తెలుగు న్యూస్  /  ఫోటో  /  India Vs South Africa 3rd T20i: ఇండియా, సౌతాఫ్రికా వైజాగ్ టీ20 బెస్ట్ పిక్స్

India vs South Africa 3rd T20I: ఇండియా, సౌతాఫ్రికా వైజాగ్ టీ20 బెస్ట్ పిక్స్

15 June 2022, 9:26 IST

నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్ లో యంగిండియా అదరగొట్టింది. బ్యాటింగ్ లో ఇద్దరు, బౌలింగ్ లో ఇద్దరు టీమ్ విజయంలో కీలకపాత్ర పోషించి సిరీస్ ఆశలను సజీవంగా ఉంచారు.

  • నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్ లో యంగిండియా అదరగొట్టింది. బ్యాటింగ్ లో ఇద్దరు, బౌలింగ్ లో ఇద్దరు టీమ్ విజయంలో కీలకపాత్ర పోషించి సిరీస్ ఆశలను సజీవంగా ఉంచారు.
విశాఖపట్నంలో జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. సౌతాఫ్రికాను ఏకంగా 48 పరుగుల తేడాతో చిత్తు చేసింది.
(1 / 9)
విశాఖపట్నంలో జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. సౌతాఫ్రికాను ఏకంగా 48 పరుగుల తేడాతో చిత్తు చేసింది.(AP)
ఐదు టీ20ల సిరీస్ లో టీమిండియాకు ఇదే తొలి విజయం. తొలి రెండు టీ20ల్లో ఓడిన తర్వాత ఎంతో ఒత్తిడిలో బరిలోకి దిగిన రిషబ్ పంత్ సేన సౌతాఫ్రికా ఆధిక్యాన్ని 2-1కి తగ్గించగలిగింది.
(2 / 9)
ఐదు టీ20ల సిరీస్ లో టీమిండియాకు ఇదే తొలి విజయం. తొలి రెండు టీ20ల్లో ఓడిన తర్వాత ఎంతో ఒత్తిడిలో బరిలోకి దిగిన రిషబ్ పంత్ సేన సౌతాఫ్రికా ఆధిక్యాన్ని 2-1కి తగ్గించగలిగింది.(AP)
టీమ్ విజయంలో హర్షల్ పటేల్ కీలకపాత్ర పోషించాడు. అతడు 4 వికెట్లతో సఫారీల పని పట్టాడు. అందులో కీలకమైన హెండ్రిక్స్, ప్రిటోరియస్, డేవిడ్ మిల్లర్ వికెట్లు ఉన్నాయి.
(3 / 9)
టీమ్ విజయంలో హర్షల్ పటేల్ కీలకపాత్ర పోషించాడు. అతడు 4 వికెట్లతో సఫారీల పని పట్టాడు. అందులో కీలకమైన హెండ్రిక్స్, ప్రిటోరియస్, డేవిడ్ మిల్లర్ వికెట్లు ఉన్నాయి.(PTI)
ఇటు చహల్ కూడా 3 వికెట్లు తీసుకున్నాడు. అందులో కీలకమైన రెండో టీ20 హీరో క్లాసెన్ వికెట్ ఉండటం విశేషం.
(4 / 9)
ఇటు చహల్ కూడా 3 వికెట్లు తీసుకున్నాడు. అందులో కీలకమైన రెండో టీ20 హీరో క్లాసెన్ వికెట్ ఉండటం విశేషం.(AP)
బ్యాటింగ్ లో రిషబ్ పంత్ ఫెయిలైనా.. హార్దిక్ పాండ్యా చివర్లో చెలరేగి టీమిండియాకు 179 పరుగుల ఫైటింగ్ స్కోరు అందించాడు. అతడు 21 బాల్స్ లో 31 రన‌్స్ చేశాడు.
(5 / 9)
బ్యాటింగ్ లో రిషబ్ పంత్ ఫెయిలైనా.. హార్దిక్ పాండ్యా చివర్లో చెలరేగి టీమిండియాకు 179 పరుగుల ఫైటింగ్ స్కోరు అందించాడు. అతడు 21 బాల్స్ లో 31 రన‌్స్ చేశాడు.(AP)
సౌతాఫ్రికా బౌలర్లలో ప్రిటోరియస్ రెండు వికెట్లు తీసుకోగా.. రబాడా, షంసి, మహరాజ్ తలా ఒక వికెట్ తీశారు.
(6 / 9)
సౌతాఫ్రికా బౌలర్లలో ప్రిటోరియస్ రెండు వికెట్లు తీసుకోగా.. రబాడా, షంసి, మహరాజ్ తలా ఒక వికెట్ తీశారు.(PTI)
ఓపెనర్ ఇషాన్ కిషన్ 35 బాల్స్ లో 54 రన్స్ చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు, 2 సిక్స్ లు ఉన్నాయి.
(7 / 9)
ఓపెనర్ ఇషాన్ కిషన్ 35 బాల్స్ లో 54 రన్స్ చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు, 2 సిక్స్ లు ఉన్నాయి.(PTI)
అటు రుతురాజ్ గైక్వాడ్ 57 రన్స్ తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. రుతురాజ్ 35 బాల్స్ లో ఫోర్లు, 2 సిక్స్ లతో 57 రన్స్ చేశాడు.
(8 / 9)
అటు రుతురాజ్ గైక్వాడ్ 57 రన్స్ తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. రుతురాజ్ 35 బాల్స్ లో ఫోర్లు, 2 సిక్స్ లతో 57 రన్స్ చేశాడు.(PTI)

    ఆర్టికల్ షేర్ చేయండి