తెలుగు న్యూస్  /  ఫోటో  /  Jeep Wagoneer S : ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు.. 640 కి.మీ చూసుకోనవసరం లేదు..

Jeep Wagoneer S : ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు.. 640 కి.మీ చూసుకోనవసరం లేదు..

09 September 2022, 13:36 IST

Jeep Wagoneer S : వాహన ప్రియులను ఆకట్టుకునేందుకు ప్రొడక్షన్-స్పెక్ Jeep Wagoneer S వచ్చేసింది. ఉత్తర అమెరికాలో 2024లో దీని ఉత్పత్తి ప్రారంభమవుతుంది. EV మొత్తం డిజైన్ ఫిలాసఫీని దాని ICE కౌంటర్‌పార్ట్ Wagoneerతో పంచుకుంటుంది. ఇది కేవలం 3.5 సెకన్లలో గంటకు 0-100కిమీల వేగాన్ని అందుకోగలదు. 

  • Jeep Wagoneer S : వాహన ప్రియులను ఆకట్టుకునేందుకు ప్రొడక్షన్-స్పెక్ Jeep Wagoneer S వచ్చేసింది. ఉత్తర అమెరికాలో 2024లో దీని ఉత్పత్తి ప్రారంభమవుతుంది. EV మొత్తం డిజైన్ ఫిలాసఫీని దాని ICE కౌంటర్‌పార్ట్ Wagoneerతో పంచుకుంటుంది. ఇది కేవలం 3.5 సెకన్లలో గంటకు 0-100కిమీల వేగాన్ని అందుకోగలదు. 
Jeep Wagoneer మరొక వెర్షన్‌ను లైనప్‌కు జోడించనుంది. దీనికి Jeep Wagoneer S అనే పేరు పెట్టారు.
(1 / 5)
Jeep Wagoneer మరొక వెర్షన్‌ను లైనప్‌కు జోడించనుంది. దీనికి Jeep Wagoneer S అనే పేరు పెట్టారు.
Jeep Wagoneer S ఒక్కసారి ఛార్జ్ చేస్తే 640 కి.మీల డ్రైవింగ్ పరిధిని లక్ష్యంగా చేసుకుంటుంది.
(2 / 5)
Jeep Wagoneer S ఒక్కసారి ఛార్జ్ చేస్తే 640 కి.మీల డ్రైవింగ్ పరిధిని లక్ష్యంగా చేసుకుంటుంది.
Jeep Wagoneer S ప్రీమియం SUV సెగ్మెంట్‌కు చెందినది.
(3 / 5)
Jeep Wagoneer S ప్రీమియం SUV సెగ్మెంట్‌కు చెందినది.
Jeep Wagoneer S గరిష్టంగా 600 hp శక్తిని, 0-100 kmph సమయాన్ని 3.5 సెకన్లలో అందుకుంటుంది.
(4 / 5)
Jeep Wagoneer S గరిష్టంగా 600 hp శక్తిని, 0-100 kmph సమయాన్ని 3.5 సెకన్లలో అందుకుంటుంది.

    ఆర్టికల్ షేర్ చేయండి