తెలుగు న్యూస్  /  ఫోటో  /  Janhvi Kapoor : రూ.47 వేల డ్రెస్​లో ఫోటోలకు అదిరిపోయే ఫోజులిచ్చిన జెర్రీ..

Janhvi Kapoor : రూ.47 వేల డ్రెస్​లో ఫోటోలకు అదిరిపోయే ఫోజులిచ్చిన జెర్రీ..

02 August 2022, 13:29 IST

జాన్వీ కపూర్ అద్భుతమైన బోహో-చిక్ ఈజీ-బ్రీజీ కట్-అవుట్ మ్యాక్సీ డ్రెస్‌లో మెరిసింది. ఈ ఫోటోలలో ఆమె ఓ పెయింటింగ్​లా కనిపించింది. దీని ధర రూ.47 వేలకు పైనే. ఈ డ్రెస్​కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

  • జాన్వీ కపూర్ అద్భుతమైన బోహో-చిక్ ఈజీ-బ్రీజీ కట్-అవుట్ మ్యాక్సీ డ్రెస్‌లో మెరిసింది. ఈ ఫోటోలలో ఆమె ఓ పెయింటింగ్​లా కనిపించింది. దీని ధర రూ.47 వేలకు పైనే. ఈ డ్రెస్​కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 
జాన్వీ కపూర్.. జూలై 29న ఓటీటీ వేదికగా విడుదలైన గుడ్ లక్ జెర్రీ చిత్ర విజయాన్ని ఆస్వాదిస్తుంది. తాజాగా ఈ భామ అధునాతన వస్త్రధారణతో ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంది. 
(1 / 6)
జాన్వీ కపూర్.. జూలై 29న ఓటీటీ వేదికగా విడుదలైన గుడ్ లక్ జెర్రీ చిత్ర విజయాన్ని ఆస్వాదిస్తుంది. తాజాగా ఈ భామ అధునాతన వస్త్రధారణతో ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంది. (Instagram/@janhvikapoor)
జాన్వీ కపూర్ ధరించిన ఈ స్ట్రాప్​ గౌన్​.. సన్నని మడతలు, వెనుక కటౌట్‌తో వచ్చింది. ఈ దుస్తులకు ఉపయోగించిన ఫాబ్రిక్ ఎలాస్టేన్‌తో కూడిన థర్మల్ ప్లీటెడ్ పాలిస్టర్ శాటిన్.
(2 / 6)
జాన్వీ కపూర్ ధరించిన ఈ స్ట్రాప్​ గౌన్​.. సన్నని మడతలు, వెనుక కటౌట్‌తో వచ్చింది. ఈ దుస్తులకు ఉపయోగించిన ఫాబ్రిక్ ఎలాస్టేన్‌తో కూడిన థర్మల్ ప్లీటెడ్ పాలిస్టర్ శాటిన్.(Instagram/@janhvikapoor)
జాన్వీ కపూర్ ధరించిన ఈ కటౌట్ డ్రెస్ డిజైనర్ ద్వయం శివన్, నరేష్ సేకరణ నుంచి వచ్చింది. బ్రాండ్ వెబ్‌సైట్ ప్రకారం.. దీని ధర రూ.47,950.
(3 / 6)
జాన్వీ కపూర్ ధరించిన ఈ కటౌట్ డ్రెస్ డిజైనర్ ద్వయం శివన్, నరేష్ సేకరణ నుంచి వచ్చింది. బ్రాండ్ వెబ్‌సైట్ ప్రకారం.. దీని ధర రూ.47,950.(Instagram/@janhvikapoor)
ఈ డ్రెస్​లోని తన చిత్రాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. "#Jerry isn’t so blue anymore." అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
(4 / 6)
ఈ డ్రెస్​లోని తన చిత్రాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. "#Jerry isn’t so blue anymore." అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Instagram/@janhvikapoor)
జాన్వీ కపూర్ తన రిసార్ట్ వెకేషన్ లుక్‌ను సూక్ష్మమైన సాఫ్ట్-గ్లామ్ మేకప్​తో కంప్లీట్ చేసింది. 
(5 / 6)
జాన్వీ కపూర్ తన రిసార్ట్ వెకేషన్ లుక్‌ను సూక్ష్మమైన సాఫ్ట్-గ్లామ్ మేకప్​తో కంప్లీట్ చేసింది. (Instagram/@janhvikapoor)

    ఆర్టికల్ షేర్ చేయండి