iPhone SALE! ఫ్లిప్‌కార్ట్ బంఫర్ ఆఫర్.. ఐఫోన్‌పై రూ. 16000 తగ్గింపు!
02 May 2022, 20:13 IST
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్‌లపై భారీ తగ్గింపును ప్రకటించింది. ఐఫోన్ 13, ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 12, ఐఫోన్ 12 మినీ భారీ డిస్కౌంట్స్ ను అందిస్తోంది. ఇక ఐఫోన్‌ను కొనుగోలు చేయలనుకునే వారికి ఇదే మంచి సమయం. ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న భారీ డిస్కౌంట్స్ వివరాలను తెలుసుకోండి.
- ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్‌లపై భారీ తగ్గింపును ప్రకటించింది. ఐఫోన్ 13, ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 12, ఐఫోన్ 12 మినీ భారీ డిస్కౌంట్స్ ను అందిస్తోంది. ఇక ఐఫోన్‌ను కొనుగోలు చేయలనుకునే వారికి ఇదే మంచి సమయం. ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న భారీ డిస్కౌంట్స్ వివరాలను తెలుసుకోండి.