తెలుగు న్యూస్  /  ఫోటో  /  Janhvi Kapoor : దేశిగర్ల్​ లుక్​లో జాన్వీ.. ఫిదా అవుతున్న అభిమానులు

Janhvi Kapoor : దేశిగర్ల్​ లుక్​లో జాన్వీ.. ఫిదా అవుతున్న అభిమానులు

04 August 2022, 12:21 IST

జాన్వీ కపూర్ ఫ్యాషన్ సెన్స్​కు చాలామంది అభిమానులున్నారు. అంతేకాకుండా ఆమె తన నటనతో చాలా మంది ఫ్యాన్​ను సంపాదించుకుంది. తాజాగా ఈ భామ తన సింప్లిసిటీ లుక్​తో పసుపు రంగు కుర్తాలో తన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్​ చేసింది.

  • జాన్వీ కపూర్ ఫ్యాషన్ సెన్స్​కు చాలామంది అభిమానులున్నారు. అంతేకాకుండా ఆమె తన నటనతో చాలా మంది ఫ్యాన్​ను సంపాదించుకుంది. తాజాగా ఈ భామ తన సింప్లిసిటీ లుక్​తో పసుపు రంగు కుర్తాలో తన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్​ చేసింది.
జాన్వీ కపూర్ చిత్రం గుడ్ లక్ జెర్రీ OTT ప్లాట్‌ఫారమ్ డిస్నీ హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతోంది. ఈ క్రమంలోనే ఆమె దేశీ లుక్​లో మెరిసి.. ఫోటోషూట్​లో పాల్గొంది. ఈ దేశీ లుక్​లో జాన్వీ అభిమానుల మనసు కొల్లగొట్టింది.
(1 / 7)
జాన్వీ కపూర్ చిత్రం గుడ్ లక్ జెర్రీ OTT ప్లాట్‌ఫారమ్ డిస్నీ హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతోంది. ఈ క్రమంలోనే ఆమె దేశీ లుక్​లో మెరిసి.. ఫోటోషూట్​లో పాల్గొంది. ఈ దేశీ లుక్​లో జాన్వీ అభిమానుల మనసు కొల్లగొట్టింది.(Instagram/@janhvikapoor)
జాన్వీ కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పాస్టెల్ పసుపు రంగు కుర్తాలో బహుళ వర్ణ పూసలు, ప్రింట్‌లను కలిగి ఉన్న కొన్ని అందమైన ఫోటోలను షేర్ చేసింది.
(2 / 7)
జాన్వీ కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పాస్టెల్ పసుపు రంగు కుర్తాలో బహుళ వర్ణ పూసలు, ప్రింట్‌లను కలిగి ఉన్న కొన్ని అందమైన ఫోటోలను షేర్ చేసింది.(Instagram/@janhvikapoor)
జాన్వీ కపూర్ ఈ ఫోటోలను తన ఇన్​స్టాగ్రామ్​లో పోస్టు చేస్తూ.. తన క్యాప్షన్‌ను లవ్ ఎమోజీతో ప్రారంభించి "#GoodLuckJerry now streaming on @disneyplushotstar." అంటూ క్యాప్షన్ ఇచ్చి.. ఎల్లో లవ్ ఎమోజీతో ముగించింది.
(3 / 7)
జాన్వీ కపూర్ ఈ ఫోటోలను తన ఇన్​స్టాగ్రామ్​లో పోస్టు చేస్తూ.. తన క్యాప్షన్‌ను లవ్ ఎమోజీతో ప్రారంభించి "#GoodLuckJerry now streaming on @disneyplushotstar." అంటూ క్యాప్షన్ ఇచ్చి.. ఎల్లో లవ్ ఎమోజీతో ముగించింది.(Instagram/@janhvikapoor)
జాన్వీ కపూర్ కళ్లకు మస్కారా, కాంటౌర్డ్ బుగ్గలు, న్యూడ్ లిప్ స్టిక్​తో మినిమల్​గా తన మేకప్​ లుక్​ని సెట్ చేసింది.
(4 / 7)
జాన్వీ కపూర్ కళ్లకు మస్కారా, కాంటౌర్డ్ బుగ్గలు, న్యూడ్ లిప్ స్టిక్​తో మినిమల్​గా తన మేకప్​ లుక్​ని సెట్ చేసింది.(Instagram/@janhvikapoor)
జాన్వీ కపూర్ ఆక్సిడైజ్డ్ వెండి చెవిపోగులు, రంగురంగుల బ్యాంగిల్స్‌ని తన దుస్తులకు మ్యాచ్ అయ్యేలా ఎంచుకుంది.
(5 / 7)
జాన్వీ కపూర్ ఆక్సిడైజ్డ్ వెండి చెవిపోగులు, రంగురంగుల బ్యాంగిల్స్‌ని తన దుస్తులకు మ్యాచ్ అయ్యేలా ఎంచుకుంది.(Instagram/@janhvikapoor)
జాన్వీ కపూర్ తన ఫోటోషూట్ కోసం సరైన లైటింగ్‌తో కూడిన అవుట్‌డోర్ లొకేషన్‌ను ఎంచుకుంది.
(6 / 7)
జాన్వీ కపూర్ తన ఫోటోషూట్ కోసం సరైన లైటింగ్‌తో కూడిన అవుట్‌డోర్ లొకేషన్‌ను ఎంచుకుంది.(Instagram/@janhvikapoor)

    ఆర్టికల్ షేర్ చేయండి