తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Brain Break । మీ బ్రెయిన్‌కు కొంచెం బ్రేక్ ఇవ్వండి.. ప్రశాంతగా ఉంటుంది!

Brain Break । మీ బ్రెయిన్‌కు కొంచెం బ్రేక్ ఇవ్వండి.. ప్రశాంతగా ఉంటుంది!

20 June 2022, 9:52 IST

మీరు పని నుంచి కొంత విరామం తీసుకుంటారు. మరి ఆ సమయంలో మీ మెదడును ప్రశాంతంగా ఉంచుతున్నారా? నిరంతర ఆలోచనలు, ఆందోళన మంచివి కావు. దీర్ఘకాలిక ఒత్తిడి మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. న్యూట్రిషనిస్ట్ భక్తి కపూర్ మీ మెదడుకు విరామం ఇచ్చేందుకు కొన్ని చిట్కాలు చెప్పారు.

  • మీరు పని నుంచి కొంత విరామం తీసుకుంటారు. మరి ఆ సమయంలో మీ మెదడును ప్రశాంతంగా ఉంచుతున్నారా? నిరంతర ఆలోచనలు, ఆందోళన మంచివి కావు. దీర్ఘకాలిక ఒత్తిడి మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. న్యూట్రిషనిస్ట్ భక్తి కపూర్ మీ మెదడుకు విరామం ఇచ్చేందుకు కొన్ని చిట్కాలు చెప్పారు.
ఏవేవో ఆలోచనలతో మీ మెదడును నింపేస్తే దానిపై భారం పెరిగి అది సరిగ్గా పనిచేయడం మానేస్తుంది. మీ ఆలోచనలను పాజ్ చేసినపుడే మీరు రీఛార్జ్ అవ్వగలుగుతారు. అప్పుడే మీరు హుషారుగా, ఆరోగ్యంగా ఉంటారు. బ్రెయిన్ కు బ్రేక్ ఇవ్వడానికి ఏం చేయాలి, ఏం చేయకూడదో న్యూట్రిషనిస్ట్ భక్తి కపూర్ కొన్ని చిట్కాలు తెలియజేశారు.
(1 / 8)
ఏవేవో ఆలోచనలతో మీ మెదడును నింపేస్తే దానిపై భారం పెరిగి అది సరిగ్గా పనిచేయడం మానేస్తుంది. మీ ఆలోచనలను పాజ్ చేసినపుడే మీరు రీఛార్జ్ అవ్వగలుగుతారు. అప్పుడే మీరు హుషారుగా, ఆరోగ్యంగా ఉంటారు. బ్రెయిన్ కు బ్రేక్ ఇవ్వడానికి ఏం చేయాలి, ఏం చేయకూడదో న్యూట్రిషనిస్ట్ భక్తి కపూర్ కొన్ని చిట్కాలు తెలియజేశారు.(Pixabay)
మీ ఫోన్‌ని చూడటం మానేయండి. కొద్దిసేపు అలా బయటికి వెళ్లి స్వచ్ఛమైన గాలిని పీల్చండి.
(2 / 8)
మీ ఫోన్‌ని చూడటం మానేయండి. కొద్దిసేపు అలా బయటికి వెళ్లి స్వచ్ఛమైన గాలిని పీల్చండి.(Shutterstock)
ఎల్లప్పుడూ సోషల్ మీడియా స్క్రోల్ చేసే బదులు మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడండి.
(3 / 8)
ఎల్లప్పుడూ సోషల్ మీడియా స్క్రోల్ చేసే బదులు మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడండి.(Pixabay)
ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్‌ని తెలుసుకోవడం, టీవీలో ఇతర సమాచార మాధ్యమాలు చెడు వార్తలను వినడం, దురదృష్టకర సంఘటనలు చూడటం మానుకోండి.
(4 / 8)
ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్‌ని తెలుసుకోవడం, టీవీలో ఇతర సమాచార మాధ్యమాలు చెడు వార్తలను వినడం, దురదృష్టకర సంఘటనలు చూడటం మానుకోండి.(Pixabay)
ఉన్నచోటునే కూర్చొని ఇంటర్నెట్ తో సమయం గడిపే బదులు మీ శరీరాన్ని కదిలించడం మేలు
(5 / 8)
ఉన్నచోటునే కూర్చొని ఇంటర్నెట్ తో సమయం గడిపే బదులు మీ శరీరాన్ని కదిలించడం మేలు(Pixabay)
మంచి కునుకు తీయండి లేదా ఏవైనా చిన్న శ్వాస సంబంధ వ్యాయామాలు చేయండి.
(6 / 8)
మంచి కునుకు తీయండి లేదా ఏవైనా చిన్న శ్వాస సంబంధ వ్యాయామాలు చేయండి.(Pixabay)
కాఫీ, ఇతర కెఫీన్ సంబంధ పదార్థాలను తగ్గించండి.
(7 / 8)
కాఫీ, ఇతర కెఫీన్ సంబంధ పదార్థాలను తగ్గించండి.(Pexels)

    ఆర్టికల్ షేర్ చేయండి

Mental Health Tips: ప్రతికూల ఆలోచనలు బాధిస్తున్నాయా? అయితే ఇవి ట్రై చేయండి..

Mental Health Tips: ప్రతికూల ఆలోచనలు బాధిస్తున్నాయా? అయితే ఇవి ట్రై చేయండి..

Jun 03, 2022, 01:54 PM
Brain-Building Exercise | బాడీనే కాదు బ్రెయిన్ పెరగాలన్నా.. ఎక్సర్‌సైజులే చేయాలి

Brain-Building Exercise | బాడీనే కాదు బ్రెయిన్ పెరగాలన్నా.. ఎక్సర్‌సైజులే చేయాలి

Jun 14, 2022, 10:16 PM
కరోనాతో స్త్రీల మానసిక ఆరోగ్య సమస్యలు పెరుగుతాయా? శిశు సంరక్షణపై వైద్యుల సలహాలు!

కరోనాతో స్త్రీల మానసిక ఆరోగ్య సమస్యలు పెరుగుతాయా? శిశు సంరక్షణపై వైద్యుల సలహాలు!

Dec 30, 2021, 05:29 PM
Kinds Of Rest |  మానసిక ప్రశాంతతకు.. ఈ 7 విశ్రాంతులు అవసరం

Kinds Of Rest | మానసిక ప్రశాంతతకు.. ఈ 7 విశ్రాంతులు అవసరం

Mar 08, 2022, 04:01 PM
అయ్యయ్యో అతిగా ఆందోళన వద్దమ్మా.. మీ ఆహారంలో ఇవి ఉంటే ఒత్తిడి మాయం, సుఖీభవ!

అయ్యయ్యో అతిగా ఆందోళన వద్దమ్మా.. మీ ఆహారంలో ఇవి ఉంటే ఒత్తిడి మాయం, సుఖీభవ!

Dec 28, 2021, 05:50 PM