తెలుగు న్యూస్  /  ఫోటో  /  Upcoming Cars In May 2023 : మే నెలలో లాంచ్​ అవుతున్న కార్లు ఇవే..!

Upcoming cars in May 2023 : మే నెలలో లాంచ్​ అవుతున్న కార్లు ఇవే..!

30 April 2023, 8:06 IST

Upcoming cars in May 2023 : ఏప్రిల్​లో మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​తో పాటు ఇతర కంపెనీలకు చెందిన పలు ఆసక్తికర మోడల్స్​ లాంచ్​ అయ్యాయి. ఇక మే నెలలోనూ ఇంకొన్ని కార్లు బయటకు రానున్నాయి. ఆ వివరాలు..

  • Upcoming cars in May 2023 : ఏప్రిల్​లో మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​తో పాటు ఇతర కంపెనీలకు చెందిన పలు ఆసక్తికర మోడల్స్​ లాంచ్​ అయ్యాయి. ఇక మే నెలలోనూ ఇంకొన్ని కార్లు బయటకు రానున్నాయి. ఆ వివరాలు..
టీయూవీ300కు మేకోవర్​గా పేరొందిన బొలేరో నియో ప్లస్​.. మే నెలలో లాంచ్​ అవుతుందని సమాచారం. ఇందులో 2.2 లీటర్​ డీజిల్​ ఇంజిన్​ ఉండనుంది. 7 సీటర్​, 9 సీటర్​ ఆప్షన్స్​ ఉంటాయి. ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 10లక్షలుగా ఉండొచ్చు.
(1 / 5)
టీయూవీ300కు మేకోవర్​గా పేరొందిన బొలేరో నియో ప్లస్​.. మే నెలలో లాంచ్​ అవుతుందని సమాచారం. ఇందులో 2.2 లీటర్​ డీజిల్​ ఇంజిన్​ ఉండనుంది. 7 సీటర్​, 9 సీటర్​ ఆప్షన్స్​ ఉంటాయి. ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 10లక్షలుగా ఉండొచ్చు.(HT AUTO)
టాటా ఆల్ట్రోజ్​లో 1.2 లీటర్​ టర్బో పెట్రోల్​ ఇంజిన్​ ఉండనుంది. దీని ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 10లక్షలుగా ఉండొచ్చు.
(2 / 5)
టాటా ఆల్ట్రోజ్​లో 1.2 లీటర్​ టర్బో పెట్రోల్​ ఇంజిన్​ ఉండనుంది. దీని ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 10లక్షలుగా ఉండొచ్చు.(HT AUTO)
2023 కియా సెల్టోస్​ కోసం మార్కెట్​లో ఎదురుచూపులు కొనసాగుతున్నాయి. ఈ మోడల్​పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్​లో అందుబాటులో ఉన్న ఈ కారు.. మే నెలలో ఇండియాలో అడుగుపెడుతుందని తెలుస్తోంది. దీని ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 10లక్షలుగా ఉండొచ్చు.
(3 / 5)
2023 కియా సెల్టోస్​ కోసం మార్కెట్​లో ఎదురుచూపులు కొనసాగుతున్నాయి. ఈ మోడల్​పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్​లో అందుబాటులో ఉన్న ఈ కారు.. మే నెలలో ఇండియాలో అడుగుపెడుతుందని తెలుస్తోంది. దీని ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 10లక్షలుగా ఉండొచ్చు.(HT AUTO)
మారుతూ జిమ్నీ కోసం ఎదురుచూపులకు ఇంకొన్ని రోజుల్లో తెరపడనుంది! మే నెలలో ఇది లాంచ్​ అవుతుంది. ఇందులో కే15బీ 1.5 లీటర్​ పెట్రోల్​ ఇంజిన్​ ఉండనుంది. దీని ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 9లక్షలుగా ఉండొచ్చు.
(4 / 5)
మారుతూ జిమ్నీ కోసం ఎదురుచూపులకు ఇంకొన్ని రోజుల్లో తెరపడనుంది! మే నెలలో ఇది లాంచ్​ అవుతుంది. ఇందులో కే15బీ 1.5 లీటర్​ పెట్రోల్​ ఇంజిన్​ ఉండనుంది. దీని ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 9లక్షలుగా ఉండొచ్చు.(HT AUTO)
ఇక ఏప్రిల్​లో లాంచ్​ అయిన కార్లలో మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​కు మంచి రివ్యూలు లభించాయి. దీని ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 7.4లక్షలుగా ఉంది.
(5 / 5)
ఇక ఏప్రిల్​లో లాంచ్​ అయిన కార్లలో మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​కు మంచి రివ్యూలు లభించాయి. దీని ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 7.4లక్షలుగా ఉంది.(HT AUTO)

    ఆర్టికల్ షేర్ చేయండి