తెలుగు న్యూస్  /  ఫోటో  /  Toyota Innova Hycross Price Hike : ఇన్నోవా హైక్రాస్​ ధర పెంపు.. ఎంతంటే!

Toyota Innova HyCross price hike : ఇన్నోవా హైక్రాస్​ ధర పెంపు.. ఎంతంటే!

02 March 2023, 10:30 IST

Toyota Innova HyCross price hike : గతేడాది చివర్లో లాంచ్​ అయిన ఇన్నోవా హైక్రాస్​ ధరను పెంచేసింది టయోటా మోటార్స్​. వేరియంట్​ బట్టి రూ. 25వేల నుంచి దాదాపు రూ. 75వేల వరకు ప్రైజ్​ హైక్​ తీసుకుంది. ఫలితంగా ఈ టయోటా ఇన్నోవో హైక్రాస్​ ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 18.30లక్షలకు చేరింది. వేరియంట్​తో పాటు పెరిగిన ధరల వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Toyota Innova HyCross price hike : గతేడాది చివర్లో లాంచ్​ అయిన ఇన్నోవా హైక్రాస్​ ధరను పెంచేసింది టయోటా మోటార్స్​. వేరియంట్​ బట్టి రూ. 25వేల నుంచి దాదాపు రూ. 75వేల వరకు ప్రైజ్​ హైక్​ తీసుకుంది. ఫలితంగా ఈ టయోటా ఇన్నోవో హైక్రాస్​ ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 18.30లక్షలకు చేరింది. వేరియంట్​తో పాటు పెరిగిన ధరల వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
జీ 7 సీటర్​ పెట్రోల్​ ఓన్లీ వేరియంట్​ ఎక్స్​షోరూం ధర రూ. 18.30లక్షల నుంచి రూ. 18.55లక్షలకు చేరింది. అదే సమయంలో జీ 8 సీటర్​ పెట్రోల్​ ఓన్లీ వేరియంట్​ ధర రూ. 18.35లక్షల నుంచి రూ. 18.60లక్షలకు పెరిగింది. 
(1 / 6)
జీ 7 సీటర్​ పెట్రోల్​ ఓన్లీ వేరియంట్​ ఎక్స్​షోరూం ధర రూ. 18.30లక్షల నుంచి రూ. 18.55లక్షలకు చేరింది. అదే సమయంలో జీ 8 సీటర్​ పెట్రోల్​ ఓన్లీ వేరియంట్​ ధర రూ. 18.35లక్షల నుంచి రూ. 18.60లక్షలకు పెరిగింది. (Toyota)
ఇక జీఎక్స్​ 7 సీటర్​ పెట్రోల్​ ఓన్లీ వేరియంట్​ ధర రూ. 19.15లక్షల నుంచి రూ. 19.40లక్షలకు చేరింది. మరోవైపు జీఎక్స్​ 8 సీటర్​ పెట్రోల్​ ఓన్లీ వేరియంట్​ ధర రూ. 19.20లక్షల నుంచి రూ. 19.45లక్షలకు పెరిగింది. 
(2 / 6)
ఇక జీఎక్స్​ 7 సీటర్​ పెట్రోల్​ ఓన్లీ వేరియంట్​ ధర రూ. 19.15లక్షల నుంచి రూ. 19.40లక్షలకు చేరింది. మరోవైపు జీఎక్స్​ 8 సీటర్​ పెట్రోల్​ ఓన్లీ వేరియంట్​ ధర రూ. 19.20లక్షల నుంచి రూ. 19.45లక్షలకు పెరిగింది. (Toyota)
వీఎక్స్​ 7 సీటర్​ స్ట్రాంగ్​ హైబ్రీడ్​ వేరియంట్​ ఎక్స్​షోరూం ధర రూ. 24.01లక్షల నుంచి రూ. 24.76లక్షలకు పెరగడం గమనార్హం. అదే సమయంలో వీఎక్స్​ 8 సీటర్​ స్ట్రాంగ్​ హైబ్రీడ్​ ధర రూ. 24.06లక్షల నుంచి రూ. 24.81లక్షలకు చేరింది. 
(3 / 6)
వీఎక్స్​ 7 సీటర్​ స్ట్రాంగ్​ హైబ్రీడ్​ వేరియంట్​ ఎక్స్​షోరూం ధర రూ. 24.01లక్షల నుంచి రూ. 24.76లక్షలకు పెరగడం గమనార్హం. అదే సమయంలో వీఎక్స్​ 8 సీటర్​ స్ట్రాంగ్​ హైబ్రీడ్​ ధర రూ. 24.06లక్షల నుంచి రూ. 24.81లక్షలకు చేరింది. (Toyota)
మరోవైపు జెడ్​ఎక్స్​ స్ట్రాంగ్​ హైబ్రీడ్​ ధర రూ. 28.33లక్షల నుంచి రూ. 29.08లక్షలకు పెరిగింది. జెడ్​ఎక్స్​ఓ స్ట్రాంగ్​ హైబ్రీడ్​ ధర రూ. 28.97లక్షల నుంచి రూ. 29.72లక్షలకు పెరగడం గమనార్హం. 
(4 / 6)
మరోవైపు జెడ్​ఎక్స్​ స్ట్రాంగ్​ హైబ్రీడ్​ ధర రూ. 28.33లక్షల నుంచి రూ. 29.08లక్షలకు పెరిగింది. జెడ్​ఎక్స్​ఓ స్ట్రాంగ్​ హైబ్రీడ్​ ధర రూ. 28.97లక్షల నుంచి రూ. 29.72లక్షలకు పెరగడం గమనార్హం. (Toyota)
టయోటా ఇన్నోవా హైక్రాస్​లో 2.0 లీటర్​ 4 సిలిండర్​ పెట్రోల్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 181 బీహెచ్​పీ పవర్​ను జనరేట్​ చేస్తుంది. 23.24కేఎంపీఎల్​ మైలేజ్​ దీని సొంతం.   
(5 / 6)
టయోటా ఇన్నోవా హైక్రాస్​లో 2.0 లీటర్​ 4 సిలిండర్​ పెట్రోల్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 181 బీహెచ్​పీ పవర్​ను జనరేట్​ చేస్తుంది. 23.24కేఎంపీఎల్​ మైలేజ్​ దీని సొంతం.   (Toyota)
అత్యాధునిక ఫీచర్స్​తో గతేడాది డిసెంబర్​లో ఈ టయోటా ఇన్నోవా హైక్రాస్​ ఇండియాలో అడుగుపెట్టింది. అప్పటి నుంచి ఈ మోడల్​కు మంచి డిమాండ్​ కనిపిస్తోంది.
(6 / 6)
అత్యాధునిక ఫీచర్స్​తో గతేడాది డిసెంబర్​లో ఈ టయోటా ఇన్నోవా హైక్రాస్​ ఇండియాలో అడుగుపెట్టింది. అప్పటి నుంచి ఈ మోడల్​కు మంచి డిమాండ్​ కనిపిస్తోంది.(Toyota)

    ఆర్టికల్ షేర్ చేయండి