Tata Altroz Racer in pics: బోల్డ్ అండ్ బ్యూటీఫుల్ టాటా ఆల్ట్రోజ్ రేసర్-in pics tata altroz racer showcased at auto expo 2023 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tata Altroz Racer In Pics: బోల్డ్ అండ్ బ్యూటీఫుల్ టాటా ఆల్ట్రోజ్ రేసర్

Tata Altroz Racer in pics: బోల్డ్ అండ్ బ్యూటీఫుల్ టాటా ఆల్ట్రోజ్ రేసర్

Jan 13, 2023, 09:13 PM IST HT Telugu Desk
Jan 13, 2023, 09:13 PM , IST

  • Tata Altroz Racer in pics: డైనమిక్ లుక్ తో Tata Altroz Racer ఆటో ఎక్స్ పో 2023తో కనువిందు చేసింది. ప్రస్తుతం భారత్ మార్కెట్లో ఉన్న Altroz iTurbo కన్నా ఇది చాలా పవర్ ఫుల్. అయితే, ఈ రేసర్ లాంచ్ గురించి టాటా నుంచి ఎలాంటి ప్రకటన ఇంకా వెలువడలేదు.

హైలీ పవర్ ఫుల్, హై పర్ఫార్మెన్స్ తో న్యూ ఆల్ట్రోజ్ రేసర్ (Altroz Racer) ను టాటా మోటార్స్ ఆటో ఎక్స్ పోలో ఆవిష్కరించింది. ఇది ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్ బ్యాక్.

(1 / 9)

Altroz Racer కూడా 118 bhp, 170 Nm ను ప్రొడ్యూస్ చేసే 1.2-litre turbocharged petrol engineతో వస్తోంది.

(2 / 9)

ఇప్పటికే మార్కెట్లో ఉన్న అల్ట్రోజ్ ను పూర్తిగా మేకోవర్ చేసి Altroz Racer ను రూపొందించారు. 

(3 / 9)

రెడ్ ఎసెంట్స్ తో, అడ్వాన్స్డ్ ఇన్ఫోటైన్ మెంట్ కన్సోల్ తో ఇంటీరియర్స్ ను మరింత బోల్డ్ లుక్ తో డైనమిక్ గా రూపొందించారు.

(4 / 9)

 Altroz Racer రెడ్, బ్లాక్ కలర్ కాంబినేషన్ తో ఆకర్షణీయంగా రూపుదిద్దుకుంది. 

(5 / 9)

వాయిస్ అసిస్ట్ తో పని చేసే ఎలక్ట్రిక్ సన్ రూఫ్, వైర్ లెస్ చార్జర్, ఎయిర్ ప్యూరిఫయర్ కూడా ఉన్నాయి. 

(6 / 9)

వెనుక సీట్ ప్రయాణికులకు కూడా సౌకర్యవంతంగా ఉండేలా లెగ్ స్పేస్ ను ఉంచారు. ఆధునిక యూజర్ ఇంటర్ఫేస్ తో ఇన్ఫోటైన్ మెంట్ క్లస్టర్ ఉంది. 

(7 / 9)

సంపూర్ణ భద్రత కోసం Altroz Racer ఆరు ఎయిర్ బ్యాగ్స్ తో వస్తోంది.

(8 / 9)

సంపూర్ణ భద్రత కోసం Altroz Racer ఆరు ఎయిర్ బ్యాగ్స్ తో వస్తోంది.

16 ఇంచ్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్, ప్రొజెక్టెడ్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడీ రన్నింగ్ ల్యాంప్ తో పాటు ఫ్రంట్ ఫెండర్ పై రేసర్ బ్యాడ్జిని పొందుపర్చారు.

(9 / 9)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు