తెలుగు న్యూస్  /  ఫోటో  /  పుదీనాతో ఎన్ని ప్రయోజనాలో.. శ్యాస సమస్యలకు దివ్యౌష‌ధం..!

పుదీనాతో ఎన్ని ప్రయోజనాలో.. శ్యాస సమస్యలకు దివ్యౌష‌ధం..!

17 April 2022, 21:55 IST

రోజు వారి వంటల్లో పుదీనాను ఉపయోగించడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. వీటిలో అనేక రకాల ఔష‌ధ గుణాలు ఉన్నాయి. పుదీనాలో రోగనిరోధ‌క శ‌క్తిని పెంచే గుణాలు ఉండడంతో అనారోగ్యాన్ని ద‌రిచేరకుండా ఉంటుంది. ఇక పుదీనాలో ఉండే మరిన్ని లాభాలా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

  • రోజు వారి వంటల్లో పుదీనాను ఉపయోగించడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. వీటిలో అనేక రకాల ఔష‌ధ గుణాలు ఉన్నాయి. పుదీనాలో రోగనిరోధ‌క శ‌క్తిని పెంచే గుణాలు ఉండడంతో అనారోగ్యాన్ని ద‌రిచేరకుండా ఉంటుంది. ఇక పుదీనాలో ఉండే మరిన్ని లాభాలా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పుదీనా వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజ‌నాలున్నాయి. వాటిలో సీ, డీ, ఈ, బీ విట‌మిన్‌లు పుష్కలంగా ఉంటాయి. అలాగే ఎముకలను దృఢంగా మార్చే కాల్షియం, ఫాస్ఫర‌స్ మూల‌కాలు వాటిలో ఉంటాయి
(1 / 6)
పుదీనా వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజ‌నాలున్నాయి. వాటిలో సీ, డీ, ఈ, బీ విట‌మిన్‌లు పుష్కలంగా ఉంటాయి. అలాగే ఎముకలను దృఢంగా మార్చే కాల్షియం, ఫాస్ఫర‌స్ మూల‌కాలు వాటిలో ఉంటాయి(HT Times)
పుదీనా రోజు వారి డైట్‌లో చేర్చూకోవడం ద్వారా క‌డుపు ఉబ్బర స‌మ‌స్యలతో పాటు వికారంగా సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.
(2 / 6)
పుదీనా రోజు వారి డైట్‌లో చేర్చూకోవడం ద్వారా క‌డుపు ఉబ్బర స‌మ‌స్యలతో పాటు వికారంగా సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.(HT Times)
ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో శ్వాస సంబంధమైన‌ స‌మ‌స్యల‌ు ఎక్కువగా తలెత్తుంటాయి. దానికి పుదీనా చ‌క్కటి ఔష‌ధంలా ప‌నిచేస్తుంది. వేడి నీటిలో పుదీనా నూనె వేసి ఆవిరి ప‌ట్టుకుంటే ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది.
(3 / 6)
ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో శ్వాస సంబంధమైన‌ స‌మ‌స్యల‌ు ఎక్కువగా తలెత్తుంటాయి. దానికి పుదీనా చ‌క్కటి ఔష‌ధంలా ప‌నిచేస్తుంది. వేడి నీటిలో పుదీనా నూనె వేసి ఆవిరి ప‌ట్టుకుంటే ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది.(HT Times)
అల‌ర్జీ, ఉబ్బసం లాంటి స‌మ‌స్యల‌కు ఫుదీనా చక్కటి పరిష్కారంగా ఉపయోగపడుతుంది. తినే కూరల్లో పుదీనా అకులను ఉప‌యోగించాలి. పుదీనాను ప‌చ్చడి చేసుకుని తరుచుగా తింటూ ఉండాలి
(4 / 6)
అల‌ర్జీ, ఉబ్బసం లాంటి స‌మ‌స్యల‌కు ఫుదీనా చక్కటి పరిష్కారంగా ఉపయోగపడుతుంది. తినే కూరల్లో పుదీనా అకులను ఉప‌యోగించాలి. పుదీనాను ప‌చ్చడి చేసుకుని తరుచుగా తింటూ ఉండాలి(HT times)
పుదీనాను తరుచుగా న‌మ‌ల‌డంవ‌ల్ల నోటిలోని హానిక‌ర బ్యాక్టీరియా న‌శిస్తుంది. అలాగే నోటి దుర్వాస‌న రాకుండా ఉంటుంది
(5 / 6)
పుదీనాను తరుచుగా న‌మ‌ల‌డంవ‌ల్ల నోటిలోని హానిక‌ర బ్యాక్టీరియా న‌శిస్తుంది. అలాగే నోటి దుర్వాస‌న రాకుండా ఉంటుంది

    ఆర్టికల్ షేర్ చేయండి