర్ఘిని తీసుకురాబోతుంది.
ఆఫ్-రోడ్ టెర్రయిన్లపైనా దూసుకుపోయేటువంటి సూపర్ కారును లాంబోర్ఘిని తీసుకురానుంది. స్టాండర్డ్ హురాకాన్ మోడల్‌గా కనిపించే ఒక కారుతో పరీక్షలు జరుపుతోంది. ఈ కారును ఆఫ్-రోడ్ కెపబుల్ వాహనంగా తయారయ్యేలా అవసరమయ్యే అప్‌గ్రేడ్‌లు చేస్తున్నారు.
(1 / 5)

ఆఫ్-రోడ్ మోడల్ లాంబోర్ఘిని కార్ అదనపు లైటింగ్ సిస్టమ్‌లు, బాడీ క్లాడింగ్, కఠినమైన దెబ్బలను తట్టుకునే ఉపకరణాలతో వస్తుంది.
(2 / 5)

ఈ సరికొత్త సూపర్‌కార్ 2019లో తిరిగి ఆవిష్కరించిన స్టెరాటో కాన్సెప్ట్ ఆధారంగా రూపొందిస్తున్నారు.
(3 / 5)

సరికొత్త హురాకాన్ స్టెరాటో కారులోనూ అదే పాత 5.2-లీటర్ V10 ఇంజన్ ఉండి, ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో వస్తుందని భావిస్తున్నారు.
(4 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి