తెలుగు న్యూస్  /  ఫోటో  /  Bmw 3.0 Csl : బీఎండబ్ల్యూ లిమిటెడ్​ ఎడిషన్​ స్పోర్ట్స్​ కారు.. లుక్​ అదిరిందిగా!

BMW 3.0 CSL : బీఎండబ్ల్యూ లిమిటెడ్​ ఎడిషన్​ స్పోర్ట్స్​ కారు.. లుక్​ అదిరిందిగా!

25 November 2022, 6:33 IST

BMW 3.0 CSL : లిమిటెడ్​ ఎడిషన్​ స్పోర్ట్స్​ కారు 3.0 సీఎస్​ఎల్​ని లాంచ్​ చేసింది బీఎండబ్ల్యూ. కేవలం 50 కార్లను మాత్రమే తయారు చేయనుంది. మీరూ ఓ లుక్కేయండి.

  • BMW 3.0 CSL : లిమిటెడ్​ ఎడిషన్​ స్పోర్ట్స్​ కారు 3.0 సీఎస్​ఎల్​ని లాంచ్​ చేసింది బీఎండబ్ల్యూ. కేవలం 50 కార్లను మాత్రమే తయారు చేయనుంది. మీరూ ఓ లుక్కేయండి.
3.0 సీఎస్​ఎల్​ని తిరిగి ప్రవేశపెట్టింది బీఎండబ్ల్యూ. ఇందులో పలు కీలక మార్పులు చేసింది. ఎం3/ఎం4లో కనిపించే గ్రిల్​.. ఇందులో లేదు.
(1 / 8)

ఈ కారు డిజైన్​లో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. వెనక భాగంలో షార్ప్​ వింగ్​ వచ్చింది. దీంతో ఈ స్పోర్ట్స్​ కారు అందం మరింత పెరిగింది.
(2 / 8)

 రెడ్​ బ్రేక్​ కాల్లిపెర్స్​తో కూడిన వై స్పోక్​ అలాయ్​ వీల్స్​ ఇందులో ఉన్నాయి.
(3 / 8)

2022 బీఎండబ్ల్యూ 3.0 సీఎస్​ఎల్​ అనేది.. ఓ మాడిఫైడ్ ఎం4 మోడల్​గా కనిపిస్తుంది. ఇది లిమిటెడ్​ ఎడిషన్​ మాత్రమే. 50 కార్లను మాత్రమే సంస్థ తయారు చేస్తుంది.
(4 / 8)

బీఎండబ్ల్యూ ట్విన్​ టర్బో 3.0లీటర్​ ఇన్​లైన్​ 6 ఇంజిన్​ ఇందులో ఉంటుంది. ఇది ది మోస్ట్​ పవర్​ఫుల్​ ఇంజిన్​గా గుర్తింపు పొందింది. 553హెచ్​పీ పవర్​, 550ఎన్​ఎం టార్క్​ను ఇది జనరేట్​ చేస్తుంది.
(5 / 8)

1970సీఎస్​ఎల్​ మోడల్​ను కొత్త వర్షెన్​ గుర్తు తెస్తుంది. యెల్లో ఎల్​ఈడీ డీఆర్​ఎల్​లు, ట్రెడీషనల్​ బీఎండబ్ల్యూ ఎం లోగో ఇందులో కనిపిస్తాయి.
(6 / 8)

బీఎండబ్ల్యూ 3.0 సీఎస్​ఎల్​ స్టైలిష్​ లుక్​.
(7 / 8)
బీఎండబ్ల్యూ 3.0 సీఎస్​ఎల్​ స్టైలిష్​ లుక్​.
బీఎండబ్ల్యూ 3.0 సీఎస్​ఎల్​ ఇంటీరియర్​ ఇలా ఉంటుంది. పక్కా స్పోర్ట్స్​ కారు ఫీల్​ని ఇస్తుంది.
(8 / 8)

    ఆర్టికల్ షేర్ చేయండి