Tata Punch iCNG : టాటా పంచ్ ఐసీఎన్జీ మోడల్.. ఇదిగో!
14 January 2023, 11:55 IST
Tata Punch iCNG : ఆటో ఎక్స్పో 2023లో కొత్త కొత్త మోడల్స్‌ను ప్రదర్శిస్తోంది దేశీయ దిగ్గజ ఆటో సంస్థ టాటా మోటార్స్. తాజాగా.. టాటా పంచ్ ఐసీఎన్జీ మోడల్‌ను కూడా బయటపెట్టింది. ఇందులో డ్యూయెల్ సిలిండర్ ఆప్షన్ ఉంది. ఫలితంగా బూట్ స్పేస్ ఆప్టిమైజ్ అవుతుంది. టాటా పంచ్ ఐసీఎన్జీ మోడల్ వివరాలు మీకోసం..
- Tata Punch iCNG : ఆటో ఎక్స్పో 2023లో కొత్త కొత్త మోడల్స్‌ను ప్రదర్శిస్తోంది దేశీయ దిగ్గజ ఆటో సంస్థ టాటా మోటార్స్. తాజాగా.. టాటా పంచ్ ఐసీఎన్జీ మోడల్‌ను కూడా బయటపెట్టింది. ఇందులో డ్యూయెల్ సిలిండర్ ఆప్షన్ ఉంది. ఫలితంగా బూట్ స్పేస్ ఆప్టిమైజ్ అవుతుంది. టాటా పంచ్ ఐసీఎన్జీ మోడల్ వివరాలు మీకోసం..